అన్నిరకాల AP Govt. సర్వీసెస్ ఉన్న ఏకైక APP

0

మన రాష్ట్రము లో ap వాలంటీర్స్ కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది.ప్రతి గవర్నమెంట్ పని మన వాలంటీర్ల ద్వారానే జరుగుతుంది. అంటే ప్రతి ప్రభుత్వ సేవ కొత్తగా ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో రిక్రూట్ చేయబడిన అభ్యర్థుల ద్వారానే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

మరి ఈ వాలంటీర్స్ కు సంబంధించి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే kovid 19 సర్వే ఎలా చేయాలి, పింఛను ప్రతి నెలా ఎలా అందజేయాలి, రేషన్ కార్డు లో ఏమైనా మార్పులు చేయాలంటే ఎలా చేయాలి ఇలా ప్రతి ఒక్క దానికి ఒక సపరేట్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది.

మరి వీటన్నిటి వివరాలను ఒక చిన్న అప్లికేషన్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క సర్వీస్ ని మీరు సింపుల్ గా ఇక్కడ పొందవచ్చు.

అంటే సచివాలయ సేవల్ని, వ్యవసాయానికి సంబంధించిన సూచనల్ని తర్వాత పథకాల్ని, వాలంటీర్ సంబంధించిన ప్రతి విషయాన్ని, ఏపీ స్టేట్ పోర్టల్ కి సంబంధించిన వివరాల్ని అలాగే ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సేవ అని ఇక్కడి నుంచే తెలుసుకోవచ్చు.

మరి ఇంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. ఆలస్యం చేయకుండా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ అప్లికేషన్ను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుని ఇలా ఉందో తెలియజేయండి.

   download app