Table of Contents
Atorvastatin Tablet Introduction |అటోర్వాస్టాటిన్ టాబ్లెట్ యొక్క పరిచయం
Atorvastatin Tablet Uses In Telugu :- ఎవరు అయ్యితే ఎక్కువ బరువు కారణంగా బాధపడుతున్నారో వారికి ఈ టాబ్లెట్ ఎంతగానో సహయంచేస్తుంది. ఎందుకు అనగా ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన కడుపులో ఉన్న చెడు కొలస్త్రాల్ తగ్గించి అధిక బరువు నుండి తగ్గించడానికి సహయంచేస్తుంది.
ఈ టాబ్లెట్ వాడడం వలన రక్తంలో ఉంటె చెడు పదార్థాలను అన్ని తొలగించి మంచి రక్త స్థాయిని పెంచడానికి అనుకూలంగా ఉంటది. అలాగే ఎవరు అయ్యితే ఎక్కువ బరువు అయ్యి వారికి గుండె పోటు సమస్యల తో బాధపడుతున్న వారు ఈ టాబ్లెట్ వాడడం వలన గుండె జబ్బుని నివారించవచ్చు.
శరీరం లో ఉండే చెడు కొలస్త్రాల్ అంత తొలగించడానికి అనుకూలంగా ఉంటది. శరీరంలో చెడు కొలస్త్రాల్ ఎక్కువ అయ్యితే గుండె జబ్బులు, గుండె సమస్యలు వస్తాయి. ఈ కొలస్త్రాల్ తగ్గించడానికి ఈ టాబ్లెట్ ఉపయోగిస్తారు. ఈ టాబ్లెట్ వవడం వలన ఛాతి నొప్పి, గుండె స్ట్రోక్ రాకుండా ఈ టాబ్లెట్ రక్షణగా ఉంటది.
Atorvastatin Tablet Uses In Telugu |అటోర్వాస్టాటిన్ టాబ్లెట్ వలన ఉపయోగాలు
ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన ఎలాంటి ప్రయోజనాలు పొందగలం అనేది తెలుసుకొందం.
అటోర్వాస్టాటిన్ టాబ్లెట్ అనేది మన శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలను చికిత్స చేయడానికి స్టాటిన్స్ అని పిలువబడే ఔషధాల తరగతికి చెందినది.అటోర్వాస్టాటిన్ రక్తంలో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
అలాగే అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. డైస్లిపిడెమియా అనేది రక్తంలో అనారోగ్యకరమైన కొవ్వు లిపిడ్ స్థాయిల నిక్షేపణ. ఈ స్థితిలో, ఎల్లప్పుడూ తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్మరియు తక్కువ స్థాయి అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ HDL లేదా మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది
అటోర్వాస్టాటిన్ లో ‘Atorvastatin’ ఉంటుంది, ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ ఉత్పత్తిని మందగించడం ద్వారా ధమనుల గోడలపై ఏర్పడే కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది మరియు గుండె, మెదడు మరియు శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.
గుండె, మెదడు మరియు శరీరంలోని ఇతర భాగాల రక్త నాళాలలో ధమనుల నిర్మించే కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గించడంలో అటోర్వస్టాటిన్ సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం వల్ల భవిష్యత్తులో గుండెపోటు మరియు స్ట్రోక్స్ వంటి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది.
Atorvastatin Tablet side effects in Telugu |Atorvastatin టాబ్లెట్ వలన దుష్ప్రభవాలు
ఈ టాబ్లెట్ వాడడం వలన ఎలాంటి నష్టాలు తలెత్తుతాయి అనేది తెలుసుకొందం.
- వెన్ను నొప్పి
- ఉమ్మడి వాపు
- అతిసారం
- వికారం
- మలబద్దకం
- అలేడ్జి ప్రతి చర్యలు
- కండరాల బలహీనత
- మానక దృష్టి
- తల నొప్పి
- కాలేయం దెబ్బతినడం
- ముదురు రంగు మూత్రం
- ఆకలి లేకపోవడo
- కడుపులో అసౌకర్యం లేదా నొప్పి రావడం.
How To Dosage Of Atorvastatin Tablet | Atorvastatin టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి
ఈ టాబ్లెట్ మీరు ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి. ఎందుకు అనగా ఈ టాబ్లెట్ వైదుడు సూచించిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి, వైదుడు అంత మోతాదులో అయ్యితే పేర్కొంటే అంటే మోతాదులో వేసుకోవాలి. మీ సొంత నిర్ణయం తో వేసుకోకండి ఎందుకు అంటే ఒకవేళ ప్రమధం జరిగే అవకాశం ఉన్నదీ.
ఈ టాబ్లెట్ ని మీరు ఆహరం తో పాటు వేసుకోవాలి, ఈ టాబ్లెట్ ని నమాలడం గాని, చూర్ణం చేయడం గాని చేయకండి. ఈ టాబ్లెట్ ని మీరు పగల కొట్టి వేసుకోకండి.
మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ దద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.
Atorvastatin Tablet Online Link
గమనిక :- ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా డాక్టర్ ని సంప్రదించండి.
FAQ:
- What are atorvastatin tablet used for?
రక్తంలో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ (కొవ్వులు) స్థాయిలను తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తారు. - Is atorvastatin used for blood pressure?
తక్కువ మోతాదు అటోర్వాస్టాటిన్ తేలికపాటి రక్తపోటు మరియు హైపర్ కొలెస్టెరోలేమియా ఉన్న రోగులలో అంబులేటరీ రక్తపోటును తగ్గిస్తుంది. - When should I take atorvastatin 20 mg tablet?
రోజుకు ఒకసారి అటోర్వాస్టాటిన్ తీసుకోండి. - Is atorvastatin a blood thinner?
లేదు. అటోర్వాస్టాటిన్ రక్తాన్ని పలుచగా చేయదు. - Does atorvastatin clear arteries?
అవును.ఇది ధమనులను క్లియర్ చేస్తుంది.
- అశ్వగంధ ములిక వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- ట్రామాడోల్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు
- ఉరిస్పాస్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు,దుష్ప్రభావాలు !