జీరోడోల్ ఎస్ పీ  టాబ్లెట్ ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

0
Zerodol Sp Tablet Uses in telugu

Zerodol Sp Tablet Uses In Telugu | జీరోడోల్ ఎస్ పీ  టాబ్లెట్ అంటే ఏమిటి ?

Zerodol Sp Tablet Uses In Telugu:  జీరోడోల్ ఎస్ పీ  టాబ్లెట్ కండరాల నొప్పి, కీళ్ల నొప్పి మరియు శస్త్రచికిత్స అనంతర నొప్పి వంటి వివిధ పరిస్థితులలో నొప్పి మరియు వాపు నుండి ఉపశమనానికి ఉపయోగించే ఒక మంచి ఔషదం. అందువలన ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ మరియు ఆస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితులలో నొప్పి మరియు వాపును సమర్థవంతంగా తగ్గించడములో చాల ఉపయోగపడుతుంది.

ఇది అసిక్లోఫెనాక్, పారాసెటమాల్ మరియు సెరాటియోపెప్టిడేస్‌లతో కూడిన స్థిర-మోతాదు కలయిక. Zerodol-SP Tablet 10’s (Zerodol-SP Tablet 10’s) ఎముక లేదా మృదు కణజాల గాయం కారణంగా నొప్పి మరియు వాపు తగ్గింపులో, శస్త్రచికిత్స అనంతర మంట యొక్క పరిష్కారం, ఎడెమా (ద్రవంతో వాపు కణజాలం) మరియు నొప్పి వంటి వాటికి  వీటిని ఉపయోగిస్తారు.

జీరోడోల్ ఎస్ పీ  టాబ్లెట్ ఉపయోగాలు | Zerodol Sp Tablet Uses

zerodol sp tablet in telugu

zerodol sp tablet price in india

జీరోడోల్ ఎస్ పీ  టాబ్లెట్ ఎలా ఉపయోగించాలీ మరియు అవి ఎలా పనిచేస్తాయి మరియు వాటి ఉపయోగాలు గురించి తెలుసుకొందాం.

  • ఇది అనాల్జేసిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్.
  •  ఇది కీళ్ళు, ఎముకలు మరియు కండరాలలో నొప్పి, వాపు మరియు వాపు నుండి ఉపశమనము ఇవ్వడములో  సహాయపడుతుంది.
  • తలనొప్పి, తేలికపాటి మైగ్రేన్, కండరాల నొప్పి, దంత నొప్పి  వంటి సమస్యలు ఉన్న వారు జీరోడోల్ ఎస్ పీ  టాబ్లెట్ వాడటం వలన కొంత మేర తక్కువ అయ్యే అవకాశము ఉంది.
  • రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ మరియు స్త్రీల  రుతుక్రమం (పీరియడ్స్) వంటి పరిస్థితుల నుండి నొప్పిని తగ్గించడంలో జీరోడాల్-పి టాబ్లెట్ 10’s సహాయపడుతుంది.

జీరోడోల్ ఎస్ పీ  టాబ్లెట్ యొక్క దుష్ప్రభావాలు | Side Effects Of Zerodol Sp Tabets

జీరోడోల్ ఎస్ పీ  టాబ్లెట్  ఎంత మోతాదులో తీసుకొంటే మనకు వాటి నుంచి ప్రమాదము మరియు వాటికి దారి తీసే పరిస్తితులు గురించి తెలుసుకోందం.

  • వాంతులు అయ్యే అవకాశము ఉంది.
  • కడుపు నొప్పి సమస్య ఉన్న వారు వీటిని అధికముగా వాడటం వలన కడుపు నొప్పి ఎక్కువ అయ్యే అవకాశము ఉంది.
  •  అజీర్ణం కాని వారు వీటిని అదిక మోతాదులో వాడటం వలన జీరోడోల్ ఎస్ పీ  టాబ్లెట్ ప్రభావము ఎక్కువ అయ్యే ప్రమాదము ఉంది.
  • గుండెల్లో మంట మరియు గుండె సమస్య ఉన్న వారు ఖచ్చితముగా డాక్టర్ సలహా మేర వాడవలసి ఉంటుంది.
  • ఆకలి లేకపోవడం కూడా మనకు తీవ్ర అలసట రావటం వలన మన శక్తి మందగిస్తుంది.
  • అతిసారం
  • పొత్తి కడుపు నొప్పి
  • దద్దుర్లు
  • వికారం వంటి వాటికీ మనం గురి అవుతాము.

NOTE : పైన ఇచ్చినటు వంటి సమస్యలు ఉన్నవారు ఖచ్చితముగా డాక్టర్ సలహా తీసుకోని ఈ టాబ్లెట్స్ ని  వాడవలసి ఉంటుంది.

FAQ :-

  1. Is Zerodol SP a strong painkiller?
    అవును. ఇది అనాల్జేసిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్. ఇది కీళ్ళు, ఎముకలు, కండరాలలో నొప్పి, వాపు  నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
  2. Does Zerodol have side effects?
    వాంతులు, కడుపు నొప్పి, వికారం మరియు అజీర్ణం ఈ ఔషధం తీసుకోవడం వల్ల కలిగే కొన్ని సాధారణ దుష్ప్రభావాలు .
  3. How long does Zerodol SP take to work?
    ఈ టాబ్లెట్ తీసుకున్న గంటలోపు పని  చేస్తుంది.
  4. How many hours does Zerodol work?
    ఈ టాబ్లెట్ 4 నుండి 6 గంటల వరకు పని చేస్తుంది.
  5. Is Zerodol-P harmful for kidney
    అవును.