ఆస్కార్బిక్ యాసిడ్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
Ascorbic Acid Tablet Uses

Ascorbic Acid Tablet Uses In Telugu | AscorbicAcidటాబ్లెట్ వలన ఉపయోగాలు 

Ascorbic Acid Tablet Uses :ఆస్కార్బిక్ యాసిడ్  టాబ్లెట్ అనేది విటమిన్ సి యొక్క సహజంగా లభించే రూపం. మన శరీరం లో  విటమిన్ సి  తగ్గువ స్థాయిలో ఉన్నపుడు ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన  బాడీ కి విటమిన్ సి లభిస్తుంది.

ఆస్కార్బిక్ యాసిడ్ అనేది ఓవర్ ది కౌంటర్ మరియు ప్రిస్క్రిప్షన్ మెడిసిన్. ఇది ఆస్కార్బిక్ యాసిడ్ లోపం యూరినరీ యాసిడిఫికేషన్ మరియు పోషకాహార సప్లిమెంట్ వంటి లక్షణాలను చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

ఆస్కార్బిక్ ఆమ్లం విటమిన్ సి సహజంగా సిట్రస్ పండ్లు, టమోటాలు, బంగాళదుంపలు మరియు ఆకు కూరలు వంటి ఆహారాలలో లభిస్తుంది. ఎముకలు మరియు బంధన కణజాలాలు, కండరాలు మరియు రక్త నాళాలకు విటమిన్ సి ముఖ్యమైనది.

  Ascorbic Acid  tablet side effects in Telugu |Ascorbic Acid టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు

కొంత మందికి ఈ టాబ్లెట్స్ ఉపయోగించడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు జరగవు. మరికొందరికి ఈ మెడిసిన్ వాడడం వలన  ఇతర  సమస్యలకు గురికావడం జరుగుతుంది. ఈ ఔషధం వినియోగించడం వలన కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం.

  • ఈ టాబ్లెట్ వాడడం వలన వికారం వస్తుంది.
  • ఈ ఔషదని ఉపయోగించడం వలన వాంతులు సంభవిస్తాయి.
  • ఈ మెడిసిన్ వినియోగించడం వలన తలనొప్పి వస్తుంది.
  • ఈ ఔషదని వాడడం వలన గుండెల్లో మంట పుడుతుంది.
  • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన కడుపులో తిమ్మిరిగా ఉంటుంది.
  • ఈ మందుని వినియోగించడం వలన తలనొప్పి రావడం.
  • ఈ మెడిసిన్ వాడకం వలన బరువు తగ్గడం.
  • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన మూర్చ రావడం.
  • ఈ మందుని వినియోగించడం వలన కిళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది.

 How To Dosage Of Ascorbic Acid Tablet |Ascorbic Acid టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి 

ఈ మెడిసిన్ ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి. ఈ టాబ్లెట్ వైదుడు సూచించిన మోతాదులో మాత్రమే వేసుకోండి, మీ సొంత నిర్ణయంతో ఉపయోగించరాదు. ఈ టాబ్లెట్ ఆహరం తో పాటుగా తీసుకోవచ్చు.

ఈ టాబ్లెట్ మీరు నమాలడం, మింగడం, చూర్ణం వంటి పనులు చేయకండి. మీరు ఈ మెడిసిన్ ఒక నిర్ణిత కాలంలో మాత్రమే ఉపయోగించండి. మీకు ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న వైదుడిని సంప్రదిస్తే మీకు తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది.

మీకు కూడా ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Ascorbic Acid Tablet  Online Link

నోట్ :- మీరు ఈ మెడిసిన్ ఉపయోగించే ముందుగా వైదుడిని తప్పక సంప్రదించండి.

FAQ:

  1. What is ascorbic acid tablets used for?
    ఆహారంలో ఆస్కార్బిక్ ఆమ్లం తగినంతగా లేనప్పుడు ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ సి) ఆహార పదార్ధంగా ఉపయోగించబడుతుంది.
  2. Can I use ascorbic acid daily?
    విటమిన్ సి కోసం సిఫార్సు చేయబడిన రోజువారీ మోతాదు మహిళలకు రోజుకు 75 మిల్లీగ్రాములు (mg) మరియు పురుషులకు రోజుకు 90 mg వాడాలి.
  3. When should ascorbic acid tablets be taken?
    మీరు భోజనానికి ముందు లేదా తర్వాత ఎప్పుడైనా వీటిని తీసుకోవచ్చు.
  4. When should I take ascorbic acid morning or night?
    విటమిన్ సి నీటిలో కరిగేది కాబట్టి నిపుణులు దీనిని ఉదయం అల్పాహారానికి ముందు ఒక గ్లాసు నీటితో తీసుకోవాలని సిఫార్సు చేస్తారు.
  5. Is ascorbic acid healthy?
    విటమిన్ సి ని  ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది అన్ని శరీర కణజాలాల పెరుగుదల, అభివృద్ధి మరియు మరమ్మత్తు కోసం అవసరం. ఇది కొల్లాజెన్ ఏర్పడటం, రోగనిరోధక వ్యవస్థ యొక్క సరైన పనితీరు, గాయం నయం మరియు మృదులాస్థి, ఎముకలు మరియు దంతాల నిర్వహణతో సహా అనేక శరీర విధుల్లో పాల్గొంటుంది.

ఇవి కూడా చదవండి :-