Table of Contents
Canary Seeds In Telugu | కానరీ విత్తనాలు అంటే ఏమిటి?
Canary Seeds In Telugu: కానరీ గింజలలోని అధిక మొత్తంలో ప్రయోజనకరమైన కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీఆక్సిడెంట్లు మీ చర్మాన్ని పోషించి, ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి, వాపును నివారిస్తాయి మరియు వృద్ధాప్య లక్షణాలను తొందరగా రాకుండా చేస్తాయి. ఈ గింజలలోని పీచు పదార్థం శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది.
కానరీ విత్తనాలు ఎలా నిల్వ చేయాలి? | How To Store Canary Seeds
- కానరీ గింజలను సంచులలో, బహుశా అదనపు కంటైనర్ల లోపల నిల్వ ఉంచుతారు.
- ప్రత్యేక నిల్వ డబ్బాలలో ఆహారం కోసం ఉపయోగించబడుతుంది.
- సులభంగా సీలింగ్ మూతలు కలిగిన పెద్ద గాజు లేదా ప్లాస్టిక్ జాడిలో కూడా నిల్వ ఉంచుతారు.
- ఇంటి లోపల ఉన్న కంటైనర్లలో, తెగుళ్లు రాకుండా ఉండేందుకు డోర్ సీల్స్ వంటి వాటిలో నిల్వ ఉంచుతారు.
ఈ విత్తనాలు మీరు కొనాలి అంటే ఈ లింక్ ను క్లిక్ చేయండి. Canary Seeds Price In India
కానరీ విత్తనాలు ఎలా తినాలి? | How To Eat Canary Seeds
- బర్గర్ బన్స్ లేదా కుకీస్ వంటి అనేక ఆహారాలలో నువ్వుల గింజలను భర్తీ చేయడానికి డీహల్డ్ కానరీ విత్తనాలను ఉపయోగించవచ్చు.
- విత్తనాలను పిండిగా చేసి బ్రెడ్, తృణధాన్యాలు మరియు పాస్తాగా కూడా తయారు చేయవచ్చు.
- అలాగే వీటిని వంటకాలలో మరియు తిండి పదార్థాలలో వెసుకొని తినవచ్చు.
కానరీ విత్తనాలు ఎంత మోతాదులో తినాలి? | Dosage Of Canary Seeds
- ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చక్కని అసంతృప్త కొవ్వు ఆమ్ల ప్రొఫైల్‌ను కలిగి ఉంది మరియు ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది.
- కావున వీటిని తగిన మోతాదులో కానరీ సీడ్ మిల్క్ ను ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని వాడవచ్చు.
కానరీ విత్తనాలు వాటి ఉపయోగాలు | Uses Of Canary Seeds
- పక్షి గింజల పాలలో ఉండే విటమిన్ ఇ దీనిని యాంటీఆక్సిడెంట్ ఆహారంగా చేస్తుంది
- అంటే ఇది మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ద్వారా జరిగే చర్యతో పోరాడుతుంది. ఇది మన కణాలకు సహాయ పడుతుంది.
- కానరీ సీడ్ మిల్క్‌లో ఉండే ఎంజైమ్‌లు వాటి వల్ల మనకు కాలేయం మరియు మూత్రపిండాలు వంటి వ్యవస్థలు మరియు అవయవాల వాపును తగ్గించడంలో ఇది చాల బాగా పని చేస్తుంది.
- ముఖ్యంగా మధుమేహం విషయంలో, కానరీ సీడ్ మిల్క్‌లో ఉండే అనేక ప్రొటీన్లు రక్తంలో చక్కెర స్థాయిలను సమాన స్తాయిలో ఉంచదములో ఇది సహాయముగా ఉంటుంది.
- బరువు తగ్గడంలో సహకరిస్తుంది. కానరీ గింజల్లో ఎసెన్షియల్ ఎంజైమ్ లైపేస్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలోని అదనపు కొవ్వును తొలగించి మిమ్మల్ని ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది.
- కొలెస్ట్రాల్‌ను తగ్గించడములో ఇది చాల ఉపయోగ పడుతుంది.
- శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
- రక్తపోటును సమాన స్తాయిలో ఉంచుతుంది.
- అవి క్యాన్సర్ నిరోధకము నుండి ఇది బయట పడేస్తుంది.
- అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది.
- చర్మానికి ఇది చాల బాగా పని చేస్తుంది.
కానరీ విత్తనాలు వాటి దుష్ప్రభావాలు | Side Effects Of Canary Seeds
- కానరీ సీడ్ మిల్క్ అధికంగా తీసుకోవడం వల్ల మూత్ర విసర్జనం సరిగా రాకపోవడం.
- కానరీ సీడ్ గింజలు వాటి ద్వారా వచ్చే ఆయిల్ మరియు పౌడర్ ను అధికముగా వేసుకొంటే చాల అనర్థాలకు చేస్తుంది.
- అలాగే వీటిని గర్భినిలు మరియు పిల్లలు కానరీ సీడ్ మిల్క్ ను తక్కువ మోతాదులో తీసుకోవాలి/
note: కానరీ సీడ్ మిల్క్ కాని విత్తనాల్ పౌడర్ ను కాని తీసుకొనే తప్పుడు ముఖ్యముగా స్త్రీలు మరియు గర్భిణీలు డాక్టర్ను అడిగి వాడవలసి ఉంటుంది.
ఇంకా చదవండి:-