how to download ssc hall ticket 2020 telangana
ఇప్పుడు అందరికి ఎగ్జామ్స్ టైం నడుస్తోంది కదా ఫ్రెండ్స్. ఇటు తెలంగాణా, అటు ఆంధ్రప్రదేశ్ విధ్యార్థులు అందరు ఎంతో ఏకాగ్రతతో కష్టపడి చదువుతున్నారు. ఈ మార్చ్ లో రెండు స్టేట్స్ లో 10th/SSC ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎగ్జామ్స్ కి వెళ్ళాలంటే తప్పనిసరి గ hall ticket ఉండాలి. ఈ హాల్ టికెట్ ని మనం స్కూల్స్ కి వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతీదీ ఆన్లైన్ లో దొరుకుతోంది.
అలాగే ఈ 10th/SSC కి చెందిన తెలంగాణ విద్యార్థులు అందరు వాళ్ళ హాల్ టికెట్స్ ని మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే, స్టెప్ బి స్టెప్ కింద ఇచ్చిన విధంగా ఫాలో అవ్వండి.
- ముందుగ bse.telangana.gov.in లోకి వెళ్ళాలి. అక్కడ S.S.C MARCH – 2020 Hall Tickets Download లింక్ పైన క్లిక్ చేయాలి
- మనకు ఇంకో విండో లో 4 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి.అందులో మీకు చెందిన దాన్ని క్లిక్ చేయాలి.
- ఇక్కడ మన జిల్లా,స్కూల్ పేరు, మన పేరు, పుట్టిన తేది ఎంటర్ చేసి కింద ఇచ్చిన Download Hall Ticket పైన క్లిక్ చేస్తే మన హాల్ టికెట్ వచ్చేస్తుంది.
|| 10th / SSC Hall Tickets Direct Links ||
Regular —>SSC March-2020 Regular Hall Tickets Download
No