“కేజీఫ్ 2” 15 రోజుల కలెక్షన్స్

0
kgf 2 15 days collections

Kgf 2 15 Days Collection (కేజీఫ్ 2 15 రోజుల కలెక్షన్స్) :   యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఏప్రిల్ 14 న విడుదల అయ్యి వసూళ్ళ ప్రభంజనము సృష్టిస్తోంది.

కెజియఫ్ రెండు వారాల్లో  వరల్డ్ వైడ్‌గా రూ. 479.32 కోట్ల షేర్ (రూ. 972.35 కోట్ల గ్రాస్‌)ను వసూలు చేసింది.  ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయగలిగింది.

  • KGF 2 Cast and crew :

నటీనటులు : య‌శ్, సంజ‌య్ ద‌త్, శ్రీ‌నిధి శెట్టి, ర‌వీనా టాండ‌న్, ప్ర‌కాశ్ రాజ్, అర్చ‌న‌, ఈశ్వ‌రీరావు, రావు రమేశ్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: హోంబలే ఫిలింస్‌
నిర్మాత:విజయ్ కిరగందూర్
దర్శకుడు:  ప్రశాంత్‌ నీల్‌
సంగీతం: ర‌వి బ‌స్రూర్
సినిమాటోగ్ర‌ఫి: భువ‌న్ గౌడ‌

బడ్జెట్ : 100 crores

Kgf 2 Pre Release Bussiness:

మొత్తం ప్రీ రిలీజ్ bussiness 345 కోట్లు వాసులు చేసింది.

తెలుగు రాష్ట్రాలలో 78 కోట్లు రూపాయల ప్రీ bussines చేసింది.

S.NO.ప్రాంతం వసూలు 
1.నైజాం (తెలంగాణ)రూ. 39.75కోట్లు / రూ. 25కోట్లు
2.సీడెడ్ (రాయలసీమ) రూ. 10.72 కోట్లు  /రూ. 14 కోట్లు
3.ఉత్తరాంధ్రరూ.  7.03 కోట్లు / రూ. 10  కోట్లు
4.ఈస్ట్రూ. 5.24 కోట్లు / రూ. 7 కోట్లు
5.వెస్ట్రూ. 3.27 కోట్లు రూ. 6 కోట్లు
6.గుంటూరురూ. 4.30 కోట్లు / రూ. 7 కోట్లు
7.కృష్ణారూ. 3.88 కోట్లు / రూ. 6కోట్లు
8.నెల్లూరురూ. 2.58 కోట్లు / రూ. 3 కోట్లు
9.ఆంధ్ర మరియు తెలంగాణా మొత్తంరూ. 76.77 కోట్లు షేర్ (రూ. 123.55 కోట్లు గ్రాస్)

 

ఇక వివిధ ఏరియాల్లో ఈ సినిమా ఎంత రాబట్టిందంటే..

  • కర్ణాటక : రూ. 85.50 కోట్లు (రూ. 147.80 కోట్లు గ్రాస్ ) / రూ. 100 కోట్లు
  • తెలుగు : రూ. 76.77 కోట్లు (123.55 కోట్లు గ్రాస్ ) / రూ. 78 కోట్లు
  • తమిళ్ : రూ.37.10 కోట్లు (రూ. 76.80 కోట్లు గ్రాస్) / రూ. 27 కోట్లు
  • కేరళ : రూ. 24.45 కోట్లు (53.05 కోట్లు గ్రాస్ ) / రూ. 10 కోట్లు
  • హిందీ + రెస్టాఫ్ భారత్ : రూ. 175.05 కోట్లు (రూ. 410.60 కోట్లు గ్రాస్) / రూ. 100 కోట్లు
  • ఓవర్సీస్ : రూ. 80.45 కోట్లు (రూ. 160.55 కోట్లు) / రూ. 30 కోట్లు

టోటల్  వల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 479.32 కోట్లు (రూ. 972.35 కోట్ల గ్రాస్) వసూళు చేసింది. ఓవరాల్‌గా 15వ రోజు బాక్సాఫీస్ దగ్గర 6.16 కోట్ల షేర్ ( 14.70 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది.

ఇవే కాక ఇంకా చదవండి

  1. ఆర్ఆర్ఆర్ 35 మొత్తం కలెక్షన్స్
  2. బీస్ట్ రివ్యూ విజయ్ నటన సూపర్ కాని
  3. డిస్నీ + హాట్‌స్టార్ లో వచ్చిన సినిమాలు