ZOMATO APP లో మనం ఫుడ్ ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి ?

0
zomato order

కొంత మందికి ఆర్డర్ చేసుకోవడం తెలుసు మరి కొంత మందికి ఎలా ఆర్డర్ చేయాలో తెలిదు. ZOMATO లో అన్ని రకాల ఫుడ్ దొరకడం జరుగుతుంది. మనం ఆర్డర్ చేసిన 1గంట సమయం లేదా కొంత సేపు లేట్ గని తొందరగా గని ఫుడ్ రావడం జరుగుతుంది. కానీ ఫుడ్ మాత్రం చాల రుచిగా ఉంటది.

ZOMOTO లో ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకొందం.

  • ముందుగా మీరు ఫోన్ లో PLAY STORE APP నుండి ZOMATO APP ని INSTALL చేసుకోవాలి.
  •  install చేసుకొన్నా తర్వాత appలో మీ యొక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ నెంబర్ కి OTP వస్తుంది.  వచ్చిన తర్వాత otp ని ఎంటర్ చేయాలి, చేసిన తర్వాత మీరు మీ ఫోన్ లో location ఆన్ చేసుకోండి.
  • location ఆన్ చేసుకొంటే మీరు ఉండే చోట hotels, restarents, కి సంబందించి మీకు వస్తాయి.
  • ఒకవేళ మీరు location ఆన్ చేసుకోకుంటే చాల ఎక్కువ ప్రాసెస్ అనేది ఉంటది, అందు వలన మనం location ఆన్ చేసుకొంటే తొందరగా అవ్వతుంది.
  • location ఆన్ చేసిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నారు, అని మే చుట్టూ పక్కల ఎం hotels ఉన్నాయో అన్ని చూపిస్తుంది.
  • మీ చుట్టూ పక్కన ఉన్న hotels లో ఎం ఉన్నాయో అన్ని ఫుడ్ ఐటమ్స్ చూపిస్తుంది. దాని నుండి మీరు ఫుడ్ ని ఆర్డర్ చేసుకోవచు.
  • ఒకవేళ మీకు నచిన ఫుడ్ లేకుంటే పైన searchbar లో కి వెళ్లి మీకు నచిన ఫుడ్ నేమ్ ఎంటర్ చేసుకొండి. చేసుకొన్నా తర్వాత కొన్ని చోట్ల ఉండదు, మరి కొన్నిచోట్ల ఉంటది.
  •  ఫుడ్ ఉన్న చోట మనం ఓపెన్ చేసిన తర్వాత app లో పైన menu అనేది వస్తుంది. app లో మీకు చాల ఫుడ్ ఐటమ్స్ అనేవి వస్తాయి అందులో మీకు కావలసిన ఫుడ్ ని ఆర్డర్ చేసుకోండి.
  • మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకొంటే మీకు నచిన ఫుడ్ పక్కన add+ అని ఉంటాది. దాని క్లిక్ చేసినా తర్వాత అది ఆర్డర్ అవ్వతుంది. అయ్యినా తర్వాత ఫుడ్ ధర అనేది వస్తుంది. అందులో అన్ని taxs అనేవి ఇవ్వడం జరుగుతుంది, మనం view card మిద క్లిక్ చేయాలి.
  • మనం ఆర్డర్ చేసిన తర్వాత మనం చేసుకొన్నా ఫుడ్ ప్రైస్ అంత వాస్తుంది. అంత చెక్ చేసుకొన్నా తర్వాత add persona details  మిద క్లిక్ చేయాలి.
  • క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత continued బొట్టన్ మిద క్లిక్ చేయాలి.
  • చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ కి OTP నెంబర్ వస్తుంది. అదే otp అయ్యితే డైరెక్ట్ తిసుకొంటాది.
  • తీసుకొన్న తర్వాత మీకు your food wii bee delivered here అని చూపిస్తుంది. అల చూపిస్తే మీరు ఉన్న చోటకి ఫుడ్ ఆర్డర్ అయ్యింది వస్తుంది.
  • అయ్యిన తర్వాత కింద confirm location & proceed అని వస్తుంది, దాని మిద క్లిక్ చేయాలి ఒకవేళ అది వాదు అనుకొంటే change మిద క్లిక్ చేసి  చేంజ్ చేసుకోవచు.
  • ఒకవేళ వాదు చేంజ్ అనుకొంటే confirm location మిదే క్లిక్ చేస్తే, చేసిన తర్వాత అక్కడ మన house no, flat no, floor, building  అన్ని డిటైల్స్ గా ఎంటర్ చేయాలి. చేస్తేనే delivery boy కరెక్ట్ అడ్డ్రెస్ కి వస్తారు.
  • అన్ని కరెక్ట్ గా చేసిన తర్వాత మీరు హోం మిద సెలెక్ట్ చేసి save address మిద క్లిక్ చేయాలి.
  • క్లిక్ చేసిన తర్వాత మీకు అడ్రస్ అనేది సేవ్ అయ్యినది, అక్కడ add payment method  మిద క్లిక్ చేయాలి.
  • చేసిన తర్వాత అక్కడ మీరు ఏది ఉపయోగిస్తే online payments phone pay, googlepay, createcard,  debitcard, etc….
  • ఇలా రావడం జరుగుతుంది, అందులో cash and delivary ఉంటది దానినే ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫుడ్ రాకపోయిన మనకి ఎలాంటి ఇబంది ఉండదు.

ఈ విధంగా ZOMATO ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలుసుకొన్నాం, ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే వెళ్లి ఆర్డర్ చేసుకొని మీకు నచిన ఫుడ్ ని ఆర్డర్ చేసుకోండి.