Baby Girl Names With AA In Telugu 2021
తెలుగు లో చాలా మంచి పేర్లు ఉన్నాయి. అమ్మాయిలకు , అబ్బాయిలకు వేరువేరుగా పేర్లు మంచి అర్థాలతో ఉన్నాయి. ఇక్కడ ” ఆ ” అక్షరం అమ్మాయిల పేర్లు ఉన్నాయి. ఒక్కసారి చూసి మీకు నచ్చిన పేరును మీ ఆడ పిల్లకు పెట్టండి.
అలాగే ఈ పోస్ట్ లో ప్రతి రోజు కొత్త పేర్లు అప్డేట్ చేస్తాను. మన తెలుగు లో అచ్చమైన అర్థం తో వచ్చే పేర్లు ఇచ్చాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
ఆ అక్షరం మీద ఆడ పిల్లల పేర్లు
అమ్మాయిల పేర్లు / ఆడ పిల్లల పేర్లు | వాటి అర్థాలు |
---|---|
ఆయతి | మెరుపు కుమార్తి |
ఆశ్లేయకుమారి | మాసము పేరు |
ఆదిత్యలక్ష్మి | సూర్య లక్ష్మి |
ఆనందలక్ష్మి | ఆనందకరమైన లక్ష్మి |
ఆదర్శ్ లక్ష్మి | ఆదర్శమైన లక్ష్మి |
ఆప్తి | పరిపూర్ణం |
ఆయుశిష్ | ఆశిస్సులు |
ఆయేష | ప్రాముఖ పేరు |
ఆశాజ్యోతి | ఆశావాది |
ఆశాలత | కోరికను పెంచుకొనునది |
ఆశ్మిత | గర్వం |
ఆశ్లేష | నక్షత్రం |
ఆత్మజ | కూతురు |
అవసంత | ఆభరణాలు |
ఆయతననా | విశాలమైన వదనం కలది |
ఆద్య | సర్వ ద్వార అయినది |
ఆరాధితా | పూజిత |
ఆద్యాక్షర | ఆది అక్షరం ' అ " |
ఆహ్లదిత | సంతోషంగా ఉండేది |
ఆగమయి | సిద్ధి పొందిన |
ఆరాజ | సంగితాప్రియం |
ఆనందకుమారి | ఆనందకరమైన |
ఆదిత్యకుమారి | సూర్యుని కూతురు |
ఆలంబన | తోడు |
ఆమోదిని | ఆనందకరమైన |
ఆరంజ్యోతి | అరుంధతి |
ఆనందదేవి | ఆనందమనే వెన్నెల |
ఆర్య | పార్వతి |
ఆశ్రిత | భవాని |
ఆఖ్య | పేరు |
ఆదర్శ | ఆదర్శమైన |
ఆహుకి | దేవకుని మేనత్త |
ఆలోచన | చిత్తశుద్ధి |
ఆహ్లదకుమారి | ఆహ్లాదకరమైనది |
ఆశారాణి | ఆశతో |
ఆమ్రపాలి | బుద్ధతత్వాన్ని |
ఆతి | వీక్షించు |
ఆలోక్య | అవలోకనంలో అంగీకరించిన ఒక రాణి |
ఆదిత్సేస్వరి | సూర్యుని భార్య |
ఆస్మిత | ఒక ప్రత్యేకమైన భావం కలది |
ఆగమేశ్వరి | పార్వతి |
ఆత్మిని | ప్రియురాలు |
ఆధునిక | నూతన |
ఆత్మానందిని | లక్ష్మి |
ఆరతి | హారతి |
ఆలాపిని | ఆలపించబడిన |
ఆనందిత | అందమైన ప్రౌఢ |
ఆరాధనా | పూజ చేయుటకు తగినది |
ఆనంద | ఆనందం |
ఆలోకి | వెలుతురు |
ఆనందమయి | దేవి |
ఆదిశక్తి | శక్తి స్వరూపిణి |
ఆకృతి | సుందరాకరి |
ఆగ్నేయ | పురాణాలలో ఒకటి |
ఆశాకుమారి | ఆశ అనే పేరుతొ |
ఆత్రేయ | ఒక నది పేరు |
ఆనందచంద్రిక | ఆనందం అనే వెన్నెల |
ఆకర్శ | ఆకర్షణ గల |
ఆశ | కోరిక |
ఆహ్లది | ఆహ్లాదం, సుఖం |
ఆరాధన | ఆరధించ తగిన |
ఆభాస | ప్రతిబింబం |
ఆమోదిత | ఆమోదించిన |
ఆయుని | వసంత ఋతువు |
ఆరూప్య | రూపవతి |
ఆశరేఖ | ఆశ తో గలది |
ఆండలేశ్వరి | దేవి |
ఆంతర్యకుమారి | మనస్సుగల కుమారి |
ఆయంక | సవ్య అంగములు గల |
ఆకాంక్షిత | కోరిన |
ఆర్తి | వినపం |
ఆముక్త | ముత్యాల హారం |
ఆరణి | కోరిక |
ఆదర్శిని | ఆదర్శమైన |
ఆపేక్ష | కోరిక |
ఆలోకిక | చూచుట |
ఆహ్వానిత | స్వాగతం పలుకుట |
ఆకాశిని | ఆకాశం |
ఆది లక్ష్మి | లక్స్మ్హి దేవి |
ఆపేక్షిణి | కోరిక గల్గిన |
ఆహ్వాన లక్ష్మి | సంతోష లక్ష్మి |
ఆలాపిని | పాదేడిది |
ఆద్య | మొదటిది |
ఆచరిత | ఆచరించే |
ఇవి కూడా చదవండి :-
- ” అ ” అక్షరంతో ఆడపిల్లల పేర్లు , వాటి అర్థాలు
- ” ఇ ” మరియు ” ఈ ” అక్షరాలతో మొదలయ్యే అమ్మాయిల పేర్లు – వాటి అర్థాలు
- 50 బెస్ట్ అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు
- 50 బెస్ట్ అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు