Prednisolone Tablet uses In Telugu | Prednisolone టాబ్లెట్ వలన ఉపయోగాలు
prednisolone Tablet Uses :- మనం రోజు ఉపయోగించే కల్తి నూనెతో ఆహరం చేసుకొని తినడం వలన శరీరానికి ఒంటక అలెర్జీ రావడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఈ టాబ్లెట్ వాడడం వలన అలెర్జీ నుంచి బయటపడవచ్చు.
చర్మనికి సంభందించిన వ్యాధులు రావడం జరుగుతాయి. ఆ వ్యాధి వచ్చినపుడు చాల ఇబ్బంది పడుతారు. ఆ వ్యాధులని నివారణ కొరకు ఈ టాబ్లెట్ ఉపయోగిస్తారు. కాళ్ళ, చేతులు వాపులు వచ్చినపుడు ఈ టాబ్లెట్ ని ఉపయోగించవచ్చు.
మనుషుల కి వచ్చే అంటువ్యాధుల వలన నివారణ కొరకు కూడా ఈ ఔషదని ఉపయోగించవచ్చు. అలాగే క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి కూడా ఈ మందు చాల బాగా సహయంచేస్తుంది. మీ యొక్క రోగనిరోధక వ్యవస్థను కూడా శాంతపరచవచ్చు.
prednisolone tablet side effects in Telugu | prednisolone టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు
prednisolone టాబ్లెట్ ఉపయోగించడం వలన కొంత మందికి సపోర్ట్ చేస్తుంది. మరికొందరికి ఆనుకులంగా ఉండదు. ఒకవేళ ఈ టాబ్లెట్ అనుకూలంగా లేకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకుందాం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన తలనొప్పి వస్తుంది.
- ఈ ఔషదని వాడడం వలన వికారం రావడం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన అసాధారణ ఆనందంతో సహా మానసిక స్థితిలో తీవ్రమైన మార్పులు.
- ఈ టాబ్లెట్ ని వాడడం వలన వ్యక్తిత్వంలో మార్పులు రావడం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన సన్నగా అవ్వడం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన ముఖం పై మొటిమలు రావడం.
- ఈ మందు వాడడం వలన జుట్టు పలుచుగా అవ్వడం.
- ఈ ఔషదని ఉపయోగించడం వలన ఆకలి ఎక్కువగా అవ్వడం.
- ఈ టాబ్లెట్ వాడడం వలన శరీరం చుట్టూ కొవ్వు వ్యాపించే విధానంలో మార్పులు చోట్టుచేసుకోవడం.
- ఈ ఔషధం ఉపయోగించడం వలన శరీరంలో చెమట శాతం ఎక్కువ అవ్వడం.
How To Dosage Of prednisolone Tablet |prednisoloneటాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి
ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా మీరు వైదుడిని సంప్రదించండి. ఈ టాబ్లెట్ వైదుడు సూచించిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి, ఈ ఔషదని ఒక నిర్ణిత వ్యవధిలో మాత్రమే ఈ టాబ్లెట్ ని ఉపయోగించాలి. ఈ మందుని మీరు నమాలడం. మింగడం, పగలకొట్టడం గాని చేయకండి.
ఈ టాబ్లెట్ ని మీ సొంత నిర్ణయంతో ఉపయోగించకండి, మీకు ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న వైదుడిని కలవండి. వైదుడు మీకు ఉన్న సందేషలకి సలహా ఇవ్వడం జరుగుతుంది.
మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన ఆన్లైన్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.
- Pantoprazole టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- Norethisterone టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- నాప్రోక్సెన్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !