H అక్షరంతో మొదలయే అమ్మాయిల పేర్లు !

0
H తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు

H తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు 2022 :అమ్మాయి పేర్లు పెట్టడానికి చాల విధాలుగా వెతుకుతారు, అదికాక ఒకరు పెట్టుకొన్న పేరు మరొకరు పెట్టారు, వాళ్ళ కంటే వేరేగా ఉండాలి పలకడానికి బాగుండాలి ఆ పేరుకి అర్థం ఉండాలి అని చాల విధాలుగా ఆలోచిస్తారు.

అది కాకా H  అక్షరం తో చాల మందికి పేర్లు దొరకవ్, ఏదో ఒకటి పెరుతారు, అల కాకుండా ఇప్పుడు మనం H అక్షరాం తో మొదలయే పేర్లు ఇప్పుడు మనం తెలుసు కొందాం.

 S.NO H అక్షరం గల పేర్లు 
1హైదవి
2హితిక్ష
3హితంషి
4హిరణ్మయీ
5హిమాద్రి
6హిమ బిందు
7హేమిష
8హేమ శ్రీ
9హేమలత
10హేమాద్రి
11హన్సిక
12హర్షిక
13హార్థిక
14హర్ష
15హరినిక
16హరిజ
17హరిగంగా
18హర్దిరి
19హారిక
20హేమంబరి
21హర్షద
22హరిణి
23హంసధ్వని
24హిమవర్షిని
25హేమ ప్రభ
26హేమ ప్రియ
27హంసలేఖ
28హస్మిత
29హేమ వాణి
30హయతి
31హేమన్య
32హిమాక్షి
33హవీన
34హరిత
35హిమంషి
36హనీశ
37హరి నందన
38హంసిని
39హైమవతి
40హిమజ
41హంసవల్లి
42హల్విక
43హరిని

 

ఇవి కూడా చదవండి