జ ( Z ) అక్షరం తో మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు

0
Baby Boy Names Starting With Z In Telugu

Z Letter Names for Boy in Telugu 2022 | జ అక్షరం తో మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు

జ అక్షరంతో పేర్లు అది కూడా జెడ్ లెటర్ నేమ్స్ మగ పిల్లలకు పెట్టడానికి చాల అరుదుగా దొరుకుతాయి. అందుకే సామాన్యంగా Baby Boy Names Starting With Z In Telugu గురించి ఎక్కువ గ వెతుకుతారు.

ఏ లెటర్ తో అ వర్డ్ వస్తుంది అని తెలుసుకొని అలోచించి పేరు పెట్టడానికి చాల శ్రమ పడాల్సి వస్తుంది. మీకు అంత శ్రమ లేకుండా క్రింద కొన్ని చిన్న పిల్లల పేర్లు ఇవ్వడం జరిగింది.

Baby Boy Names Starting With Z In Telugu 2022 | జ అక్షరం తో మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు 

S.NO.పేర్లువాటి అర్థాలు
1.జీహాన్ప్రకాశం, తెల్లదనం, కరువు
2.జియాన్స్వీయ శాంతి
3.జరూన్సందర్శకుడు
4.జుహైబ్నక్షత్రం
5.జియాన్స్వీయ శాంతి
6.జహాన్తెలివైన
7.జహీన్పదునైన
9.జాహిదాసన్యాసి
10.జాహిదాసన్యాసి
11.జహీరామెరుస్తోంది
12.జాహియాప్రకాశవంతమైన ముఖం
13.జహ్రాయువరాణి
14.జాహిల్ప్రశాంతత
15.జెహాన్ప్రకాశం
16.జుబైబ్నక్షత్రం
17.జీసాన్స్టైల్‌తో ఉండే వాడు
18.జహూర్వ్యక్తీకరణ
19.జిల్మిల్ఓమమెంట్
20.జినాట్అందం
21.జివాదేవుడు
22.జియాజ్ఞానోదయమైంది
23.జోహాసూర్యోదయం
24.జోహన్నాఖచ్చితమైన
25.జుబిన్జీవితంలో అదృష్టవంతుడు
26.జుబిరావసంతంలా స్వచ్ఛమైనది
27.జిల్మిల్ఓమమెంట్
28.జినాట్అందం
29.జైద్నిజాయితి
30.జాఫెర్విజయము
31.జాహీద్పవిత్రమిన్
32.జహ్హన్దేవుని బహుమహతి
33.జుహిల్ప్రశాంతత
34.జుహీర్కవి
36.జాకేర్అధికారి
37.జాకీర్గుర్తు పెట్టు కొనే వ్యక్తీ
38.జమీర్అందగాడు
39.జరిన్బంగారముతో తయారు చేయ బడిన
40.జయన్ప్రకాశవంత మైన
41.జెమిన్ప్రజలకు అనుకూలం
42.జియాద్విస్తరించడం
43.జోహాద్ప్రజాదరాన్
44.జదీర్నవల
45.జైడెన్బలం
46.జకిల్శుభ ప్రద మైన
47.జరాన్నిటి ప్రవాహం
48.జేషన్యజమాని
49.జేవేష్బలమైన
50.జిలానిరాజు
51 .జుబీర్స్వచ మైన వాడు
52.జుబిన్తెలివైన
53.జర్విన్మంచిది
53.జీషణ్బలం
54.జిక్రాన్జ్ఞాపకం
55.జస్వంత్విజయ వంత మియన్

 

Baby Boy Names Starting With Z In Telugu : కేవలం ఈ Z తో వచ్చే అబ్బాయిల పేర్లు మాత్రమే కాదు, ఇంకా అన్ని అక్షరాలతో మొదలయ్యే అంటే A to Z అమ్మాయిల పేర్లు , A to Z అబ్బాయిల పేర్లు అన్ని ఇక్కడ ఉన్నాయి. మీరు ఓపికగా చుస్తే మీకే తెలుస్తుంది.

ఇంకా చదవండి :-