రైతు భరోసా కేంద్రానికి సంభందించిన యూజర్ మ్యానుయాల్

0

రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఉపయోగపడే విధంగా సరికొత్త పథకాలను అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే రైతు భరోసా కేంద్రాలను కొత్తగా ప్రతి చోట ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో రైతుకు సంబంధించిన ప్రతి విషయం ఈజీగా తెలుసుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ ఆర్థిక సంవత్సరం నుండి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పాదకాలను అందించడానికి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు.

మరి రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన విధివిధానాలను ఒక క్రమపద్ధతిలో అమర్చి సచివాలయ ఉద్యోగులు అందరికీ గవర్నమెంట్ కొత్త రూల్స్ ని ఇచ్చారు. మరి వీటన్నిటిని కింద పొందుపరిచిన లింకు ద్వారా మీకు పిడిఎఫ్ ఫార్మాట్ లో అందించడం జరుగుతుంది.

గ్రామ వాల్ ఇంటర్ లందరికీ ఈ రైతు భరోసా కేంద్రాలు సంబంధించిన నియమ నిబంధనలను పూర్తిగా ఈ క్రింది లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి మరి మీరు పొందవచ్చు.

   user manual

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here