Table of Contents
అల్స్ గింజలు అంటే ఏమిటి | What Is Alsi Seeds In Telugu
Alsi Seeds In Telugu : ఈ గింజలు వివిధ రకాల నూనె లోకి ఉపయోగిస్తారు, ఈ గింజలలో వివిధ రకాల రసాయనాలు, ప్రోటిన్స్ ఉంటాయి. ఈ గింజల నుండి వివిధ రకాల నూనెలను తయరుచేయవాచు. వీటినే అల్స్ గింజలు అంటారు.
ఈ అల్స్ గింజలు కావాలి అనుకొంటే ఈ సైట్ నుండి మీరు తీసుకోవచ్చు : –Alsi Seeds Link
అల్స్ గింజలు ఎలా నిల్వ చేయాలి ?
ఈ గింజలను ముందుగా బాగా ఎండకు అరపేటి వీటిని ఒక సంచి లేదా పెద్ద డబ్భ లోకి వేసి భాధ్రపరుచుకోవాచు. వీటికి నీటిని తగలనివ్వకుండా చూసుకోవాలి. తేమ లేని ప్రేదేశం లో నిల్వ చేయాలి.
అల్స్ గింజలు ఎలా తినాలి | How to eat alsi seeds
అల్స్ గింజలు ఎంత మోతాదులో తీసుకోవాలి |Dosage of alsi seeds
ఈ అల్స్ గింజలు మనకి ఎంత కావాలో దేని అవసరామో అంతే మోతాదులో ఉపయోగించండి. ఈ గింజలు ఎక్కువగా మోతాదులో మాత్రం ఉపయోగించకు తక్కువగా ఉపయోగించి ఆరోగ్యoగా ఉన్నడి.
అల్సి గింజలు వలన ఉపయోగాలు ఏమిటి | Alsi Seeds Benefits in Telugu
- అల్సి గింజలలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు మరియు సేంద్రీయ ఆమ్లాలకు మంచిగా సహకారాం చేస్తాయి.
- ఇందులో డైటరీ ఫైబర్స్, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు E, K, C, B1, B3, B5 మరియు B6 యొక్క విటమిన్స్ ఇందులో కలవు.
- అల్సి గింజలు సహజoగా పోషకాలను కలిగి ఉంటాయి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
- ఆరోగ్యకరమైన వ్యక్తులు అల్సీ విత్తనాలను తీసుకోవడం వల్ల వారిలో గ్లూకోజ్ శాతం ఎక్కువగా మెరుగుపడతాయి.
- ఊబకాయాన్నివ్యాది ఉన్న వారికి నివారించడంలో సహాయపడుతుంది.
- గుండెకు సంభందిoచిన వివిధ రకాల సమస్యలను తాగించడం లో ఉపయోగకరం.
- ఏవి అయ్యిన గాయం కి సంభందించిన వాపు యొక్క కొన్ని గుర్తులను తగ్గించడం.
క్యాన్సర్ తో బాధ పడుతున్న వారు ఈ గింజలు ఉపయోగిస్తే వాళ్ళకి కొది పాటు బాధ ను తగిస్తుంది.
ఇది బరువు తగ్గడంలో మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- చర్మం మంటను తగ్గించడానికి మరియు గాయం నయం చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.
అల్స్ గింజలు వలన దుష్ప్రభావాలు | Alsi Seeds side effects in Telegu
- అల్సీలోని గింజలలో మామ శరీరం లో ఉండే ఫైటిక్ యాసిడ్ కంటెంట్ కాల్షియం, జింక్, మెగ్నీషియం, కాపర్ మరియు ఐరన్ వంటి పోషకాల శోషణ తగ్గడానికి కారణం కావచ్చు.
- సైనోజెనిక్ గ్లైకోసైడ్‌లు హైడ్రోజన్ సైనైడ్‌ను విడుదల చేస్తాయి, ఇది శక్తివంతమైన శ్వాస పిలుచుకోవడం లో ఇబంది చేకూరుస్తుంది.
- స్త్రీలలో, పొత్తికడుపు ఉబ్బరం రావడం వంటివి రావడం లో ఈ గింజలు యొక్క దుష్ప్రభావాలు గమనించవచ్చు.
ఈ గింజలు ఆరోగ్య ప్రోత్సాహకాలను అందించే ఆరోగ్య ఆహారంగా విలువైనది, అయితే, గమనించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అల్స్ గింజలు తగిన మోతాదు కంటే ఎక్కువ మోతాదులో తీసుకొంటే కడుపు ఉబ్బరం, అపానవాయువు మరియు అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. జీర్ణక్రియకు తోడ్పడటానికి అల్స్ గింజలను తిన్న తర్వాత తగినంత నీరు త్రాగాలి.
ఇవి కూడా చదవండి :-
- ఉల్లిపాయ గింజలు వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- మహా బీర గింజలు వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- Fenugreek Seeds గురించి తెలుగులో పూర్తిగా తెలుసుకోండి !
- Cumin Seeds In జీలకర్ర వల్ల కలిగె ప్రయోజనాలు
- పుచ్చకాయ గింజలు వలన ఉపయోగలు, దుష్ప్రభావాలు !