” అ ” అక్షరంతో ఆడపిల్లల పేర్లు, వాటి అర్థాలు

0
Baby girl names with a in telugu 2021
Baby girl names with a in telugu 2021

A Letter Names For Girls In Telugu 2021 With Meanings

మీరు ‘ ‘ అక్షరం తో మొదలయ్యే తెలుగు అమ్మాయిల పేర్లు వెతుకుతుంటే ఇక్కడ మీకు చాల మంచి పేర్లు వాటి అర్థాలు దొరకుతాయి. ఒక్కసారి చూసి మీకు నచ్చిన పేరు ను మీ అమ్మాయి కి పెట్టుకోండి.

ఈ పేర్లను ఎప్పటికి అప్పుడు కొత్త పేర్లతో అప్డేట్ చేస్తూ ఉంటాను. మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండ ఈ పోస్ట్ ని షేర్ చేసుకోండి.

అ అక్షరంతో ఆడపిల్లల పేర్లు / అ అక్షరం మీద అమ్మాయిల పేర్లు : Baby girl names with a in telugu

అమ్మాయిల పేర్లు / ఆడ పిల్లల పేర్లువాటి అర్థాలు
అక్షరఅక్షరం, దశములేని
అభోలిపుష్పం
అజితవిజయము గల
అనితలతఎల్లప్పుడూ పాకే తీగ
అనిజచెల్లి
అపర్ణపార్వతీదేవి
అర్మప్రియసూర్యుని పత్ని
అరుణఎరుపు
అనులేఖస్వీకృతి
అమలస్నేహపూర్వక
అభిభయం లేని
అధితిభూమి
అలకనందగంగ శాఖలలో ఒక్కటి
అంజనిఆంజనేయుని అమ్మ
అలనీతి, అల
అనితఎల్లప్పుడూ
అక్షమాలఅరుంధతి
అఖిలఅంత తనే అయినది
అద్రికఒక అప్సరస
అరుణికఎరుపు కల్గిన
అరుంధతినక్షత్రం
అలవేలువేంకటేశుని పత్ని
అలాక్కనిర్మలమైన వెన్నెల
అంబాలికరాజ కుమార్తె
అల్పనఅలంకారం కాగల్గినది
అరునలోచనిఎర్రని కళ్ళు గల్గినది
అద్వానిఒక పట్టణం పేరు
అరుణ లక్ష్మిలక్ష్మి
అరుణారుణఎరుపైన
అవిభాజ్యవిభాజిమ్పలేని
అజంతఅజంత గుహలు
అణుఅణువు
అజాలాభూమి
అనంగనఅందమైనది
అనుమతిఅంగీకారం
అంత్రసంగిత పాఠం
అల్పననిర్దిష్టమైన
అభిశ్రికాంతివంతంగా
అంభుజకమలం, పద్మం
అభాఅందం
అభిలాషితఅభిలషించు
అమ్రుష్తిరిగి పొందు
అంచల్అంచు,చివర
అలకఅందమైన కేశాలు
అమలినిశుద్ధమైన
అమ్రిత కళవెలసిపోని చిత్రలేఖనం
అరుణ కుమారిఎర్రని కుమారి
అమ్మికఅంబిక, పార్వతి
అవలికుమారిసీత
అనసూయఅత్రి మహారుషి పత్ని
అపురూపఅపురూపం, ప్రత్యేకం
అంశాలమండుచున్న
అనంతవిశాలమైన
అర్చిపృధు చక్రవర్తి పత్ని
అంజలిమ్రొక్కుట
అనంతాక్షిలక్ష్మి
అస్మితపైకి నవ్విన
అనామికపేరులేని
అసామాన్యఎక్కువ
అవనిభూమి
అమితఅమితమైన
అచలకుమారిపార్వతీదేవి
అక్షితశుద్ధమైన
అభయధైర్యమైన
అలివేణినల్లని జడ ఉన్నది
అన్నపూర్ణభవాని
అచలభూమి
అనిలకుమారిపవనకుమారి
అద్రిజపార్వతి
అప్సరకుమారిదేవకన్య
అహల్యగౌతముని భార్య
అవంతిఉజ్జయిని పేరు
అక్షయఅంతం లేనిది
అనలకుమారిఅగ్ని కూతురు
ఆశనబాణాసురుని అమ్మ
అబ్దిజలక్ష్మి
అసికాశి లో ప్రవహించు నది
అదృష్టలక్ ఉన్నది
అనుపమఅందమైనది
అంజనహనుమంతుని తల్లి
అల్రేతఅమరమైన
అనూజచిన్న చెల్లెలు
అనుదిపప్రతి దినం వెలిగే దీపం
అనుదీప్తిరోజు వెలిగే దీపం
అలేఖవ్రాయని లేఖ
అసావేరిఒక రాగం పేరు
అక్షరకృపసరస్వతీదేవి
అలకకుబేరుని కూతురు
అమృతఅమృతం నిండిన
అమితమితం లేని
అలేఖ్యబొమ్మ
అన్వేషిఎదురు చూసేది
అనిలగాలి
అన్కమాలికపూదండు
అంగనస్త్రీ
అంగపాలిస్త్రీ
అపర్ణ కుమారిరక్షకి
అఖిలాంబపార్వతి
అనూజచివరి సోదరి
అజపాజప స్వరూపిణి
అవిద్యాఅవిద్య రూపిణి
అరవిందాతామర
అమూల్యవిలువ కట్టలేనిది
అష్టలక్ష్మి8 లక్ష్ములు
అరజశుక్రుని కుమారి
అజాపుట్టుక లేనిది
అరవిందసుందరవదనం కలది
అధ్యాయనివిద్యార్థిని
అజంతాశిల్పం
అంజుహృదయంలో నివసించేది
అనురాగిణిప్రేమగల రాగిణి
అర్శియస్వర్గాన్ని మరిపించేసి
అనిషఎప్పల్లుడు ఉండేది
అంచితపూజింపబడేది
అర్పితఅర్పించుకున్నది
అపూర్వవిలువైనది
అంత్యచివరి సంతానం
అర్పణఅంకితమైనది
అనంతఅంతం లేని
అర్చనపూజ
అనీశభాగంకనిది
అనుప్రభకాంతివంతం
అనురాధనక్షత్రం
అధీరాధీరుడు]
అవలసచైతన్య
అనలఅగ్ని
అభయలక్ష్మిరక్షించే లక్ష్మి
అభినవనూతన
అముక్తమోక్షరహితం
అమృతవర్షిఅమృతాన్ని వర్శింపచేసే
అత్యుజ్వతిబాగా ప్రకసించేది
అలంకృతఎక్కువ అలంకరణ
అశేలషఒక నక్షత్రం
అధిక్యలాభం
అనంతప్రియలక్ష్మి
అతోశిఒక పువ్వు
అంకమాలపూలదండు
అనుప్రియపోలిక లేని స్త్రీ
అనామికఉంగరపు వేలు
అంగారికఅగ్ని
అనర్గగొప్ప
అంకితఅంకితమిచ్చే
అంశుమయిజ్యోతి
అశ్నస్నేహితురాలు
అంబుజాక్షిలక్ష్మి
అంచలకొంగి
అంచితచింతలేని
అన్మిషచేప
అశితయమునానది
అనుష్ఠచల్లని
అపేక్షకోర్కె
అపరాజితకోకిల
అనలమండుచున్న
అంశుమతికిరనప్రభ
అభీష్టకోరిక
అమృషానిజం
అమోఘఅందమైనది
అమూల్యవిలువ కట్టలేనిది
అద్వైతఏకోపాసన
అనుప్రియగతస్మృతి
అభినందనఅభినందించుట
అభిసారికనాయిక
అళ్వప్రియసంగితాప్రియం
అభిజ్ఞవిజ్ఞతగల
అభిజితవిజయంగల
అగ్రణిగొప్పది
అగ్నికఅగ్ని
అచలేశ్వరిస్తిరంగల
అచ్యుతవల్లిలత
అనవిదయ
అభిరూపప్రియమైన

ఇవి కూడా చదవండి :-