మహా బీర గింజలు వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
mahabeera seeds in telugu

మహా బీర గింజలు అంటే ఏమిటి | What Is Mahabeera Seeds In Telugu 

Mahabeera Seeds In Telugu : ఈ గింజ తులసి మొక్క నుండి మహాబీర విత్తనాలు వేరు చేయబడతాయి, భారతదేశంలో, ఉష్ణమండల అమెరికాలో పుష్కలంగా పంపిణీ చేయబడుతుంది.

మొక్కకు సూర్యరశ్మికి బాగా పడే ప్రాంతంలో ఈ మొక్క ఎక్కువ ఉంటాయి. విత్తనాలు దాదాపు త్రిభుజాకారంగా మరియు నలుపు రంగులో ఉంటాయి. మహాబీర చెట్టు ను మన చుట్టుపక్కల రోజుచుస్తునే  ఉంటాం.

దీని యొక్క ప్రయోజనాలు తెలియని వారు ఇది ఒక ఎం పనికి రానిది అని అనుకొంటారు. ఇది చూడటానికి తులసి మొక్కలా ఉంటుంది. కాకపోతే దీని ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి.

మహాబీర గింజలు ఎలా నిల్వ చేయాలి ?

ఈ గింజలను ఎక్కువగా అరా పెట్టకుండా, వీటిని ఒక గ్లాస్ బాక్స్ లోకి లోకి వేయాలి. వీటికి నిరు తగలకుండా చూడాలి. నిరు తగిలితే మొలక వంటిది వస్తుంది. అందుకనే గ్లాస్ లో అమర్చి వాటిని  గాలి వచ్చే ప్రదేశం లో ఉంచాలి.

మహా బీర గింజలు ఎలా తినాలి ? | How To Eat Mahabeera Seeds?

గింజలను ఒక గ్లాసు నీటిలో కొన్ని గంటలపాటు నానబెట్టి త్రాగాలి, ఒక టీస్పూన్ మహాబీర గింజలు గింజలను 1 గ్లాసు లేదా 200 మి.లీ వేడి నీటిలో 30 నిమిషాలు నానబెట్టి, ఆపై మృదువైన మరియు ఉబ్బిన గింజలను మీరు తీసుకొని తయారీలో  ఉపయోగించి: ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ సలాడ్‌లు లేదా ఫలూడా లోకి వేసుకొని తగవాచు.

మహా బీర గింజలు ఎంత మోతాదులో తీసుకోవాలి? | Dosage OF mahabeera seeds 

మహాబీర గింజలు మనం ఎక్కువగా వాడకుండా మనకు ఎంత అవసరమో అంతే ఉపయోగించుకోవాలి, ఎక్కువగా దేనికి కూడా వాడకూడదు, ఈ గింజలు ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.

మహాబీర గింజలు వలన ఉపయోగాలు ఏమిటి | Mahabeera Seeds Benefits In Telugu

  • ఈ గింజలు రాత్రి పుట నానా పెట్టి ఉదయానే తాగితే మోకాళ్ళు నొప్పులు తగ్గుతాయి.
  • ఎలా రోజు చేయడం వలన మనలో ఉన్న ఎవియ్యిన నొప్పులు తగ్గే అవకాశం ఉంది.
  • ఈ గింజలు అన్ని వయసు గల వారికి సహజంగా పోషకాలు అందించడం సహాయం చేస్తుంది.
  • మన శరీరం లో ఉండే ప్రేగ్గులకి ఎం అయ్యిన వాపు, ఉబ్బినాటు ఉంటె ఈ గింజలు ననపెటుకొని తాగడం వలన శరీరానికి మంచిది.
  • అలాగే ఈ గింజలు మన ప్రేగులని శుభ్రం చేయడం లో సహాయం చేస్తుంది
  • విత్తనాలలో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి అనువైన సహాయం చేస్తుంది.
  • విత్తనాలలో ఉండే  ఫైబర్‌లు అనే రసం  మన శరీరం లో నీటిని శుభ్రం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
  • మధుమేహ చికిత్సకు మంచిది.
  • మహాబీర విత్తనాలు సులభంగా ప్రేగు కదలికను చేయడం ద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
  • మహాబీర గింజలు జుట్టు రాలకుండ సహాయం చేస్తుంది, ఎందుకంటే ఇందులో విటమిన్ కె మరియు ఐరన్  బాగా ఉన్నాయి.
  •  మధుమేహం మరియు శ్వాస ఆడకుండా ఉన్న మనుషులకి  ఈ విత్తనాలు సహాయపడుతుంది.
  • ఇందులో పొటాషియం, మాంగనీస్, రాగి, కాల్షియం, ఫోలేట్స్ మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఇందులో కలవు.
  • ప్రతిరోజు పరగడుపున నీటిలో నానబెట్టిన మహాబీర విత్తనాలను తాగితే ఒంట్లో కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. అంతే కాదు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి.
  • క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి. కాన్సర్ తగ్గించే శక్తి కూడా ఈ విత్తనాలు కూడా ఉంది తాగడం వల్ల శరీరంలోని క్యాన్సర్ కణాలపై పోరాడుతుంది.

మహా బీర గింజల వలన దుష్ప్రభావాలు | Mahabeera Seeds side effects in Telegu

  •  ఈ మహాబీర గింజలు ఎక్కువగా మనం వాడకూడదు.
  • ఈ గింజలు ఒక్కోసారి మన శరీరానికి హానికరమైన ది చేస్తుంది.
  • ఈ గింజలు మోకాళ్ళ నొప్పులకి మేలు అని అంటారు కదా అందులో కూడా వీటిని తక్కువగా ఉపయోగించాలి.
  • ఈ గింజలు ఎం అయ్యిన ప్రమాదం చేసే అవకాశం ఉంది.
  • ఈ గింజలు వివిధ మార్గాల ద్వరా ఆడుకొనే ప్రయత్నం చేస్తుంది. మనం శరీరం లో ఉండే అవయవాలకి.
  • ఈ గింజలు తీసుకొనే తపుడు కొద్దిగా జాగ్రత్త పాటించాలి.

ఇవి కూడా చదవండి :-

  1. ప్రొదుతిరుగుడు గింజల వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
  2. poppy seeds in గసగసాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
  3. సబ్జా గింజల వలన కలిగే ఉపయోగలు మరియు దుష్ప్రభావాలు !
  4. Fenugreek Seeds గురించి తెలుగులో పూర్తిగా తెలుసుకోండి !
  5. Cumin Seeds In జీలకర్ర వల్ల కలిగె ప్రయోజనాలు