neet 2020 result check by roll number
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ఉన్నటువంటి సీట్లకుగాను నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ( NEET) ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ పరీక్ష ద్వారా దేశంలోనే ఉన్నటువంటి అన్ని Mbbs,Bds,Bvsc మరియు ఆయుష్ కోర్సులకు చెందిన కళాశాలలకు సీట్ల భర్తీ చేస్తారు.
NEET పరీక్ష సెప్టెంబర్ 14 న జరిగింది, ఈ పరీక్షకు దాదాపు 14.37 లక్షల మంది అభ్యర్థులు హాజయ్యారు. వీరందరి భవితవ్యం ఈరోజు ఫలితాలతో తేలనుంది. చాలామంది అభ్యర్థులు ఎంబిబిఎస్ సీట్లు సాధించాలని చెప్పి మంచి పట్టుదలతో పరీక్ష రాశారు.
How to check NEET results 2020 online
- ముందుగా మీరు ఎంసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినా https://ntaneet.nic.in/ విజిట్ చేయండి.
- ఇందులో NEET results 2020 ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.
- నెక్స్ట్ పేజీలో మీ NEET హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ సెంటర్ చేయాల్సి ఉంటుంది.
- ఇప్పుడు మీకు వచ్చినటువంటి NEET rank card అనేది స్క్రీన్ పైన కనపడుతుంది.
- దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ జరగబోయే ఎంసెట్ కౌన్సిలింగ్ కి ఉపయోగ పడుతుంది.