కేవలం 2 నిమిషాల్లో బజాజ్ ఫైనాన్స్ లోన్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి ?

0
బజాజ్ ఫైనాన్స్ లోన్ 2022

బజాజ్ ఫైనాన్స్ లోన్ ఆన్లైన్ ( Bajaj Finance Loan Telugu ) 2022 :  చాల మందికి డబ్బు అనేది చాల అవసరం, డబ్బు లేకుంటే ఏ పని సాగదు, ఎవరికీ డబ్బు అవసరం అనేది ఉండదు అనుకొంటారు. కానీ డబ్బే ప్రపంచం మొత్తం చుట్టి వస్తుంది డబ్బు.  దేనికి అయ్యిన డబ్బు ఉపయోగం.

డబ్బు ని కొన్ని చోట్ల వడ్డీ ఇవ్వడం, వారానికి ఒకసారి, నెలసరికి ఒకరికి వడ్డీ ని ఇవ్వడం, తీసుకోవడం వంటిది జరుగుతుంది . ప్రతి దానికి మన నిత్య జీవితo లో డబ్బు చాల అవసరం. బ్యాంకు ఇతర లోన్స్ లో గని డబ్బుని వడ్డీ కి ఇవ్వడం జరుగుతుంది.

లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు వెళ్లి రుణం పొందొచ్చు. లేదంటే ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా లోన్ తీసుకోవచ్చు. ఇంకా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు కూడా రుణాలు అందిస్తున్నాయి.

వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్‌లో రుణం పొందొచ్చు. అయితే పర్సనల్ లోన్ తీసుకోవాలని భావిస్తే.. కొన్ని అర్హతలు ఉండాలి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ ఇలా ఏవైనా మీ అర్హతలను చూసే మీకు రుణాన్ని అందిస్తాయి.

24 గంటలలో బజాజ్ ఫైనాన్స్ లోన్

ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ బజాజ్ ఫిన్‌సర్వ్ కూడా పర్సనల్ లోన్స్ అందిస్తోంది. కేవలం 24 గంటల్లోనే రుణం పొందొచ్చని ఈ కంపెనీ పేర్కొటోంది. బజాజ్ ఫిన్‌సర్వ్ నుంచి ఇంటి మరమత్తులు, ట్రావెల్, పెళ్లి, వైద్యం ఇలా ఏ అవసరానికైనా రుణం తీసుకోవచ్చు.

తక్కువ డాక్యుమెంట్లతోనే సులభంగానే ఎలాంటి తనఖా లేకుండా లోన్ తీసుకోవచ్చని బజాజ్ ఫిన్‌సర్వ్ పేర్కొంటోంది. తక్షణ రుణ ఆమోదం తమ ప్రత్యేకత అని తెలిపింది.

బజాజ్ ఫైనాన్స్ లోన్ ఆన్లైన్ లో అప్లై చేసుకోండి

మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవాలని భావిస్తే అనుకొంటే ఆన్‌లైన్‌లోనే ఈ పని పూర్తి చేయొచ్చు. ఇకపోతే లోన్ కోసం అప్లై చేసుకోవాలంటే కొన్ని డాక్యమెంట్లు కావాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్స్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

ముందుగా నేను పెట్టిన లింక్ ఓపెన్ చేస్తే మీ పర్సనల్ లోన్ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవ్వతుంది. అందులో.

  • సెకండ్ నేమ్
  • సిటీ మీకు ఏ సిటీ ధగరగా ఉంటె ఆ సిటీ నేమ్ ఎంటర్ చేయండి
  • మీరు పుట్టిన డేట్ అఫ్ బర్త్
  • అలాగే ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి
  • మీ ఆధర్ కార్డ్ లో ఏ డేట్ అయ్యితే ఉందో అదే మీ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయాలి వేరేది చేయకూడదు.
  • అన్ని చేసిన తర్వాత GET OTP ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన దగర OTP ఎంటర్ చేయాలి.
  • చేసిన తర్వాత మనకి ఇంకో పేజి ఓపెన్ అవ్వతుంది.
  • మొత్తం అన్ని డిటైల్స్ అన్నిఎంటర్ చేసిన TURMS AND CONDITINON అగ్రీ చేసుకొని GET OTP  మిద ప్రెస్ చేయాలి.
  • ప్రెస్ చేసిన తర్వాత మనం ఏ నెంబర్ అయ్యితే ఎచామో ఆ నెంబర్ కి OTP అనేది వస్తుంది.
  • వచ్చిన otp మనం ఎంటర్ చేయాలి, 6 నేమ్బెర్స్ గల otp మనం ఎంటర్ చేయాలి.
  • ఎంటర్ చేసిన తర్వాత submit మిద ప్రెస్ చేయాలి, చేసిన తర్వాత your application is being processed please do not close the window అని వస్తుంది.
  • ఓపెన్ అయ్యిన తర్వాత పేజి లో మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి.
  • పర్సనల్ అనగా మీ pan card, email, number etc… ఇవ్వవలసి ఉంటది. ఇచినత తర్వత మనకు  కింద get offer అనేది ఉంటది.
  • get offer మిద ప్రెస్ చేసిన తర్వాత your application is being processed please do not close the window  ఇది క్లోజ్ చేయకు అని అర్థం.
  •  ఇప్పుడు మనం మన డీటెయిల్స్ కి సంబంధించి free offer ఎం అయ్యిన ఉందా అని చెక్ చేయవచు.
  • చేసిన తర్వాత మీకు approved లో మీకు మనీ అనేది రావడం జరుగుతుంది.  అది మీరు అప్లై చేసిన తర్వాత మీకు కనపడుతుంది ఎంత మనీ  approved అయ్యింది అని తెలుస్తుంది.
  • మనీ approved అయ్యిన తర్వాత కొంత మనీ వస్తుంది. దానికి కూడా మీకు అంత మనీ కావాలి, అని అడుగుతుంది దానికి కూడా కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
  • మీకు వచ్చిన మనీ ఎన్ని నెలలో కడుతం అని మీరు అనుకొంటే కింద నెలలకు సంబంధించి వివరాలు ఇస్తారు. మీరు ఎన్నినెలలో కడుతం అంటే అన్ని నెలలు పెట్టుకోండి.
  • అలాగే ఎన్ని సంవస్తరలో కడుతారు అని కూడా ఉంటది.
  • కింద మనీ approved అయ్యిన తర్వాత మీకు ఎంత మనీ వచిందో దానికి సంబంధించి EMI చూపిస్తుంది.
  • మీరు బజాజ్ ఫైనాన్స్ లోన్ ఎన్ని నెలలు పెట్టుకొంటే దానికి సంబంధించి అంత EMI రావడం జరుగుతుంది.
  • ఒకవేళ మీకు ఎంత మనీ కావాలో అంత టైపు చేసుకొటే దానికి సంబంధించి EMI అనేది మారుతూ ఉంటది.
  • OFFER అనేది మనం మనకి ఎంత కావాలో నిర్ణయం తీసుకోవాలి.
  • loan చేసినా తర్వాత కూడా కింద లోన్ కి సంబంధించి కొన్నిడీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
  • NEXT కింద APPLYNOW మిద క్లిక్ చేయాలి.  చేసినత తర్వాత మనకి your application is being processed please do not close the window ఎలా రావడం జరుగుతుంది.
  • మీరు ఎంత మనీ ని ఎంటర్ చేసిననారో అంత వస్తుంది. మీరు మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటేనే లోన్ అనేది వస్తుంది లేకుంటే రాదు.
  •  మరి మీరు ఎం ఒఅని చేస్తారు, ఇక్కడ ఉంటారు అని మీకు ఏ బ్యాంకు కావాలో అన్ని చేసిన తర్వాత SUBMITE మిద ప్రెస్ చేయాలి.
  • ఇది FINNAL SUBMITE చేసిన తర్వాత రేఫెర్రెన్స్ నెంబర్ అనేది వస్తుంది, మినిమం 24 HOURS లోపు మీకు కాల్ వస్తుంది.
  • కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు మీ వద KYC డీటెయిల్స్ అనగా ఆధర్, పాన్ వాళ్ళకి కావసిన వివరాలు అన్ని తీసుకొంటారు.
  • KYC వివరాలు తిసుకొన వెంటనే 24 గంటల లోపు మీకు LOAN అనేది రావడం జరుగుతుంది.
  • ఇది అప్లై చేసుకొనే విధానం ఫ్రెండ్స్.

అయ్యితే మీరు బజాజ్ ఫైనాన్స్ లోన్ అప్లై చేసుకోవడం కోసం నేను లింక్ ఈ పోస్ట్ కింద ఇచ్చను. దాని క్లిక్ చేసి మీరు లోన్ చేసుకోండి. ఆలస్యం చేసుకోకుండా ఇప్పుడే అప్లై చేసుకోండి.

Bajaj Finserv Personal Loan Link

BAJAJ EMI CARD LINK

మరి కొన్ని లోన్ APPS గురించి ఈ కింది లిఒంక్స్ క్లిక్ చేసి ఎలా అప్లై చేసుకోవాలో చెక్ చేసుకోండి.

  1. మొబైల్ నుండి ఫ్రీ గ Hdfc Credit Card కి అప్లై చేయ్యండిలా !
  2. YONO APP నుంచి SBI LOAN తీసుకోవడం ఎలా ?
  3. Paytm బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం ఎలా?