నేమ్స్ ఫర్ బాయ్స్ 2022 : అ, ఆ తో మొదలయే మగ పిల్లల పేర్లు లిస్ట్ తక్కువ ఉండడం జరుగుతుంది. ఎక్కువ మంది ఈ అక్షరాతో పేర్లు వెతుకుతారు.
మరి కొంత మంది ఆ అక్షరాలతో పేర్లు లేవు అని భ్రమ పడుతుంటారు . కాబట్టి వారందరి కోసం ఇప్పుడు మనం అ మరియు ఆ అక్షరాలతో మొదలయే పేర్లు తెలుసుకొందాం. ముందుగా మనం అ అక్షరం తో పేర్లు చూదం మరియు వారి అర్థం తెలుసుకొందం.
అ అక్షరం మీద మగ పిల్లల పేర్లు (Abbayila Perlu In Telugu ) :
S.NO | అబ్బాయి నేమ్స్ | అర్థం |
1 | అంకిత్ | విష్టమైన |
2 | అంకూర్ | అంకురము, మొలక |
3 | అంకుష్ | పరీక్షించు |
4 | అంగరాజు | మన్మధుడు |
5 | అంగద్ | అంగదుడు |
6 | అంగానలన్ | శివుడు |
7 | అంగరార్పణ | గాంధర్వ నాయకుడు |
8 | అంగరక్ | మర్శ్హం , మంగళవారం |
9 | అంజని కుమార్ | హనుమంతుడు |
10 | అన్జనిపుత్రు | హనుమంతుడు |
11 | అంజన్ | నల్లని |
12 | అంజి | హనుమంతుడు |
13 | అంతరిక్ష్ | అంతరిక్షము |
14 | అంబరీష్ | ఆకాశం |
15 | అంబర్ | ఆకాశం |
16 | అంబికనద్ | శంకరుడు |
17 | అంభుజనబ్ | విష్ణువ్ |
18 | అంభుజ్ | పద్మము |
19 | అన్భావ్ | నిటి వాలే |
20 | అంశు | సూర్యభగవానుడు |
21 | అంశుమంత్ | సూర్యుడు |
22 | అంశు మనుడు | సముదురుని మనుమడు |
23 | అంశుమన్ | సూర్యుడు |
24 | అంశ్ | అణువు |
25 | అంకుత్ | అమరమైన |
26 | అకుల్ | శివుడు |
27 | అక్రం | ఎదురు లేని |
28 | అక్రంత్ | ఓటమి లేని |
29 | అక్రుర్ | క్రూరత్వం లేని |
30 | అక్షజ్ | విష్ణు |
31 | అక్షన్ | కన్ను |
32 | అక్షయ్ కుమార్ | క్షయము లేని |
33 | అక్షయ్ | నాశనములేని |
34 | అక్షర్ | అక్షరం లిపి |
35 | అక్షిత్ | సిస్తిరం |
36 | అఖ్కిల నంద్ | ఆనందమయి |
37 | అఖిలేష్ | విష్ణువు |
38 | అఖిల్ | పరిపుర్నమైన |
39 | అగస్త్య | ముని పేరు |
40 | అగ్ని నయన్ | ఈశ్వరుడు |
41 | అగ్ని పుత్ | అగ్ని దేవుని కొడుకు |
42 | అగ్ని ప్రకష్ | ప్రకశావంతమైన అగ్ని |
43 | అగ్ని ప్రవ | అగ్నివింవాడు |
44 | అగ్ని మిత్ర | వాయువు గాలి |
45 | అజితేష్ | విష్ణువ్ |
46 | అజిత్ | విష్ణు, బ్రంహ, శివుడు |
47 | అజేంద్ర | విజయంపొందేవారు |
48 | అజేయ్ | అజేయుడు |
49 | అతిధి | అతిధి |
50 | అధిష్ | పవిత్రమియన్ |
51 | అతులిత్ | అసమాన, హనుమంతుడు |
52 | అతుల్ | సాటిలేని వాడు |
53 | అతుల్య | అపురూపమైన |
54 | అత్రి | మునిపేరు |
55 | అదిప్ | రాజు |
56 | అదిత్ | ప్రారంభం నుండి |
57 | అధినాద్ | విష్ణువ్ |
58 | ఆదిల్ | నిజాయితి గలవాడు |
59 | అద్విత్ | అపూర్వమైన |
60 | అధిక్ | ఎక్కువగా |
60 | అధిరాజ్ | రాజు |
62 | అధిశ్వర్ | చక్రవర్తి |
63 | అంగన్ | మన్మధుడు |
64 | అనంత పద్మా నాభ | విష్ణువ్ |
65 | అనంత మూర్తి | చక్కి రుపముకలవాడు |
66 | అంతరాజ్ | అవినశారాజు |
67 | అనతరుప | అంతులేని రూపం |
68 | అనంత్ | విశ్వము |
69 | అనంత్ కుమార్ | విశ్వ సంబంధిత పేరు |
70 | అనన్ | ఉపరి, శ్వాస |
71 | అనికేత్ | శివుడు |
72 | అనిక్ | మెరిసే |
73 | అనిమిష్ | చురుకుదనం |
74 | అనిరుద్ | అదుపులేని |
75 | అనిరుధుడు | కృష్ణుడు |
76 | అనివార్ | స్వసతమైన |
77 | అనిలబ్ | తెలివిగల |
78 | అనిల్ | గాలి, వాయువు |
79 | అనిల్ కుమార్ | ఆంజనేయుని పేరు |
80 | అనిక్ | సైతం,శోభ |
81 | అనిష్ | ఈశ్వరుడు |
82 | అను | ఒక రాజు |
83 | అనుజ్ | చిట్టితముడు |
84 | అనుదిప్ | చిన్న దీపం |
85 | అనునాయ్ | ఓదార్పు, ప్రథాన |
89 | అనుపమనాద్ | ఉపమానములేని అందము |
87 | అనుపమ్ | పోలికలేని |
88 | అనుప్ | ఉపమానములేని |
89 | అనుభవ | జ్ఞానం |
90 | అనురాగాచంధాన్ | ప్రేమ అనే చందనము |
92 | అనురాగ్ | ప్రేమ కక్గిన వాడు |
93 | అనురూప్ | సుందరమైన |
94 | అణువ | ప్రజ్ఞ |
95 | అనువిండ్ | అన్వేషణ |
96 | అనుప్ | సాటిలేని |
97 | అనెక్ | అనేక |
98 | అనమోల్ | విలువకలేనిది |
99 | అన్యేయ్ | వంశము |
100 | అన్వేష | వెదుకుత |
101 | అనుద్ల్ | అబ్భుతమైన |
102 | అనుష్ | రోజు |
103 | అపింధ్ర | అపూర్వమైన |
104 | అపూర్వ | అపూర్వమైన |
105 | అబ్ర | మేఘము |
106 | అభాయంకర్ | భయములేని |
107 | అభాయనంద్ | రక్షణతో ఆనందము |
108 | అభయ్ | భయం ఎరుగని వాడు |
109 | అభాస్ | గొప్పదనం |
110 | అభిజై | జయము |
111 | అభిజిత్ | గెలిచేవాడు |
112 | అభినంధాన్ | అభినందిన్చాడము |
113 | అభినయ్ | నటన |
114 | అభినవ్ | కోతధానం |
115 | అభినేత్ | కోతది |
116 | అభిమన్యు | అర్జునుడి కుమారుడు |
117 | అభితాద్ | కోరికలకు అనుగుననగా ఉండేవాడివాడు |
118 | అభిరాజ్ | ప్రకాశం |
119 | అభిరామ్ | సుందరమైన |
120 | అభి రూప్ | సంతోషం |
121 | అభిలాష్ | కోరిక |
122 | అభివధాన్ | శుభాకాంషలు |
123 | అభిషేక్ | మునగడం |
124 | అభిక్ | ధైర్వంతుడు |
125 | అభిర | కృష్ణుడు |
126 | అభూ | పుట్టుకలేని |
127 | అభురుధ్యి | అభిరుది |
128 | అమరాకాంత్ | దేవకంతి |
129 | అమరసింహ | ఇంద్రుడు |
130 | అమరేంద్ర | ఇంద్రుడు |
131 | అమరేశ్వర్ | ఈశ్వరుడు |
132 | అమరేశ్ | దేవేంద్రుడు |
133 | అమర్ | చిరంజీవి |
134 | అమర్ కుమార్ | మృతు లేనివాడు |
135 | అమర్జిత్ | చావు నిజయిన్చినవ్డు |
136 | అమర్త్య | అమరమైన |
137 | అమర్నాథ్ | శివుడు |
138 | అమలిష్ | పరిశుధము |
139 | అమలేన్ధర్ | చంద్రుడు |
140 | అమలెందు | చంద్రుడు |
మగ పిల్లల పేర్లు తెలుగులో 2022
ఇప్పుడు మనం ఆ అక్షరం మీద మగ పిల్లల పేర్లు తెలుసుకొందం :
S.NO | పేర్లు | అర్థం |
1 | ఆంజనేయుడు | రామ భక్తుడు |
2 | ఆంజనేయే | హనుమతుడు |
3 | ఆభువిచ | ఒక మహా రాజు |
4 | ఆకర్ష | ఆకర్శ్నియమైన వాడు |
5 | ఆకంష్ | కోరిక ,అభిలస |
6 | ఆకర్ | ఆకాశం |
7 | ఆచల్ | నిరంతరం |
8 | ఆచార్య | గురువు |
9 | ఆతివ్త్ | సత్కర్రించువచ్గు |
10 | ఆత్మ | ఆత్మ |
11 | ఆత్మజ్ | కొడుకు |
12 | ఆత్మ భవు | విష్ణువ్ |
13 | ఆత్మా నంద్ | ఆత్మను గెలిపాయిందిన వాడు |
14 | ఆత్మ రాం | జ్ఞానం కోసం ప్రయతించడం |
15 | ఆత్మయి | ఆతిమియుడు |
16 | ఆత్రేయ | చంద్రుడు |
17 | ఆదర్శ నాథ్ | చెప్ప్కోతగిన |
18 | ఆదర్శ్ | ఉతమం |
19 | ఆది | ఆది |
20 | ఆది చందర్ | మొదటి చంద్రుడు |
21 | ఆదిత్ | ప్రారంభము |
22 | ఆదిత్య | సూర్యుడు |
23 | ఆదిత్య నాథ్ | సూర్య నారాయణుడు |
24 | ఆదిత్య రావ్ | సూర్యుడు |
25 | ఆదిత్య వర్ధన్ | సూర్యుని ఆరాధించే వాడు |
26 | ఆదిత్య దేష్ | సూర్యుడు |
27 | ఆదిదేవ్ | మొదటి దేవుడు |
28 | ఆదిల్ | ధర్మవంతుడు |
29 | ఆది శంకర్ | శివుడు |
30 | ఆదిశేష్ | నాగేంద్రుడు |
31 | ఆదిశ్వర్ | రాజు |
32 | ఆదిష్ | దేవుడు |
33 | ఆదేశ్ | ఆజ్ఞ |
34 | ఆధ్యనాథ్ | ప్రథమ రాజు |
35 | ఆనాతం | విశ్వ వ్యాప్తి |
36 | ఆనధచ్నధాన్ | ఆనధమనే చందనము |
37 | ఆనందరం | రాముడు |
38 | ఆనంద విష్ణు | ఆనందమైన కృష్ణుడు |
39 | ఆనంద శేకర్ | ఎక్కువ ఆనందం |
40 | ఆనంద సాగర్ | ఆనoదం తో ఎగిరిపడే సముద్రం |
41 | ఆనాద స్వరూప్ | ఆనందానికి రూపము |
42 | ఆనంద్ | సంతోషం |
43 | ఆనంద్ మోహన్ | కృష్ణుడు |
44 | ఆనన్ | మబ్బు |
45 | ఆనర్త | సర్వాతీ అనే రాజు కొడుకు |
46 | ఆనేష్ | చురుకైన |
47 | ఆపన | మునివశికుడి మరో పేరు |
48 | ఆప్త్ | విజయవంతమైన |
49 | ఆమంజు | మనోహరమైనది |
50 | ఆమన్ | శాంతి |
51 | ఆమితావ్ | మహాయోధుడు |
52 | ఆమెఘ్ | గణేశుడు |
53 | ఆమోద్ | ఆనందం కలవాడు |
54 | ఆయు | మహా రాజు |
55 | ఆయుష్ | చిరకాలం |
56 | ఆయుశ్శాంత్ | చాల కలం జీవించి ఉన్న వాడు |
57 | ఆయుష్సన్ | సుధీర్గ జివితని ఆశిర్వధించడం |
58 | ఆరతాక్ | భక్తుడు |
59 | ఆరుణి | మహర్షి ఆపద్వ్డులో శిషుడు ఒక్కడు |
60 | ఆరుద్ర | లేత వర్ణం |
61 | ఆర్చన్ | పూజ |
62 | ఆర్చి | ప్రథాన |
63 | ఆర్జన | శకుని సోదరుడు |
64 | ఆర్జిత | సంపాదించే వాడు |
65 | ఆరేన్వ్ | సముద్రుడు |
66 | ఆర్నేష్ | నది యొక్క దేవుడు |
67 | ఆర్య | కీర్తి గల వాడు |
68 | ఆర్య చందర్ | చందురుడు |
69 | ఆర్నాల్ | సముద్రుడు |
70 | ఆర్య దేవ్ | చందురుడు |
71 | ఆర్య భట్టు | తత్వ వేత్త పేరు |
72 | ఆర్య మాన్ | గొప్ప మనసు |
73 | ఆర్య మిత్ర | మంచి స్నేహితులు |
74 | ఆర్య | నమ్మక మైన |
75 | ఆర్వన్ | వేగము |
76 | ఆర్ష్ | ఆకాశం |
77 | ఆలప్ | పాడటం |
78 | అలాస్ | సంభాషణ |
79 | ఆలోక్ | విక్షన |
80 | ఆవిభావ్ | పురోగతి |
81 | ఆవిష్కర్ | కొత్తదానం |
82 | ఆశీర్ | ప్రేమికుడు |
83 | ఆశిక్ | మిశ్రమం |
84 | ఆశిష్ | ఆశిర్వధం |
85 | ఆశిర్వధం | ఆశిర్వధము |
86 | ఆశుతోష్ | శివుడు |
87 | ఆశిత్ | ఆధారపదినవాడు |
88 | ఆశ్వతం | అమారుడు |
89 | ఆషు | త్వరితం |
90 | ఆషు | చురుకు గా |
91 | ఆశుతోష్ | శివుడు |
92 | ఆస్తిక్ | దేవుని నమ్మినవాడు |
93 | ఆహ్లాద్ | సంతోషం |
మగ పిల్లల పేర్లు 2022
ఇవి కూడా చదవండి :-
- క అక్షరం తో మొదలయే మగ పిల్ల పేర్లు
- ఇ, ఈ ల తో మొదలయే మగ పిల్లలు పేర్లు మరియు వాటి అర్థాలు !
- అబ్బాయిలు మరియు అమ్మాయి ల పేర్లు !
- H అక్షరంతో మొదలయే అమ్మాయిల పేర్లు !
- ‘జ’ అక్షరం తో మొదలయై ఆడపిల్లల పేర్లు