నిఖిల్ SPY మూవీ OTT రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

0
SPY MOVIE OTT RELEASE DATE

Nikhil Spy Ott Release Date (నిఖిల్ SPY మూవీ OTT రిలీజ్ డేట్)

నిఖిల్ యూత్ కి బాగా ఇష్టమైన నటుడు అతను చేసిన లవ్ మరియు కామెడీ మూవీస్ చాల బాగా ఉంటాయి. వాటిలో కొన్ని హ్యాపీ డేస్, కార్తికేయ, 18 పేజెస్ మరియు కిర్రాక్ పార్టీ మరియు సూర్య సూర్య, అర్జున్ సురవరము సినిమాలు బాగా ఆడాయి.

స్టొరీ: ఈ సినిమా స్పై ఆక్షన్ థ్రిల్లర్ మూవీ ఇందులో నిఖిల్ గూడచారి పాత్రలో తన నటనతో అందరి ద్రుష్టి పడేలా చేసాడు. ఎందుకంటే ఇది వరకే వచ్చిన కార్తికేయ లాంటి సినిమా కూడా అందులో కూడా ఇలాంటి క్యారెక్టర్ చేసాడు.

Spy Movie Cast and Crew:

S.NOMOVIESPY 
1.Languageతెలుగు,మలయాళం,హిందీ, కన్నడ,తమిళ్
2.Cast, Hero, Heroinనిఖిల్, ఇషా మీనన్, అభినవ్ గోమతం
3.Directorగార్రి BH
4.ProducerNA
5.ProductionED ఎంటర్టైన్మెంట్
6.Musicశ్రీ చరణ్ పాకాల
7.ChoreographyNA
8.CinematographyNA
9.Release dateఇంకా వెల్లడించ లేదు
10.BudgetNA

Spy Movie Ott Rights

ఈ సినిమా ఫుల్ ఆక్షన్ మూవీ గా మన ముందుకు రానుంది. ఇందులో గూడచారి పాత్రలో నిఖిల్ తన వైవిధ్యమైన నటనతో మన అందరిని ఆకట్టుకొనబోతునాడు. ఇక ఈ సినిమా సుమారు సుమారు 5 బాషలలో  రిలీజ్ అవుతుంది. ఈ సినిమా దసరాకు రిలీజ్ కాబోతోంది. ఇంకా ott వివరాలు వెల్లడించ లేదు.

Spy Movie Details

Movie : Spy

Genre :  ఆక్షన్ డ్రామా

Satellite rights : TBA

OTT Plat From/ Digital Rights : ఇంకా వెల్లడించలేదు.

OTT Release Date : ఇంకా వెల్లడించలేదు.

OTT Rights Price : TBA .

ఇవే కాక ఇంకా చదవండి

  1. Top 10 collection movies in India 2022
  2. Top 10 Highest Grossing Movies In Telugu 2022- తెలుగు లో