Pulmoclear టాబ్లెట్ అనేది రెండు ఔషధాల కలయిక అవి :- ఎసిబ్రోఫిలిన్ మరియు ఎసిటైల్‌సిస్టీన్. ఎసిబ్రోఫిలిన్ అదనపు మ్యూకోలైటిక్ లక్షణాలతో కూడిన బ్రోంకోడైలేటర్ల తరగతికి చెందినది. ఈ టాబ్లెట్ కండరాలను సడలించడానికి మరియు ఊపిరితిత్తుల వాయుమార్గాలను విస్తరించడానికి కూడా సహయంచేస్తుంది.
Pulmoclear tablet side effects in Telugu | Pulmoclear టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు
Pulmoclear టాబ్లెట్ ఉపయోగించడం వలన కొంత మందికి సపోర్ట్ చేస్తుంది. మరికొందరికి ఆనుకులంగా ఉండదు. ఒకవేళ ఈ టాబ్లెట్ అనుకూలంగా లేకపోతే ఎలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయో తెలుసుకుందాం
- ఈ టాబ్లెట్ ఉపయోగించం వలన మైకము రావడం.
- ఈ ఔషధం వాడడం వలన గుండెల్లో మంట పుట్టడం.
- ఈ మందు వాడడం వలన విరేచనాలు మరియు కడుపు నొప్పి రావడం.
- ఈ టాబ్లెట్ వాడడం వలన వికారం మరియు వాంతులు అవ్వడం.
- ఈ ఔషధం ఉపయోగించడం వలన చేతులు తిమ్మిరి అవ్వడం.
- ఈ మందుని వాడడం వలన రాత్రి సమయంలో సరిగ్గా నిధ్రలేకపోవడం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన రక్తపోటులో మార్పులు రావడం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన గొంతు చికాకు రావడం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన జీర్ణశయాంతర రక్తస్రావం లో మార్పులు రావడం.
- ఈ ఔషదని వాడడం వలన కడుపులో అసౌకర్యం ఉండడం.
- ఈ మందుని వాడడం వలన చర్మం పై దద్దుర్లు రావడం.
How To Dosage Of Pulmoclear Tablet | Pulmoclear టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి
ఈ టాబ్లెట్ ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి, ఈ టాబ్లెట్ని ఒక నిర్ణిత కాలంలో మాత్రమే ఈ టాబ్లెట్ ని వాడండి. ఈ టాబ్లెట్ ని ఆహారంతో పాటు తీసుకోండి, ఈ ఔషదని నమాలడం, మింగడం, పగలకొట్టడం చేయకండి. డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే మీరు ఈ టాబ్లెట్ ని వేసుకోవాలి. మీ సొంత నిర్ణయంతో వేసుకోకండి.
ఈ టాబ్లెట్ ని మీ సొంత నిర్ణయంతో ఉపయోగించకండి, మీకు ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న వైదుడిని కలవండి. వైదుడు మీకు ఉన్న సందేషలకి సలహా ఇవ్వడం జరుగుతుంది.
మీకు ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన ఆన్లైన్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.
Pulmoclear Tablet Online Link]
గమనిక :- ఈ టాబ్లెట్ ని ఉపయోగించే ముందుగా వైద్యుడిని సంప్రదించండి.
FAQ:
- What is the use of Pulmoclear Tablet?
దగ్గు, గురక, మరియు ఊపిరి ఆడకపోవడం వంటి ఆస్తమా యొక్క లక్షణాలను చికిత్స చేయడానికి మరియు నివారించడానికి పుల్మోక్లియర్ టాబ్లెట్ (Pulmoclear Tablet) ఉపయోగించబడుతుంది. ఇది గాలి మార్గాల కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. తద్వారా శ్వాసను సులభతరం చేస్తుంది. - Is Pulmoclear used for cough?
పుల్మోక్లియర్ సిరప్ దగ్గుకు తీసుకోవచ్చు. - Is Pulmoclear Tablet is an antibiotic?
లేదు, పుల్మోక్లియర్ యాంటీబయాటిక్ ఔషధం కాదు. - Does Pulmoclear make you sleepy?
Pulmoclear Tablet తీసుకున్న తర్వాత మీకు కళ్లు తిరగడం మరియు మగతగా అనిపించవచ్చు. అందువలన డ్రైవింగ్ నివారించండి. - How many days I can take Pulmoclear Tablet?
మీ వైద్యుని సలహా మేరకు Pulmoclear Tablet తీసుకోండి. ఇది రోజుకు ఒకసారి తీసుకునే మందు. సూచించిన దానికంటే ఎక్కువ లేదా తక్కువ మోతాదులో తీసుకోరాదు. మీరు తీసుకున్న తర్వాత ఏవైనా అవాంఛనీయ ప్రభావాలను అనుభవించినట్లయితే మీ వైద్యుడిని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-