Baby girl names with e and ee in telugu
అందమైన తెలుగు అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు ఇక్కడ ఇచ్చాను. ఇ మరియు ఈ అక్షరాలతో మొదలయ్యే అచ్చమైన ఆడపిల్లలపేర్లు వాటి అర్థాలతో సహా కింద ఉన్నాయి. మీకు నచ్చిన పేరు సెలెక్ట్ చేసుకొని మీ అమ్మాయికి పెట్టుకోండి.
అలాగే ఇలాంటి తెలుగు అమ్మాయిల మరియు అబ్బాయిల పేర్లు ఇంకా చాలా ఉన్నాయి. కింద ఇచ్చిన లింక్స్ చూసి మీకు కావాల్సిన పేర్లు చూడండి.
| అమ్మాయి పేరు | వాటి అర్థం |
| ఇన | తల్లి |
| ఇప్మ | ఆకాంక్ష |
| ఇందిరా కుమారి | లక్ష్మీ పుత్రి |
| ఇష్ట ప్రియ | ఇష్టమైన |
| ఇష్ట దాయి | ప్రియమైన |
| ఇందు రత్న | చంద్రకాంతమణి |
| ఇంద్రకీల | పర్వతం పేరు |
| ఇధ | భూమి |
| ఇందిరా | లక్ష్మీదేవి |
| ఇంద్రాక్షీ | ఇంద్రుని కన్నులు వంటి కన్నులుగల స్త్రీ |
| ఇష్మ | కోరిక |
| ఇందిరా దేవి | లక్ష్మి |
| ఇషిత | దేవత |
| ఇందువదన | చంద్రుని పోలిన మొహం గలది |
| ఇంద్ర సుత | ఇంద్రుని కూతురు |
| ఇందు లతా | చంద్రుడి పేరుతో |
| ఇందిరేశ్వరి | లక్ష్మి |
| ఇందులేఖ | చంద్రుడు |
| ఇందు | ఇంద్రుడు |
| ఇంద్ర బాల | ఇంద్రుని కుమార్తె |
| ఇహ | భూమి |
| ఇందిరా రమణి | లక్ష్మి |
| ఇంద్రాతి | గోదావరిలో కలిసి ఒక ఉపనది |
| ఇందూజా | నర్మదా నది |
| ఇంద్రజ కుమారి | ఇంద్రుడి కుమారి |
| ఇంగిత | తెలిసిన |
| ఇంద్రనీల | రత్నం |
| ఇందు మణి | చంద్రకాంతమణి |
| ఇందిరా ప్రియదర్శిని | లక్ష్మి |
| ఇంద్రసేన | నలుని కూతురు |
| ఇంది వర | విష్ణు |
| ఇప్స | కోరిక |
| ఇందివారక్షి | లక్ష్మి |
| ఇళబిల | తృణ బిందువు నకు పుట్టిన కూతురు |
| ఇరా | భూమి |
| ఇళ | కశ్యపుని భార్య |
| ఇర్వాత | నది రవి |
| ఇక్షుమతి | నది పేరు |
| ఇషని | పార్వతి |
| ఇల | కశ్యపుని భార్య |
| ఇంద్ర మిత్ర | ఇంద్రుని స్నేహం కలిగిన |
| ఇష | దుర్గ |
| ఇంద్ర మాల | వాడిపోని కమలం |
| ఇంద్రాణి | సుర లోకములు, ఇంద్రుడి భార్య, పాలించేది |
| ఇక్షు పాలికి | లక్ష్మీదేవి |
| ఇంద్రప్రభ | చంద్రన్న ప్రకాశం |
| ఇందు రమణి | చంద్రుడి పత్ని |
| ఇందుకళ | చంద్ర ప్రకాశం |
| ఇందు వాణి | చంద్రుని మాట |
| ఇంద్రావతి | చంద్రుడి పత్ని |
| ఇక్షిత | కోరిన కోర్కెలు తీర్చే |
| ఇతిహాస | చరిత్ర కలిగిన |
| ఇందులేఖ | చంద్రలేఖ |
| ఇందుమతి | వెలుగునిచ్చు వాణి భార్య |
| ఇలక్షి | చురుకైన చూపుల స్త్రీ |
| ఇశ్వర | దేవత |
| ఇందు | చంద్రుడు |
| ఇంద్ర భాషి | దేవ భాషి |
| ఇందిరా రాణి | లక్ష్మి |
| ఇందు చంద్రిక | చంద్రుని వెన్నెల |
| ఇందిరేందిర | లక్ష్మి |
| ఇంద్రజ | ఇంద్రుడి కుమారి |
| ఇందు హసిత | చంద్రుని నవ్వు |
| ఇందు ముఖి | చంద్రుడి ముఖం |
| ఇంద్ర ప్రియ | ఇంద్రుని ప్రియురాలు |
| ఈశ | ఐశ్వర్యవంతులు |
| ఈశ్వరీ కారుణ | ఈశ్వరి దయ |
| ఈశనికుమారి | పార్వతి దేవి కుమారి |
| ఈషనీవద | పార్వతి దేవి వదనం |
| ఈశ్వరి | పరమేశ్వరి |
| ఈశ్వరీ దేవి | పార్వతి |
| ఈద | గొప్ప |
| ఈప్సిత | కోరికలు తీర్చే |
| ఈశ్వరి దత్తత | పార్వతి దేవి కుమారి |
| ఈశానీ | పార్వతి |
| ఈశిత | మహా సిద్ధి |
| ఈశ్వరి వదన | పార్వతీదేవి వదనం |
| ఈశ్వరివాణి | సరస్వతి |
| ఈహాత్రయి | పరిశుద్ధరాలగునది |
| ఈక్షలు | చూపు |
| ఈక్షణిక | చూచుట |
| ఈశ్వరి పునీత | పునీత |
| ఈక్త | ఒక మాట ముందు |
| ఈశ్వరి తేజ | వెలుగు |
| ఈశ్వరి | శివుని భార్య పార్వతి |
| ఈష | దేవత అయిన పార్వతి |
| ఈక్షణ | ఫిలాసఫీ |
| ఈశ్వర కాంత | దుర్గాదేవి |
| ఈషిక | కన్ను |
| ఈశ్వరోజ్వల | ఈశ్వరి వంటి తేజస్సుగల |
ఇంకా ఇలాంటి మరెన్నో అక్షరాలతో మొదలయ్యే పేర్లు కింద ఇచ్చాను, చూడండి.
ఇవి కూడా చదవండి :-
- ” అ ” అక్షరంతో ఆడపిల్లల పేర్లు , వాటి అర్థాలు
- ” ఆ ” అక్షరం తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు
- ఏ, ఐ అక్షరాలతో అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు
- 50 బెస్ట్ అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు
- 50 బెస్ట్ అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు









