అనవసర గర్భం పోవాలంటే ఏం చేయాలి !

0
అనవసర గర్భం పోవాలంటే ఏం చేయాలి

అనవసరమైనా గర్భం పోవాలంటే ఏం చేయాలి | Anavasaramaina Garbham Povalante Em Cheyali 

అనవసర గర్భం పోవాలంటే ఏం చేయాలి :- ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాల మంది తమకి వచ్చిన అనవసర గర్భం పోవడానికి చాల విధాలుగా ప్రయత్నం చేస్తుంటారు. కొంత మంది అనవసమైన గర్భం పోవడానికి వైదుడిని సలహా తీసుకొంటారు. మరికొందరు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటూ వాటిని ఫాలో చేస్తుంటారు. మరికొందరు ఇతర ఆహార పదార్థాలను తిని అనవసమైన గర్భం తొలగించుకొంటారు.

ఇప్పుడు అనవసర గర్భం పోవడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం.

అనవసమైన గర్భం పోవడానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి | Anavasaramaina Garbham Povadaniki Elanti Ahram Thisukovali 

కింద పేర్కొన్న కొన్ని ఆహార పదార్థాలను తినడం ద్వారా అనవసర గర్భం పోవడానికి అవకాశం ఉన్నదీ.

దాల్చిన చెక్క 

మసాలాలో ఉపయోగించే దాల్చిన చెక్క కూడా సహజసిద్ధంగా గర్భం నిరోధించడానికి పనిచేస్తుంది. రోజుకి కొద్దిగా దాల్చిన చెక్కని తినడం వల్ల అది నేచురల్ గర్భస్రావంగా పనిచేస్తుంది. ఏ చెక్కని ఎక్కువ మోతాదులో తీసుకోరాదు.
అనవసర గర్భం పోవాలంటే

పార్శీలీ

పార్శీలీ ఆకులు ఎక్కువగా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ ఆకులని సలాడ్స్‌లో వాడుతారు. ఇందులో విటమిన్ సి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది సహజ గర్భ నిరోధకంగా పనిచేస్తుంది. ఈ ఆకుని ఉపయోగించే ముందుగా వైదుడిని తప్పనిసరిగా సంప్రదించండి.

చమోలీ టీ

చమోలీ టీ  ఉపయోగించడం వల్ల సహజ గర్భం నిరోధించడానికి సహయంచేస్తుంది. వారానికి 2, 3 సార్లు ఈ టీని తాగొచ్చు. ఇలా చేయడం వల్ల గర్భాన్ని అడ్డుకోవచ్చు. ఈ టీ పౌడర్ షాప్స్ మరియు సూపర్ మార్కెట్లో అందుబాటులో కలదు.
అనవసర గర్భం పోవాలంటే

విటమిన్ సి ఆహారం

విటమిన్ సి ఫుడ్ తినడం ద్వారా ఈస్ట్రోజన్‌ని పెంచుతుంది. ఇది మహిళలలో రుతుక్రమాన్ని సక్రమంగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్‌ని సరి చేసి గర్భనిరోధకంగా పనిచేస్తుంది. అనవసమైన గర్భం పోవడనికి విటమిన్ సి ఫుడ్‌ని తీసుకోవచ్చు. నిమ్మ, నారింజ పండ్లతో చేసిన జ్యూస్ ని తీసుకోవచ్చు.
అనవసరమైన గర్భం పోవాలంటే

నువ్వుల మరియు తేనె మిశ్రమం

నువ్వులు తినడం ద్వారా అవసరం లేని గర్భాని తొలగించవచ్చు. ఈ నువ్వులల్లో కి కొద్దిగా తేనె వేసుకొని ఉదయాన్నే తీసుకోవడం వల్ల గర్భం రాకుండా నివారించవచ్చు. ఏ మిశ్రమం సహజంగా పనిచేస్తుంది.
అనవసరమైన గర్భం పోవడానికి ఆహారం

బ్లూ కాహోష్ వేర్లు టీ

బ్లూ కాహోష్ వేర్లని నేచురల్ గర్భ నిరోదకాలుగా పనిచేస్తాయి. వీటి వేర్లని నీటిలో మరిగించి టీ చేసుకుని తాగాలి.  త్రాగడం వల్ల గర్భం రాకుండా ఉంటుంది. అలాగే వచ్చిన గర్భాని కూడా తొలగించవచ్చు.
అనవసర గర్భం పోవాలంటే ఏమి చేయాలి

పైనాపిల్ జ్యూస్

పైనాపిల్‌లో విటమిన్ సి తో పాటు కొన్ని ప్రత్యేక గుణాలు ఇందులో ఉన్నాయి. ఇవి గర్భనిరోధకాలుగా పనిచేస్తాయి. దీని వల్ల సహజంగానే గర్భం రాకుండా అడ్డుకుంటాయి. బ్రొమెలీసన్ అనే విటమిన్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది అనవసమైన గర్భాo రాకుండా అడ్డుకుంటుంది.
అనవసర గర్భం పోవాలంటే ఎం చేయాలి

బొప్పాయి 
మనం తినే పండ్లలో ఒకటి బొప్పాయి. ఇందులో అనేక పోషకాలు కలవు, ఈ పండుని తినడం ద్వారా తొందరగా పీరియడ్స్ కావడానికి అవకాశం ఉన్నదీ. అలాగే ఈ పండుని ఉదయం పూట జ్యూస్ త్రాగడం ద్వారా అవసరం లేని గర్భాని తొలగించవచ్చు.
అనవసర గర్భం పోవాలంటే
గమనిక :- పైన ఇచ్చిన సమాచారం కేవలం మీకు అవగాహనా కోసమే, పైన పేర్కొన్న ఆహార పదార్థాలను తినే ముందుగా తప్పనిసరిగా వైదుడిని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-