Table of Contents
Vitamin C గురించి పరిచయం | Vitamin C Introduction In Telugu
Vitamin C Uses In Telugu : విటమిన్ సి అనేది మనిషి చాల అవసరంమైన విటమిన్, విటమిన్ సి, ఎల్ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్, ఇది కొన్ని ఆహారాలలో సహజంగా ఉంటుంది, మానవులు జంతువుల వలె కాకుండా, విటమిన్ సి శరీరం లోపలే సహజంగా తయారుచేయలేరు కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఆహార భాగం లోనే ఈ విటమిన్ మనకి లభిస్తుంది.
విటమిన్ సి మానవ శరీరానికి ఇతర ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది యాంటీఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి కణాలను సంరక్షిస్తుంది. అదనంగా, విటమిన్ సి రక్త నాళాల సాధారణ నిర్మాణం మరియు పనితీరు మరియు నాడీ సంబంధిత పనితీరులో పాల్గొంటుంది.
ఈ విటమిన్ ఇన్ఫెక్షన్లు మరియు వాపులకు వ్యతిరేకంగా రక్షణలో సహాయపడుతుంది. విటమిన్ సి తరచుగా ఇనుము లోపం లేదా రక్తహీనత ఉన్నవారికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది.
Vitamin C Uses In Telegu | విటమిన్ సి వలన కలిగే ఉపయోగాలు
Vitamin C Uses In Telugu
- విటమిన్ సి వాడడం వలన మీ దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
- విటమిన్ సి వాడడం వలన అధిక రక్తపోటును నిర్వహించడంలో సహాయపడుతుంది.
- విటమిన్ సి వాడడం వలన మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని నుండి తగ్గించడానికి సహాయపడవచ్చు
- విటమిన్ సి వాడడం వలన రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించవచ్చు మరియు గౌట్ దాడులను నివారించడంలో సహాయపడుతుంది.
- విటమిన్ సి వాడడం వలన ఇనుము లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
- విటమిన్ సి వాడడం వలన మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- విటమిన్ సి వాడడం వలన వయసు పెరిగే కొద్దీ మీ జ్ఞాపకశక్తిని, ఆలోచనలను తగ్గిపోకుండా కాపాడుతుంది.
విటమిన్ సి ఉపయోగించడం వలన మరికొన్ని లాభాలు ఏంటో తెలుసుకొందం.
vitamin c for skin | విటమిన్ సి వాడడం వలన చర్మానికి కలిగే లాభం
విటమిన్ సి అనేది మన చర్మానికి చాల ఉపయోగకరంగా ఉంటది. ఈ విటమిన్ మన చర్మానికి వాడడం వలన ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా నివారిస్తుంది, ఈ విటమిన్ సి అనేది మనం తీసుకొనే ఆహరం లోకవేల పోయిన మనం వాడే విటమిన్ సి ద్వారా మనం కవర్ చేయవచ్చు. విటమిన్ సి వాడడం వలన ముఖం మెరిసేలగా చేస్తుంది.
ఈ విటమిన్ వాడడం వలన మన ముఖం పై ఎలాంటి మచ్చలు, మరకలు, మొటిమలు రాకుండా రక్షణగా ఉంటది. ఈ విటమిన్ సి మనకి వివిధ ఆన్లైన్ మార్కెట్ లో అందుబాటులో కలదు. కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని విటమిన్ సి ని పొందండి:-
Vitamin C Product Online Shopping Link
Vitamin C For Dark Circles | విటమిన్ సి వాడడం వలన డార్క్ సర్కిల్స్ కి లాభం
ఈ విటమిన్ సి అనేది ఉపయోగించడం వలన కళ్ళ కింద ఉండే నలుపుదనం అనేది పోతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థుతులలో అందరికి డార్క్ సిర్క్లేస్ అనేది రావడం జరిగింది, ఎందుకు అనగా ఎక్కువగా మొబైల్స్ చూడడం వలన లేదా కంప్యూటర్ ముందుర ఎక్కువ సేపు గడపడం వలన రాత్రి పూట సరిగ్గా నిద్ర పోకుండా ఉండడం వలన ఇలా ఎన్నో కారణాల ద్వారా ఈ డార్క్ సర్కిల్ అనేది అందరికి రావడం జరుగుతుంది.
ఈ నలుపుదనం పోవాలి అని చాల మంది చాల విధాలుగా ప్రయత్నం చేస్తారు, ఒకవేళ మనం తీసుకొనే ఆహరం లోకూడా విటమిన్ సి అనేది లేకపోవడం వలన కూడా ఎలా జరగడం అవుతుంది. ఈ డార్క్ సర్కిల్స్ వలన బాధ పడుతున్నఉంటారు.
ఈ డార్క్ సర్కిల్స్ పోవడానికి మనకి ఆన్లైన్ మార్కెట్ లో వివిధ ప్రొడక్ట్స్ విటమిన సికి సంభందించిన ప్రోదేక్ట్స్ అందుబాటులో కలవు. కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని డార్క్ సర్కిల్స్ ప్రొడక్ట్స్ ని పొందండి.
Vitamin C Dark Circles Product Online Shopping Link
Vitamin C For Hair Growth | విటమిన్ సి వాడడం వలన మన వెంట్రుకలకి ఉపయోగం
ప్రస్తుతం అందరి నోటి నుండి వినపడేది ఒకటే అదే హెర్ ఫాల్, ఈ మధ్య కాలం లో చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ దాకా అందరికి వెంట్రుకలు అనేవి ఎక్కువగా పోవడంఅనేది జరుగుతుంది. అయితే ముసలి వాళ్ళకి అయితే పోయిన ఎం పర్వాలేదు కానీ చిన్న వయసులోనే ఎక్కువ మందికి వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది.
ఈ వెంట్రుకలు రాలిపోవడానికి కారణాలు అయితే మనం తీసుకొనే ఫుడ్ లో విటమిన్ సి లేకపోవడం లేదా మనం తినే బయట ఫుడ్, మనం వాడే నీరు గాని మనం నివసించే వాతావరణం బట్టి ఇలా ఎన్నో రకాలుగా జుట్టు రాలిపోవడానికి కారణాలు ఉన్నాయి.
మీ జుట్టుకు విటమిన్ సి ప్రయోజనాలు విటమిన్‌లోని అవసరమైన ఆస్తి నుండి లభిస్తాయి, ఇది ప్రోటీన్‌ను సృష్టిస్తుంది, దీనిని కొల్లాజెన్ అని పిలుస్తారు. విటమిన్ సి జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈ జుట్టు రాలిపోకుండా ఉండడానికి మనకి ఆన్లైన్ షాపింగ్ లో విటమిన్ సి ప్రొడక్ట్స్ మనకి అందుబాటులో కలవు. కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆన్లైన్ లో షాపింగ్ చేసి ఈ విటమిన్ సి ప్రోడక్ట్ ని పొందండి ఇది వాడడం వలన మన జుట్టు ఉడదు అలాగే జుట్టు పెరుగుదలకి సహాయచేస్తుంది.
Vitamin C Hair Growth Product Online Shopping Link
Vitamin C For Kids | విటమిన్ సి పిల్లలకి ఉపయోగించడం వలన ఎలాంటి లాభం
విటమిన్ సి అనేది పెద్ద నుండి పిల్లల దాక అందరికి అవసరమైన విటమిన్, ఈ విటమిన్ చిన్న వాళ్ళకి కూడా ఉపయోగకరం ఈ విటమిన్ వాడడం వలన ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా నివారిస్తుంది. విటమిన్ సి అనేది పిల్లలు తినే ఆహరం లో విటమిన్ సి ఉండేలాగా చూసుకోవాలి.
ఈ విటమిన్ సి అనేది చిన్న వాళ్లకి కావాల్సిన పోషకాలు, ప్రోటిన్స్ అన్ని ఇందులో ఉంటాయి, ఈ విటమిన్ ఉపయోగించడం ద్వారా పిల్లలకి శక్తి ని ఇస్తుంది. ఈ విటమిన్ ఉపయోగించడం వలన చాల లాభాలు ఉన్నాయి.
పిల్లలకి కావాల్సిన విటమిన్ సి కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ లో అందుబాటులో కలవు. కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు షాపింగ్ చేసి ఈ ప్రోడక్ట్ ని మీరు పొందండి.
Vitamin C Kids Online Shopping Product Link
Vitamin C For UTI | విటమిన్ సి వలన మూత్రానికి ఎలాంటి లాభం
Vitamin C Tablets Side Effects In Telugu | విటమిన్ సి టాబ్లెట్స్ ఉపయోగించడం వలన కలిగే దుష్ప్రభావాలు
ఈ విటమిన్ సి టాబ్లెట్స్ వాడడం వలన కొంత మందికి ఒంట్ట వచ్చు లేదా ఇతర ప్రమాదలకు కారణం కావచ్చు. ఈ టాబ్లెట్స్ ఉపయోగించడం వలన కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకొందం.
- ఈ టాబ్లెట్ ఎక్కువగా వాడడం వలన వికారం, వాంతులు మరియు విరేచనాలు కావచ్చు.
- ఈ టాబ్లెట్ ఎక్కువగా వాడడం వలన గుండెల్లో మంట కలగా వచ్చు.
- ఈ టాబ్లెట్ ఎక్కువగా వాడడం వలన కడుపు తిమ్మిరిగా ఉండడం లేదా కడుపు అంత ఉభారం రావచ్చు.
- ఈ టాబ్లెట్ ఎక్కువగా వాడడం వలన అలసట రావడం లేదా ఒక్కొక్క సరి నిద్రలేకుండా అవ్వడం.
- ఈ టాబ్లెట్ ఎక్కువగా వాడడం వలన తలనొప్పి వస్తుంది.
- ఈ టాబ్లెట్ ఎక్కువగా వాడడం వలన కీళ్ల నొప్పి, బలహీనత లేదా అలసట అనుభూతి, బరువు తగ్గడం, కడుపు నొప్పి వంటివి వస్తాయి.
- ఈ టాబ్లెట్ ఎక్కువగా వాడడం వలన చలి, జ్వరం, వంటివి రావచ్చు.
ఈ టాబ్లెట్ గర్భధారణ సమయంలో మీరు సురక్షితంగా తక్కువ మోతాదులో విటమిన్ సి తీసుకోవాలి, రోజుకు 85 నుండి 120 mg మోతాదు ఒక సాధారణ తీసుకోవాలి అధిక వినియోగం మీ పుట్టబోయే బిడ్డకు హాని కలిగించవచ్చు.
ఈ టాబ్లెట్ మీ రక్తంలో చక్కెరను కూడా పెంచుతుంది, ఎవరికీ అయ్యితే డయాబెటిస్ ఉన్నట్లయితే విటమిన్ సి జాగ్రత్తగా వాడడం మంచిది. మధుమేహం ఉన్న వృద్ధ మహిళల్లో, రోజువారీ 300 mg కంటే ఎక్కువ మోతాదులు గుండె జబ్బుల నుండి మరణించే ప్రమాదాన్ని పెంచుతాయి.
Vitamin C Tablets Price In Andhra Pradesh | విటమిన్ సి టాబ్లెట్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత
విటమిన్ సి టాబ్లెట్ అనేది ఒక్కోచోట వేరు వేరు ధరలు ఉంటాయి, అయ్యితే ఈ టాబ్లెట్ అన్ని వైపులా ఒకేరకంగా అనేది అమ్మారు వేరు వేరు ధరలకి ఈ టాబ్లెట్ అనేది అమ్మడం అనేది జరుగుతుంది.
ఒక ప్రాంతం లో ఉన్నట్టు ధర ఇంక్కో ప్రాంతం లో ఉండదు అం ప్రాంతానికి ఈ ప్రాంతాకి చాల వెతిరేకంగా ఉంటది. కొన్ని చోట్ల 120, 100, 50,250 ఇలా ఎన్నో రకాల దిఫ్ఫ్రెంట్ ధరలలో ఈ టాబ్లెట్స్ అనేది అమ్ముతున్నారు కానీ అన్ని చోట్ల ఒకేరకంగా ధర అనేది ఉండదు.
ఈ టాబ్లెట్స్ కావాలి అనుకొన్న వారికి ఈ విటమిన్ సి టాబ్లెట్స్ అనేవి ఆన్లైన్ లో అందుబాటులో కలవు,ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని ఈ టాబ్లెట్స్ ని పొందండి.
Best Vitamin C Supplement In India
విటమిన్ సి అనేది మన శరీరానికి అవసరం అయ్యిన వివిధ పోషకాలు, ప్రోటిన్స్ ఇలా ఎన్నో రకాలుగా మన బాడీ కి అవసరమైన అన్ని ఈ విటమిన్ ద్వారా మనకి లభిస్తుంది. ఈ విటమిన్ సి అనేది మనం ఆహరం ద్వారా లేదా టాబ్లెట్స్, క్రీమ్స్, పౌడర్, చిన్న చిన్న మాత్రల, మనం వాడె ఫనియాల ద్వారా ఇలా ఎన్నో రకాలుగా మనం ఈ విటమిన్ సి ని మనం పొందవచ్చు.
విటమిన్ సి కి సంభందించిన కొన్ని ప్రొడక్ట్స్ మనకి ఆన్లైన్ లో అందుబాటులో కలదు. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని ఈ ప్రోడక్ట్ ని పొందండి.
Vitamin C Supplement Online Shopping Link
NOTE : విటమిన్ సి టాబ్లెట్స్ గని ఇతర ఏవి అయ్యిన ఉపయోగించే ముందు వైదుడుని సంప్రదించినా తర్వాతే ఉపయోగించండి. మీ సొంత నిర్ణయo తో వాడకండి.
ఇవి కూడా చదవండి : –