ఆగిపోయిన నిరుపం, హిమాల ఎంగేజ్మెంట్ – షాక్ లో సౌందర్య

0
karthika deepam today episode

Karthika Deepam Serial Today Episode | కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్

కార్తిక దీపం 1351 ఎపిసోడ్ ( 13 మే, 2022 – శుక్రవారం) : జ్వాల తన మొబైల్ ని చూసుకుంటూ డాక్టర్ సాబ్ ఫోటో ని చూస్తూ ”మిమ్మల్ని న మొగుడు అని చెప్పుకోవడం నాకెంతో ఆనదంగా ఉంది అని  శౌర్య మొగుడు డాక్టర్ సాబ్ అని అనడానికి వినడానికి చాల బాగుంది అని ” అనుకుంటుంది. ఇంతలో ఇంకొక ఆమె వస్తుంది జ్వాలతోవెంకటేశ్వర స్వామి గుడికి వస్తావా అని అడుగుతుంది.

అదే గుడిలో నిరుపం,హిమ ల ఎంగేజ్మెంట్ జరుగుతుంటుంది .ప్రేమ్  రాలేదు ఎందుకు అని స్వప్న తో వాళ్ళ నాన్న అడుగుతాడు ,వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు లెండి అని అంటుంది స్వప్న ,స్వప్న తన మనసులో  ఈ ఎంగేజ్మెంట్ జరుగదు అని సంతోషపడుతుంటుంది.

నిరుపం హిమ తో ఏంటి కంగారు పడుతున్నావ్ అని అడిగితే ఏం లేదు అని చెప్తుంది .అప్పుడు సౌందర్య హిమ తో ఎందుకు కంగారు పడుతున్నావ్ ఏం అవ్వదు అని చెప్తుంది. .

అప్పుడు స్వప్న తన మనస్సులో ఈ నష్ట జాతకురాలని నా ఇంటికి ఎలా తిస్కేల్తను అని అనుకుంటుంద. జ్వాల డాక్టర్ సాబ్ గురించి ఆలోచించుకుంటు తనకు ఇచ్చిన ఆటో అండ్ మొబైల్ గురించి అలోచిన్చుకుంటూ, డాక్టర్ కి కాల్ చేస్తుంది .కాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది,నీ మనసులోని మాట ఎప్పుడు చెప్తావ్ డాక్టర్ సాబ్ అని అనుకుంటుంది.

నువ్ ఏం చెప్తావో నాకు తెలుసు నీకు తెలుసు అని అనుకుంటుంది. ఇంటికి వెళ్దాం అనుకుంటుంది కాని ఇల్లు లాక్ చేసింటారు. మరోవైపు ప్రేమ్ హిమ కోసం తిస్కున్న రింగ్ ని చూస్తూ చాల భాద పడుతుంటాడు. ఎంగేజ్మెంట్ కి వెల్లాల వద్ద అని ఆలోచిస్తుంటాడు.వెళ్ళాక పోతే అందరు ఏవేవో అడుగుతారు అని అలోచించి చివరకు ఎంగేజ్మెంట్ కి వెళ్తాడు, ఎంగేజ్మెంట్ జరుగుతుంటుంది .

ప్రేమ్ వచ్చి ఫొటోస్ తిస్తుంటాడు, మరోవైపు సౌందర్య స్వప్న గురించి ఆలోచించుకుంటూ స్వప్న ఎందుకు ఇంత సైలెంట్ గ, కూల్ గ ఉంది అని ఆలోచిస్తుంటుంది. స్వప్న తన మనస్సులో ” ఏంటి మమ్మీ,  తెలివితేటలు నీకే ఉన్నాయ్ అని అనుకుంటున్నావా ? కొద్ది సేపు ఆగు నీకే అర్థం అవ్తుంది అని తనలో తాను నవ్వు కుంటుంది”. ప్రేమ్ హిమ గురించి ఆలోచిస్తూ తన గురించి ఆలోచించడం ఇక పైన తప్పు అని భాద పడుతుంటాడు.

ఇంతలో పంతులు గారు ఉంగరాలు ఇవ్వమంటాడు, ఉంగరాలు ఉండవు ” అప్పుడు నిరుపం డాడి రింగ్స్ ఏం అయ్యాయి అనిఅడుగుతాడు ఉంగరాలని స్వప్న నేనే తీసాను అని మనసులో అనుకుంటుంది  ” అప్పుడు పంతులు గారు ముహూర్తం దాటిపోతుంది అని చెప్తాడు.

కాని స్వప్న పంతులు గారితో ఇప్పుడు రింగ్స్ చేంజ్ చేస్కోక పోతే ఏం అవ్తుంది అని అడుగుతుంది. అప్పుడు పంతులు గారు ఇ లా అడిగితే నేనేం చెప్పగలను అని అంటాడు. అప్పుడు సౌందర్య ఎందుకైనా మంచిది అని నేను కూడా ఉంగరాలను తిస్కోచాను అని చెప్తుంది. అప్పుడు పంతులు గారికి తను తిస్కోచిన ఉంగరాలను పంతులు గారికి ఇచ్చి ఎంగేజ్మెంట్ జరిపించ్నడి అని చెప్తుంది. ఈ శుభాకార్యాన్ని ఎవ్వరు ఆపలేరని చెప్తుంది.

ఇంతలో అక్కడికి జ్వాల ఆటోలో ఉన్న ఆమెను తిస్కోని గుడి దగ్గరకి వస్తుంది. వచ్చే వరకు ఇక్కడే ఉంటావా అని అడుగుతుంది. అప్పుడు జ్వాల, హా ఎందుకు ఉండనమ్మ ఇక్కడే ఉంటాను కాకపోతే వెయిటింగ్ చార్జ్జేస్ పడుతుంది అని చెప్తుంది.

గుడి లోపల ఎంగేజ్మెంట్ జరుగుతుంటుంది. డాక్టర్ సాబ్ గురించి  ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని  ఆలోచించుకుంటూ ఉంటుంది. డాక్టర్ సాబ్ కి తనకు పెళ్లి జరగాలని దేవుడిని దర్శనం చేస్కోవడానికి గుడి లోపలి వెళ్తుంది. మీరు కూడా మన పెళ్లి జరగాలని దేవుడిని కొరుకొండి అని అనుకుంటుంది.

సౌందర్య హిమ తో స్వప్న గురించి ఏం ఆలోచించకు అని హిమ కు ధైర్యం చెప్తుంది, హిమ చాల టెన్షన్ పడుతుంటుంది. నిరుపం చాల సంతోష పడుతుంటాడు. నువ్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావ్ అని హిమ తో అడిగితే హిమ ఏం లేదు అని చెప్తుంది నిరుపంకి.

ప్రోమో :- హిమ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని వెళ్ళిపోతుంది అక్కడ గుడికి వచ్చిన జ్వాల కి ఈ విషయం తనతో పాటు వచ్చిన వేరే వాళ్ళు చెప్తారు. జ్వలకి హిమ, నిరుపం ఎంగేజ్మెంట్ అని తెలిదు. హిమ కార్తీక్, దీప ఫోటో దగ్గరకి వెళ్లి శౌర్య గురించి చెప్పి ఏడుస్తుంది.

ఇది కూడా చదవండి :- గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్