Table of Contents
Naproxen Tablet uses In Telugu | నాప్రోక్సెన్ టాబ్లెట్ వలన ఉపయోగాలు
Naproxen Tablet Uses :- నాప్రోక్సెన్ టాబ్లెట్ అనేది నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరికి జ్వరం వస్తుంది. జ్వరం ఎక్కువగా అవ్వడం వలన కొంత మంది మరణిస్తున్నారు, మరికొందరు జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరంతో బాధ పడేవారు ఈ ఔషదని ఉపయోగించడం వలన ఉపశమనం లభిస్తుంది, అలాగే జ్వరం నుండి కొంత కోలుకోవచ్చు.
మనుషులలో వయసు పెరిగే కొద్ది కీళ్లనొప్పులు ఎక్కువ అవ్వడం వలన బాధపడుతుంటారు, ఈ కీళ్లనొప్పుల వలన కుర్చొంటే పైకి లేవడానికి కాదు, నిలబడితే కూర్చోవడానికి అవ్వదు. ఇలా అందరికి చిన్న వయసులోనే కీళ్లనొప్పులు రావడం జరుగుతుంది. కీళ్లనొప్పులు వలన బాధపడుతున్నారు వారందరు ఈ టాబ్లెట్ వాడడం వలన చాల బాగా సహయంచేస్తుంది అలాగే మీ కీళ్లనొప్పులని కూడా తగ్గిస్తుంది.
ప్రస్తుతం ఉన్న వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా అవ్వడం వలన జలుబు అందరికి రావడం జరుగుతుంది. ఈ జలుబు వలన తలనొప్పి రావడం లేదా తలతిరగడం వంటిది వస్తుంది. అలగే రాత్రి సమయంలో కూడా ముక్కు ముసుకోనిపోయి శ్వాస ఆడకుండా ఇబ్బందిపడుతారు.
జలుబు వలన ఎవరు అయితే బాధపడుతున్నారో వారందరు ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన వాళ్ళకి కొంత ఉపశమనం లభిస్తుంది.
ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నెల, నెల ఋతు కాలాలు వస్తాయి. ఈ పీరియడ్స్ వచ్చినపుడు కొంత మందికి కడుపునొప్పి మరియు అలసట వస్తాయి. ఆ సమయంలో ఈ టాబ్లెట్ వాడడం వలన కడుపునొప్పి వలన కొంత సమయం ఉపశమనం పొందవచ్చు.
- ఋతు కాలాలు
- జలుబు
- జ్వరం
- వెన్ను నొప్పి
- తలనొప్పి
Naproxen tablet side effects in Telugu | Naproxen టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు
ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన కొంత మందికి కొన్ని రకాల సమస్యలు తలెత్తవచ్చు. ఈ టాబ్లెట్ ఉపయోగించడం కొంత అనుకూలంగా ఉంటది. అయితే ఈ టాబ్లెట్ వాడడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయో తెలుసుకుందాం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన పొత్తికడుపు నొప్పి రావడం.
- ఈ మందుని వాడడం వలన వికారం రావడం.
- ఈ ఔషదని యూజ్ చేయడం వలన తలనొప్పి పుట్టడం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన వాంతులు సంభవించడం.
- ఈ మందుని వాడడం వలన గుండెల్లో మంట రావడం
- ఈ ఔషదని వాడడం వలన మైకము రావడం.
- ఈ మందుని వాడడం వలన కడుపు ఉబ్బరం రావడం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన మలబద్ధకం సంభవించడం.
- ఈ మందుని వాడడం వలన జీర్ణకోశ పుండు రావడం.
- ఈ ఔషదని వాడడం వలన శరీరం పై దురద పుట్టడం.
How To Dosage Of Naproxen Tablet |Naproxen టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి
ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా మీరు వైదుడిని సంప్రదించండి. ఈ టాబ్లెట్ వైదుడు సూచించిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి, ఈ ఔషదని ఒక నిర్ణిత వ్యవధిలో మాత్రమే ఈ టాబ్లెట్ ని ఉపయోగించాలి. మందుని మీరు నమాలడం. మింగడం, పగలకొట్టడం గాని చేయకండి.
ఈ టాబ్లెట్ ని మీ సొంత నిర్ణయంతో ఉపయోగించకండి, మీకు ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న వైదుడిని కలవండి. వైదుడు మీకు ఉన్న సందేషలకి సలహా ఇవ్వడం జరుగుతుంది.
మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన ఆన్లైన్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.
గమనిక :- మీకు ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి.
మీకు కావాల్సిన టాబ్లెట్ గురించి సమాచారం కావాలి అంటే మీరు తెలుగు న్యూస్ పోర్టల్. కాం ని రోజు విజిట్ చేస్తూ ఉండండి. మాకి తెలిసిన సమాచారం మీకు అందజేస్తాం.
FAQ:
- What is naproxen for used for?
నాప్రోక్సెన్ అనేది నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. ఇది కీళ్ళు మరియు కండరాలలో వాపు (మంట) మరియు నొప్పిని తగ్గిస్తుంది. - Is naproxen a strong painkiller?
నాప్రోక్సెన్ ఒక మత్తుమందు. నొప్పి మందు కానప్పటికీ ఇది ఇప్పటికీ చిన్న నొప్పులు, శరీర నొప్పులు మరియు తలనొప్పికి ఉపయోగించవచ్చు. - When is naproxen best taken?
ఎల్లప్పుడూ నాప్రోక్సెన్ను భోజనంతో లేదా తర్వాత తీసుకోండి. - Is naproxen good for your body?
కాదు.నాప్రోక్సెన్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. - How quickly does naproxen work?
ఈ ఔషధం సాధారణంగా ఒక వారంలో పని చేయడం ప్రారంభిస్తుంది. కానీ తీవ్రమైన సందర్భాల్లో రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం గడిచిపోవచ్చు.
ఇవి కూడా చదవండి :-
- మోంటికోప్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- మెప్రేట్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- లోపెరమైడ్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు