థైరాయిడ్ తగ్గాలంటే ఏం తినాలి !

0
థైరాయిడ్ తగ్గాలంటే ఏం తినాలి

థైరాయిడ్ తగ్గాలంటే ఏం తినాలి | Thyroid Thaggalante Emi Tinali In Telugu 

థైరాయిడ్ తగ్గాలంటే ఏం తినాలి :- ఈ మధ్య కాలంలో చాల మంది థైరాయిడ్ సమస్య వల్ల బాధపడుతున్నారు. మన గొంతు దగ్గర మన గాలి గొట్టానికి సీతాకోక చిలుక ఆకారంలో ఆనుకుని ఉండేదాన్ని థైరాయిడ్‌ గ్రంథి అంటారు. మన బాడీ మొత్తం దిన్ని కంట్రోల్ లో ఉంటుంది. అయితే చాల మంది థైరాయిడ్ సమస్యకి గురి అవుతున్నారు. ఈ థైరాయిడ్ సమస్యను తగ్గించడానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలో తెలుసుకుందాం.

థైరాయిడ్ తగ్గాలంటే ఏమి చేయాలి | Thyroid Thaggalante Emi Cheyali  

థైరాయిడ్ తగ్గాలంటే ఎలాంటి ఆహరం తీసుకోవడం ద్వారా థైరాయిడ్ ని కంట్రోల్ చేయవచో తెలుసుకుందాం.

బోన్ బ్రోత్

బోన్ బ్రోత్ త్రాగడం వల్ల థైరాయిడ్ సమస్యని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వీటిలో అమైనో ఆమ్లాలు, గ్లైసిన్, ప్రోలిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి హైపో థైరాయిడిజం సమస్యను పరిష్కరించగలవు. అందువల్ల రెగ్యులర్ గా బోన్ బ్రోత్ తీసుకోవాలి.
థైరాయిడ్ తగ్గాలంటే ఏమి తినాలి

చేపలు

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో సెలీనియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్స్ ను తగ్గిచేందుకు ఉపయోగపడతాయి. అలాగే సెలీనియం థైరాయిడ్ హార్మోన్స్ ను పెంచేందుకు తోడ్పడుతుంది. సాల్మొన్, సార్డైన్, ట్యూనా వంటి సముద్రపు చేపలను ఎక్కువగా తింటూ ఉండండి.
థైరాయిడ్ తగ్గాలంటే ఏమి తినాలి

తాజా  కూరగాయాలు మరియు పండ్లు

తాజా ఆకుకూరలు, కూరగాయాలు, పండ్లలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్స్, ఆమ్లజనకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వారిని వీటిని రోజు వారిగా  తీసుకుంటూ ఉండాలి. తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
థైరాయిడ్ తగ్గడానికి ఏమి తినాలి

పాలతో చేసిన ఆహర పదార్థాలు

పాలలో తక్కువ స్థాయిలో ఫాక్ట్ తక్కువగా ఉంటుంది. యోగార్ట్, చీజ్ వంటివి వారానికి మూడు సార్లు తీసుకుంటూ ఉండాలి. వీటిలో అయోడిన్, సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇందులోని అమైనో యాసిడ్ టైరోసిన్ హైపో థైరాడిజంపై బాగా పోరాడుతాయి. పాలతో చేసిన జున్ను తినవచ్చు. దిని తినడం ద్వారా థైరాయిడ్ ని తగ్గించావచ్చు.
థైరాయిడ్ తగ్గాలంటే ఏమి తినాలి

బీఫ్ చికెన్

దినిని తినడం వల్ల అవసరమైన మేరకు జింక్ అందిస్తే థైరాయిడ్ పనితీరును వేగవంతం చేయవచ్చు. ఇది ఎక్కువగా బీఫ్, చికెన్ లో ఉంటుంది. థైరాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి ఈ రెండు బాగా ఉపయోగపడతాయి. అందువల్ల మీరు రోజు వారిగా తీసుకోవచ్చు.
థైరాయిడ్ నివారణ

గుడ్లు

గుడ్లలోనూ అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. హైపో థైరాయిడ్ ను తగ్గించేందుకు ఇవి చాలా మేలు చేస్తాయి. మీరు రోజుకి రెండు గుడ్లను తినొచ్చు. మీలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే గుడ్డులోని పచ్చసొన తినకుండా ఉండడం మంచిది.
 థైరాయిడ్ పోవాలంటే ఏం చేయాలి

లెగ్యూమ్స్

వీటిని తినడం వల్ల ఇందులో అయోడిన్, జింక్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా వీటిని తీసుకుంటే గ్లూటెన్-ఫ్రీగా ఉండొచ్చు. మీరు కాయధాన్యాలు, బీన్స్, బీన్ మొలకలు, చిక్ పీస్ మొదలైన వాటిని తినవచ్చు. థైరాయిడ్ గ్రంధి హార్మోన్లను పెంచడానికి ఇవి బగా ఉపయోపడతాయి.
thyroid povalante emi cheyali in telugu

ఫైబర్ తోకుడిన ఆహరపదార్థాలు

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కూడా థైరాయిడ్  సమస్యకి చాలా మేలు చేస్తాయి. హైపో థైరాయిడిజంతో బాధపడుతున్నట్లయితే వీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే హైపో థైరాయిడిజం బారిన పడినవారికి  సరిగ్గా జీర్ణంకాకపోవడం, మలబద్ధకంతో బాధపడుతుంటారు.

అందువల్ల ఈ ఫుడ్స్ తీసుకోవాలి. బొప్పాయి, ఆకు కూరగాయాలతో తయారు చేసిన ఆహారపదార్థాలు, గ్లూటెన్ రహిత తృణధాన్యాలను మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
థైరాయిడ్ తగ్గడానికి ఏమి తినాలి

నీరు

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో మీరు హైడ్రేటెడ్ గా ఉంటారు. మీ శరీరంలోని మలినాలు మొత్తం బయటకు వేల్లుతాయి. మీ శరీరానికి రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు అవసరం. అందువల్ల మీరు నీరును అధికంగా తీసుకుంటూ ఉండాలి.
thyroid taggadaniki in telugu

థైరాయిడ్ లక్షణాలు ఏమిటి

థైరాయిడ్ లక్షణాలు కొంత మందికి తెలియపోవచ్చు, మరికొందరికి తెలిసి ఉంటుంది. అయితే థైరాయిడ్ లక్షణాలు తెలియని వారి కోసం ఇప్పుడు తెలుసుకుందాం.

  1. తొందరగా బరువు పెరగడం.
  2. ఎక్కువ సేపు నీరసంగా ఉండటం.
  3. ఎక్కువ చలి పెట్టడం.
  4. రాను రాను  జ్ఞాపక శక్తి తగ్గిపోవడం.
  5. అధిక రక్త స్రావం.

గమనిక :- పైన ఇచ్చిన information మాకి అందిన ఇంటర్నెట్ సహాయంతో మీకు తెలియజేస్తున్నాం. ఇది కేవలం మీకు అవగాహనా కోసమే. థైరాయిడ్ సమస్య వల్ల బాధపడుతున్నా వారు వెంటనే వైదుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-