ఎపిఎస్ఆర్టిసి లో ఆన్లైన్ బస్సు టికెట్స్ ఎలా బుక్ చేయాలి?

0
ఏపిఎస్ ఆర్టిసి బస్ టికెట్ బుకింగ్

RedBus App లో మన బస్సు టికెట్ ను ఎలా బుక్ చేసుకోవాలి ?

Apsrtc Online Ticket Booking RedBus : ముందుగా ఎపిఎస్ఆర్టిసి గురించి తెలుసుకొందాం. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ విజయవాడ లోని పండిట్ నెహ్రు బస్సు స్టేషన్ లో ఉంది. ఎపిఎస్ఆర్టిసి మొత్తం ప్రయాణం 43.4 లక్షల కిలో మీటర్లు కలిగి ఉంది .

అందులో ముఖ్యమైన పట్టణాలు మరియు టూరిస్ట్ లొకేషన్స్ అవి కాకుండా ముఖ్యమైన తీర్థ స్థలాలు ఉన్నాయి.

  1. విశాకపట్నం
  2. విజయవాడ
  3. చిత్తూర్
  4. పుట్టపర్తి
  5. తిరుపతి
  6. భద్రాచలం
  7. అన్నవరం
  8. శ్రీశైలం
  9. ఒంటిమెట్ట
  10. ద్వారకా తిరుపతి
  11. కాణిపాకం
  12. శ్రీకాళహస్తి
  13. లేపాక్షి

ఇవే కాకుండా ఇంకా చూడదగిన ప్రదేశాలు లు ఎపి లో చాల ఉన్నాయి.

ఎపిఎస్ఆర్టిసి ద్వారా నిర్వహించబడే వివిధ రకాల బస్సులు

  • అమరావతి ఎసి బస్సు సర్వీస్
  • ఎపిఎస్ఆర్టిసి ఎసి గరుడ బస్సు సర్వీస్
  • ఎపిఎస్ఆర్టిసిఎసి సప్తగిరి బస్సు సర్వీస్
  • ఎక్స్ప్రెస్
  • సూపర్ లగ్జరీ (నాన్-ఎసి, 2 + 2 పుష్ బ్యాక్)
  • అల్ట్రా డీలక్స్ (నాన్-ఏసీ, 2+2 పుష్ బ్యాక్)
  • ఇంద్ర (AC సెమీ స్లీపర్)
  • అమరావతి (వోల్వో / స్కానియా ఏసీ మల్టీ యాక్సిల్)
  • సప్తగిరి ఎక్స్‌ప్రెస్
  • గరుడ (వోల్వో / కరోనా / ఇసుజు ఎసి సెమీ స్లీపర్)
  • నైట్ రైడర్ (సీటర్ కమ్ స్లీపర్)
  • గరుడ ప్లస్ (వోల్వో / బెంజ్ ఏసీ మల్టీ యాక్సిల్)
  • మెట్రో లగ్జరీ A/C
  • సూపర్ లగ్జరీ ఏసీ (2+2 పుష్ బ్యాక్)
  • గరుడ (వోల్వో / బెంజ్ ఏసీ సెమీ స్లీపర్)

ఎపిఎస్ఆర్టిసి లో ఆన్లైన్ బస్సు టికెట్స్ ఎలా బుక్ చేయాలి ?

  • రెడ్‌బస్‌ని ఉపయోగించి ఎపిఎస్ఆర్టిసి ఆన్లైన్ బుకింగ్ ప్రయాణీకులకు బస్సు టిక్కెట్‌ను బుక్ చేసుకోవడం చాల సులభం.
  • ఎపిఎస్ఆర్టిసి ఆన్‌లైన్ టిక్కెట్‌లను 30 రోజుల ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
  • ముందుగ ఎపిఎస్ఆర్టిసి రెడ్‌బస్‌ APP ను డౌన్లోడ్ చేసుకోండి.
  • ముందుగ మీరు ఎక్కడ నుంచి వేలుతున్నారో ఎంటర్ చేయండి.
  • అ తర్వాత్ మీరు ఎక్కడికి వేలుతున్నారో టైపు చేయండి.
  • మరల మీరు యే డేట్ కు వెళ్లాలో ఆ డేట్ ను క్లిక్ చేసి సెర్చ్ చేయండి.
  • అ తర్వాత బస్సు లిస్టు చూపిస్తుంది.
  • మీరు యే బస్సు కు వెళ్ళాలని అనుకొంటున్నారో ఆ బస్సు ను క్లిక్ చేయండి.
  • అంటే ఎపిఎస్ఆర్టిసి బస్సు క్లిక్ చేయండి.
  • మీరు ఏ ప్లేస్ కు వెళ్లాలో క్లిక్ చేస్తే, అక్కడ బోర్డింగ్ మరియు డ్రాపింగ్ ప్లేస్ లు చూపిస్తుంది.
  • ఆ తర్వాత  బోర్డింగ్ మరియు  డ్రాపింగ్ ప్లేస్ ను సేల్లెచ్ట్ చేసుకొని క్లిక్ చేయండి.
  • అప్పుడు బస్సు సీట్స్ మొత్హం ఓపెన్ అవుతాయి.
  • అందులో మీరు ఏ సీట్ కావాలో సేల్లెచ్ట్ చేసుకోండి.
  • అప్పుడు అది గ్రీన్ సీట్ చూపిస్తుంది అంటే అది బుకింగ్ చేస్తునట్టు.
  • డార్క్ బ్లాక్ చూపిస్తే అవి ఆల్రెడీ బుకింగ్ అయినటు వైట్ కలర్ లో చూపిస్తే అవి బుకింగ్ కానట్లు
  • రెడ్ కలర్ సీట్లు లేడీస్ సీట్లు.
  • గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత క్లిక్ మరియు డన్ అని కొడితే, పాసెంజర్ పేరు, మీ యెక్క కాంటాక్ట్ నెంబర్, ఏజ్ ను టైపు చేయండి.
  • అ తర్వాత క్లిక్ కంటిన్యూ బుకింగ్ అని ప్రెస్ చేయండి.
  • అప్పుడు పేమెంట్ చూపిస్తుంది.
  • అప్పుడు మీరు దేని ద్వారా అమౌంట్ ను పే చేస్తారో అంటే డెబిట్ కార్డు లేదా యుపీఏ ద్వారా, అంటే గూగుల్ పే కానీ ఫోన్ పే కాని క్లిక్ చేస్తే ఆటోమాటిక్ గా అమౌంట్ ఓకే అవుతుంది.
  • అప్పుడు మీకు రెడ్ కలర్ లో పేమెంట్ మరియు అమౌంట్ చూపిస్తుంది.
  • అ తర్వాత మీ టిక్కర్ డీటెయిల్స్ మొత్తం మీ ఈమెయిలు కు లేదా మొబైల్ కు మెస్సేజె వస్తుంది.
  • ఈ విధంగా ఆన్లైన్ లో ఎపిఎస్ఆర్టిసి రెడ్ బస్సు ను కానీ ఇతర app ల ను ఉపయోగించి టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ఈ విధంగా మీరు RedBus App ఉపయోగించి ఏపిఎస్ ఆర్టిసి బస్ టికెట్ బుకింగ్ ని ఆన్లైన్ లో చాల ఈజీ గ చేసోకోవచ్చు. ఇలాంటి మరిన్ని విషయాలకోసం మా TeluguNewsPortal.com ని రోజు సందర్శించండి.