వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు| varalakshmi vratham subhakankshalu in telugu
Varalakshmi Vratham Wishes In Telugu :- వరలక్ష్మి వ్రతం ప్రతి ప్రాంతంలో కూడా ఘనంగా జరుపుకొంటారు. ఈ వ్రతం ఎక్కువగా కర్ణాటక లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో కూడా వ్రతని జరుపుకొంటారు.
ఈ పండుగ నాడు అందరు ఉదయానే లేచి ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి వరలక్ష్మి వ్రతం Wishes తెలుపుతూ ఉంటారు లేదా స్టేటస్ కి పెడుతారు. వరలక్ష్మి వ్రతానికి సంభందించిన Wishes తెలుసుకుందాం.
వరలక్ష్మి వ్రతం పూజా విధానం: ఇలా చేసి ఆ తల్లి అనుగ్రహం పొందండి
Varalakshmi vratham subhakankshalu images 2022 | Varalakshmi Vratham Wishes In Telugu
- మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- లక్ష్మి దేవి ఆశీస్సులు మీకు ఎల్లపుడు ఉండాలని మీ ఇంట ఐశ్వర్యం కలగాలని ఆశిస్తూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- వరలక్ష్మి దేవి మీకు సకల సిరి సంపదలు కలుగజేయాలని కోరుకొంటూ వరలక్ష్మి వ్రతంశుభాకాంక్షలు.
- వరలక్ష్మి దేవి అనుగ్రహం మీ ఇంట ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- వరలక్ష్మి వ్రతం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని, విజయవంతంగా అమ్మవారి అనుగ్రహం కలగాలని, మీకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరుకొంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మివ్రతం శుభాకాంక్షలు.
- తెలుగు మహిళలకు సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక పండుగ వరలక్ష్మి వ్రతం. ఈ సందర్బంగా అందరికి వరలక్ష్మి వ్రతంశుభాకాంక్షలు.
- మీరు మీ జీవితంలో విజయం సాధించాలని కోరుకొంటూ, అలాగే ఆ దేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని అనుకొంటూ వరలక్ష్మి వ్రతంశుభాకాంక్షలు.
- ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ జీవితాన్ని మీరు సాఫీగా గడపాలని కోరుకుంటూ ఆ దేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- మహాలక్ష్మి ఆశీస్సులతో అందరికీ అంత శుభమే జరగాలని మనందరికీ ఆరోగ్యాలను ఐశ్వర్యాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- ఈ తల్లి దీవెనలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- వరలక్ష్మి వ్రతం చేసే నాడు మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా వ్రతం విజయవంతంగా పూర్తి చేయాలనీ కోరుకొంటూ హ్యాపీ వరలక్ష్మి వ్రతంశుభాకాంక్షలు.
- ఆ వరలక్ష్మి దీవెనలు మీరు ఎల్లపుడు పొందాలని హృదయ పూర్వకంగా కోరుకొంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- మీకు మంచే జరగాలని, మీరు మంచి పనిలే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- నా ప్రియమైన మిత్రులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీస్సులతో మీరు సిరిసంపదలతో ఆయు ఆరోగ్యాలతో కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని అలాగే మీ ఇంట ఐశ్వర్యం పొంగి పోవాలని కోరుకొంటూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- మీరు మీ కుటుంబ సభ్యులందరు ఈ వ్రతాన్ని సంతోషంగా జరుపుకోవాలని కోరుకొంటూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- చిరులోలికించే ఈ మహాలక్ష్మి మీ ఇంట సిరుల వర్షం కురిపించాలి అని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- మీరు ప్రారంభించే ఏ మంచి పని అయినా మీకు విజయం చేకూర్చాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- మీరు ప్రారంభించే మంచి పనులలో ఆ మహాలక్ష్మి దీవెనలు ఉండలని ఆశిస్తూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- వరలక్ష్మి వ్రతం రోజున మీరు పేదవారికి సహాయం చేయాలనీ హృదయ పూర్వకంగా ఆశిస్తూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- వరలక్ష్మి వ్రతం రోజు ఆ మహాలక్మీ మీఇంట వెలసి మీకు సిరిసంపదలు అందజేయాలని ఆశిస్తూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- మీరు ఎక్కడ ఉన్న ఆ తల్లి దీవెనలు మీ చెంతనే ఉండాలని అనుకొంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఎవరితోనూ గొడవ పడకుండా, ప్రశాంతంగా ఉండాలని కోరుకొంటూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- మీ కుటుంబంలో ధనం లోభించకుండా ఉండాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ వరలక్ష్మి వ్రతo శుభాకాంక్షలు.
- ప్రతి శుక్రవారం మహాలక్మి మీ ఇంట వెలసి మీకు మీ కుటుంబానికి సిరిసంపదలు ఇవ్వాలని కోరుకొంటూ వరలక్ష్మి వ్రతo శుభాకాంక్షలు.
- మీరు కష్ట సుఖాలలో ఉన్నపుడు ఆ దేవి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకొంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- మీరు చేసే వ్యాపారంలో నష్టాలు రాకుండా అన్ని లాభాలే రావాలని కోరుకొంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- బందుమిత్రులందరికి ఆ దేవి ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండాలని కోరుకొంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
- మీరు కష్టపడి చదివిన దానికి మీకుమంచి ఉద్యోగం రావాలని హృదయపూర్వకంగా కోరుకొంటూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
ఇవి కూడా చదవండి :-