F3 movie ott release date in Telugu:- ఇటివల విడుదల అయిన F3 సినిమా మంచి హిట్ కొట్టడం జరిగినది, ఈ సినిమా మంచి కామెడీ చిత్రంగా రూపొందించినది, ఈ సినిమా ను Theatrical లో చూడని వారికి మంచి అవకాశం వచ్చేసింది.
ఈ సినిమా చూడానికి చాల రోజుల నుండి వేచి ఉన్నవారికి ఒక అబ్భుతమైన విషయం అది ఏమిటంటే ఈ F3 సినిమా OTT లో విడుదల కానున్నది, ఈ సినిమా జూలై 22 Sony Liv లో మీ ముందు కు వచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని చూసి ఆనందించండి.
అనిల్ రావిపుడి ఈ సినిమాకు దర్శకత్వం వహించినారు, ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు, సంగిత దర్శకుడు దేవీశ్రీప్రసాద్. ఈ చిత్రoలో నటి నటులు వెంకటేష్, వరునతెజ్, మేహరిన్, తమన్నా, పూజ హెగ్డే సోనాల్ చౌహాన్, ఇతర తదితరులు నటించినారు.
ఈ సినిమాను మంచి కథతో రూపొందించినారు, ఈ సినిమాలో కామెడీ, పాటలు స్టోరీ, డాన్స్, హీరొయిన్స్ గ్లస్మార్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఓవర్ సినిమా అంత చూడానికి బాగుంది ఏ మాత్రం బోర్ అనిపించకుండా ఉన్నదీ, కామెడీ కావాలి అనుకొన్న వాళ్ళకి కుప్పల కుప్పలుగా ఈ సినిమాలో దాగున్నది.
రిలీజ్ డేట్ :- ఈ సినిమా రిలీజ్ తేది 27 మే 2022 నాడు విడుదల అయినది.
ఈ ట్రైలర్ మొదటిగా చూసినప్పుడు ప్రేక్షకులలో మంచి రేస్పోన్స్ వచ్చింది. ఎలాంటి తప్పులు లేకుండా ఇందులో సినిమా చూడడానికి బాగుంది అని అన్నారు, ఈ సినిమా ఏ విధంగా ఉన్నదని ఈ యొక్క ట్రైలర్ చూస్తే చాలు అని తెలియచేసారు. అంత బాగుంది ఈ సినిమా అని పేర్కొన్నారు.
Songs :- ఈ సినిమాలో అన్ని పాటలు చూడానికి, వినడానికి బాగున్నై.
Table of Contents
F3 Movie Box Office Collection
ఈ సినిమాకు పెట్టిన బర్జేట్ 70 కోట్లు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ నుండి రాబ్బటిన వాసులు 134 కోట్లు ఈ సినిమా పెట్టిన బర్జేట్ కన్నా లాభం ఎక్కువగా పొందినది.
F3 Movie Hit or Flop :
ఈ సినిమా అన్ని విధాలుగా మంచి పేరు పొందినది, అటు పాటలు, డాన్స్, కథ, కామెడీ, నటీనటుల అందం గాని ఇలా అన్ని విషయాలలో ఈ సినిమా మంచి పేరు సాధించినది. ఈ సినిమా మంచి హిట్ అయినది.
Flop :-ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు నటినటుల వేషధారణ బాగాలేదు.
F3 మూవీ ఎలా ఉంది – రివ్యూ ?
కథ :- F ‘2’ సినిమాలో పెళ్లి తర్వాత భార్యభర్తల మధ్య ఎలా ఉన్నారు అనేది తెరపై చూపించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ‘ఎఫ్ 3’ మూవీలో డబ్బుకి సంభందించిన కథాంశంగా తీసుకొని కామెడీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముడిపడి ఉండడం వల్ల దాన్ని బేస్ చేసుకొని కామెడీ గా చూపించేందుకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో ప్రతి ఒక్క మనిషికి ఆశ ఉంటుంది, కానీ దురాశ దుఃఖానికి చేటు అనే పాయింట్ ను స్టోరీలైన్ గా తీసుకున్నారు. డబ్బు సంపాందించేందుకు అనేక దారులు ఉన్న ఈరోజుల్లో.. డబ్బు ఆర్జన కోసం ప్రజలు చేసే పనులేంటో ఫన్నీగా చూపించారు.
F 2′ సినిమాతో ‘F3’ని పోలిస్తే చేస్తే అందులో వెంకటేష్ కు కుటుంబం ఉండదు. కానీ, ఇందులో వెంకటేష్ కు ఫ్యామిలీ ఉంటుంది. వరుణ్ తేజ్ తల్లి పాత్ర ఈ సినిమాలో కనిపించలేదు. అంతే కాకుండా.. ముందు చిత్రంలోని లేని కొత్త పాత్రల్లో సునీల్, సోనాల్ చౌహాన్, అలీ, మురళీ శర్మ, పూజా హెగ్డే తదితరులు ఈ సినిమాలో నటించినారు.
F3 movie ott release date |F3 ఓటీటీ విడుదల తేది
ఈ మూవీ కి సంభందించిన OTT వివరాలు అన్ని కింద ఇవ్వడం జరిగినది.
- Movie Name : F3
- Theatrical Release Date : 27 May 2022
- Ott release date : 22 July 2022
- Ott platform : Sony Liv
- Digital Rights :22 July 2022
- Satellite Rights : ZEE Telugu
మీకు ఏ సినిమాకు ott release date ఓటీటీ విడుదల తేది కావాలి అన్న తప్పకుండ తెలుగు న్యూస్ పోర్టల్ . కాం ని ఫాలో చేస్తూ ఉన్నండి. మీకు పూర్తి సమాచారం అందచేస్తాం.
ఇవి కూడా చదవండి :-