Table of Contents
ఆలివ్ గింజలు అంటే ఏమిటి | What is olive seeds in Telegu
Olive seeds in Telegu : ఈ గింజలు ఒకవిధమైన సీమచెట్టు లాగా ఉంటది. ఈ చెట్టు లో నుండి వచ్చే గింజలు, విత్తులలోనుంచి నూనె తీస్తారు. ఆలివ్ విత్తనాల నుండి ఆలివ్ నూనె తీస్తారు.
ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనెలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో కొవ్వు ఆమ్లాలు అత్యధికము. వీటినే ఆలివ్ గింజలు అంటారు.
ఈ గింజలు మీకు కావాలి అంటే ఇక్కడ ఇచ్చిన సైట్ లింక్ నుండి మీరు ఆర్డర్ చేసుకొని తిసుకొనవచ్చు. Seeds Site Link
ఆలివ్ గింజలు ఎలా నిల్వ చేయాలి ?
ఆలివ్ గింజలు ఎలా తినాలి | How to eat olive seeds ?
పచ్చి ఆలివ్ గింజలు తినడానికి చాలా చేదుగా ఉంటాయి మరియు వాటిని ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే తినవాచు. సాధారణంగా వాటిని ఫిల్టర్ చేసి ఆయిల్ ను తాయారుచేసి మనం వాడె కొన్ని ఆహరం లో ఆలివ్ నూనె ను భోజనంలో ఉపయోగిస్తారు.
ఆలివ్ గింజలు ఎంత మోతాదులో తీసుకోవాలి | Dosage of olive seeds
ఈ గింజలు నూనె ను తయారుచేసే తప్పుడు కూడా నూనె కి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి, మరి ఎంత మోతాదు కావాలో అంతే కొలత పెట్టుకొని ఉపయోగించుకోవాలి. ఎక్కువ గింజలను వడకూడదు.
ఎక్కువగా ఉపయోగిస్తే అంతే ఆయిల్ చెడి పోయే అవకాశం ఉంది. ఎందుకు అంటే నూనె లో ఎక్కువ ఆమ్లాలు ఇతర విటమిన్స్ ఉంటాయి. అందుకే జాగ్రతగా ఉపయోగించుకోవాలి.
ఆలివ్ గింజలు వలన ఉపయోగాలు | Olive seeds Benefits in Telugu
- ఈ ఆలివ్ గింజలు ఆలివ్ చెట్టు నుండి ఏర్పడింది. ఈ చెట్టు నుండి ఆముదం గింజలు వచ్చి ఆముదం తయారుచేస్తారు.
- ఈ గింజలు నుండి వచ్చే నూనె పెట్టుకోవడం వలన తల నొప్పి ఉన్న వారికి తగ్గుతుంది.
- కొంత మందికి రక్త పోటు, మధుమేహం,మలభాధకం, అధిక కొలస్త్రాల్ ఇతర వ్యాదిలు ఉన్న వారికి వైద్యం కోసం ఈ గింజల నుండి వచ్చే నూనె ను వాడుతారు.
- మన శరీరం లో ఉండే జీర్ణాశయంబాగా కావడానికి ఈ గింజల నూనె ను ఉపయోగిస్తారు.
- ఈ గింజల నుండి వచ్చే నూనె ను వంటకలో లో సలాడ్ నూనె గా వాడుతారు.
- మన నోటి లో గంమ్ వ్యాది తగ్గించడానికి ఉపయోగిస్తారు.
- ఈ నూనె ను మనం ఉపయోగించే సబ్బులు లో కి వాడుతారు
- ఈ నూనె ఫంగస్, సుక్ష్మజీవులను కూడా చంపివేస్తుంది.
- గుండె జబ్బు ఉన్న వారికి కూడా ఈ నూనె చాల ఉపయోగకరం.
- డయాబెటిక్ ఉన్న వారికి కూడా వారికి తగించడానికి ఉపయోగకరం. .
ఆలివ్ గింజలు దుష్ప్రభావాలు | Olive seeds side effects in Telegu
- ఈ ఆలివ్ గింజల నుండి వచ్చే నూనె రోజు వారిగా కేవలం 14 గ్రం లు మాత్రమే ఉపయోగించాలి. ఆపై ఎక్కువ వాడితే ప్రమాదకరం.
- లేదా ఎక్కువగా వాడితే మన నోరు అంత గాయం అయ్యే అవకాశం ఉంది.
- ఈ నూనె వారానికి ఒక లీటర్ మాత్రమే వాడాలి, రోజు ఓన్లీ రెండు టేబుల్ చంచల నూనె ఉపయోగించాలి. ఎక్కువ వాడరాదు.
- ఈ గింజల నుండి వచ్చే ఆయిల్ ఎక్కువగా వాడితే అలేడ్జి వస్తుంది.
- గర్భానిలు, లేదా పాలు ఇచే తల్లులు ఉండే ఈ నూనె ను ఉపయోగించరాదు.
ఇవి కూడా చదవండి :-
- అల్స్ గింజల వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- ఉల్లిపాయ గింజలు వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- Fenugreek Seeds గురించి తెలుగులో పూర్తిగా తెలుసుకోండి !
- మహా బీర గింజలు వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- పుచ్చకాయ గింజలు వలన ఉపయోగలు, దుష్ప్రభావాలు !