నైస్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
Nise Tablet Uses

Nise Tablet uses In Telugu | నైస్ టాబ్లెట్ వలన ఉపయోగాలు

Nise Tablet Uses :- నైస్ టాబ్లెట్ లో నిమెసులైడ్‌ అనే క్రియాశీల పదార్ధం కలిగి ఉంటుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, పోస్ట్-ఓలో నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. 

ప్రస్తుతం ఉన్న పరిస్థుతులలో చాల మంది తలనొప్పి తో బాధపడుతున్నారు, చిన్న వయసులోనే తలనొప్పి సంభవించి కంటికి కళ్ళజోడు ధరిస్తున్నారు, ఈ తలనొప్పి రావడం వలన చాల మంది కళ్ళజోడు పెట్టుకోవలసి వస్తుంది.

తలనొప్పితో బాధపడుతున్నా వారందరు ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి ఒక సమస్య అయితే మైగ్రేన్ ఇంకొక్క సమస్య మైగెన్ తలనొప్పి కన్నా ఎక్కువ నొప్పిని పుట్టిస్తుంది.

మైగ్రేన్ వస్తే మనుషులకి తల తిరగడం, తలనొప్పి ఎక్కువగా అవ్వడం, నిలబడాలని కూడా చేతన కాకపోవడం వంటి వివిధ సమస్యలకి మైగ్రేన్ దారి తీస్తుంది. మైగ్రేన్ వలన కూడా చాల మంది ఇబ్భంది పడుతున్నారు.

తలనొప్పికి, మైగ్రేన్ నొప్పికి కూడా ఈ ఔషధం ఉపయోగింవచ్చు, ఈ టాబ్లెట్ వాడడం వలన ఈ రెండు సమస్యలకి ఉపశమన్ని కలిగిస్తుంది.

నరాల నొప్పుల వలన ఎవరు అయితే బాధపడుతు ఉంటారో, వారందరు ఈ టాబ్లెట్ ఉపయోగించడం వల్ల నరాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

అలాగే ప్రతి ఒక్క అమ్మాయిలకి నెల, నెల ఋతు కాలాలు  వస్తాయి. ఈ పీరియడ్స్ వచ్చినపుడు కొంత మందికి కడుపునొప్పి మరియు అలసట వస్తాయి. ఆ సమయంలో ఈ టాబ్లెట్ వాడడం వలన కడుపునొప్పి వలన కొంత సమయం ఉపశమనం పొందవచ్చు.

 • నైస్ టాబ్లెట్ వాడడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు ఆస్టియో ఆర్థరైటిస్‌లో నొప్పి మరియు వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 • నైస్ టాబ్లెట్ ఉపయోగించడం వలన శస్త్రచికిత్స అనంతర నొప్పి, గాయం లేదా గాయం మరియు దంత ప్రక్రియల వల్ల కలిగే నొప్పి నుండి నివారణ కలిగిస్తుంది.
 • జ్వరాన్ని తగ్గించడానికి మరియు చెవి, ముక్కు మరియు గొంతుకు సంబంధించిన నొప్పిని తగ్గిస్తుంది.

Nise tablet side effects in Telugu | Nise  టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు

నైస్ టాబ్లెట్ ఉపయోగించడం వలన కొంత మందికి సపోర్ట్ చేస్తుంది. మరికొందరికి ఆనుకులంగా ఉండదు. ఒకవేళ ఈ టాబ్లెట్ అనుకూలంగా లేకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకుందాం.

 • ఈ టాబ్లెట్ వాడడం వలన అతిసారం వస్తుంది.
 • ఈ మందుని వాడడం వలన వికారం రావడం జరుగుతుంది.
 • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన  వాంతులు అవ్వడం.
 • ఈ టాబ్లెట్ వాడడం వలన హెపాటిక్ ఎంజైమ్‌లలో మార్పులు రావడం.
 • ఈ ఔషదని వాడడం వలన తలతిరగడం వంటిది జరగడం.
 • ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన కడుపు నొప్పి సంభవించడం.
 • ఈ మందుని వాడడం వలన శరీరం పై చర్మంపై దద్దుర్లు రావడం.

How To Dosage Of Nise Tablet |నైస్ టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి 

ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా మీరు వైదుడిని సంప్రదించండి. ఈ టాబ్లెట్ వైదుడు సూచించిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి, ఈ ఔషదని ఒక నిర్ణిత వ్యవధిలో మాత్రమే ఈ టాబ్లెట్ ని ఉపయోగించాలి. ఈ మందుని మీరు నమాలడం. మింగడం, పగలకొట్టడం గాని చేయకండి.

ఈ టాబ్లెట్ ని మీ సొంత నిర్ణయంతో ఉపయోగించకండి, మీకు ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న వైదుడిని కలవండి. వైదుడు మీకు ఉన్న సందేషలకి సలహా ఇవ్వడం జరుగుతుంది.

మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన ఆన్లైన్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Nise Tablet Online Link

గమనిక :- మీరు టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా  వైద్యుడిని  సంప్రదించండి.మీకు కావాల్సిన టాబ్లెట్ గురించి సమాచారం కావాలి అంటే మీరు తెలుగు న్యూస్ పోర్టల్. కాం ని రోజు విజిట్ చేస్తూ ఉండండి. మాకి తెలిసిన సమాచారం మీకు అందజేస్తాం.

FAQ:

 1. What is Nise tablets used for?
  తీవ్రమైన వెన్నునొప్పి, ఆర్థరైటిస్, పార్శ్వ నొప్పి, థ్రోంబోఫ్లబిటిస్, రుమాటిక్ ఆర్థరైటిస్, తీవ్రమైన నొప్పి మరియు డిస్మెనోరియా చికిత్సకు నైస్ ఉపయోగించబడుతుంది
 2. Is Nise used for fever?
  అవును.నొప్పి, వాపు మరియు జ్వరం నుండి ఉపశమనానికి ఈ  టాబ్లెట్ ఉపయోగించబడుతుంది.
 3. Is NISE tablet for cold?
  లేదు. జలుబు చికిత్సకు Nise సూచించబడదు.
 4. Is NISE a muscle relaxant?
  అవును.గట్టి కండరాలను సడలించడం ద్వారా కండరాల ఆకస్మిక నొప్పికి చికిత్స చేస్తుంది. ఇది కండరాలలో వాపును కూడా తగ్గిస్తుంది.
 5. What are the side effects of NISE?
  అన్ని మందుల మాదిరిగానే Nise 100 Tablet 15’s వికారం, అతిసారం, కాలేయ ఎంజైమ్‌లలో మార్పులు మరియు వాంతులు వంటి సాధారణ దుష్ప్రభావాలకు కారణం కావచ్చు.

ఇవి కూడా చదవండి :-