ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టుడే ఎపిసోడ్ | Intinti Gruhalakshmi Serial Today Episode
ఇంటింటి గృహలక్ష్మి 631 ఎపిసోడ్ ( 13 మే, 2022 – శుక్రవారం) : తులసి, నందు ఇద్దరు గొడవ పడుతుంటారు. నందు, తులసిని నువ్వు నా ఫ్రెండ్స్ ఎదుట నా పరువు తిసావు అని తులసి మీద అరుస్తుంటాడు. నా కొడుకుని ఎందుకు నాశనం చేస్తున్నావ్ అని అంటాడు. అప్పుడు తులసి నీ వల్ల నా జీవితమే కోల్పోయాను నేను ఎవరికి చెప్పుకోవాలి అని తులసి నందు తో అంట్టుంది.
మీరు నా మీద చూపించే జాలి నాకేం అవసరం లేదు అని, మీరి ఇప్పించే జాబు కూడా నాకేమ వాదు అని, ఇంకెప్పుడు నా విషయంలో తల దుర్చకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బయట ప్రవల్లిక ఉంటుంది, జరిగిన విషయాన్ని అంత తనకి చెప్తుంది తులసి ప్రవాలిక కు చెప్పుతుంద, ప్రవల్లిక చాల సంతోష పడుతుంది.
ప్రవాలిక, తులసికి ఒక చాక్లెట్ ఇస్తుంది, తులసి భర్త గురించి మాట్లాడే నాకు అంటూ భర్త అనే వాళ్ళు లేరు అని చెప్తుంది. ఈ 25 సంవస్త్రరాలలో ప్రేమ చచ్చిపోయింది అని చెప్తుంది. అప్పుడు ప్రవల్లిక నీ భర్తకి వేరే వాళ్ళమీద ప్రేమ ఎక్కువ అయ్యింది. అందుకే నీ మీద ఇష్టాన్ని చంపుకున్నాడు అని ప్రవాలిక అంట్టుంది.
అవసరానికి వాడుకొనే మనిషి అని తులసి చెప్తుంది, ఏమోలే తన గురిచి వదిలేయ్ ఇప్పుడిపుడే హాయిగా ఉన్నాను అని అంటుంది, ఇంతలో అక్కడికి పక్షులు వస్తాయ్ వాటిలాగ స్వేచగా ఉన్నలని ఉందినాకి కూడా అని చెప్తుంది.
అప్పుడు ప్రవల్లిక నీకు కుడా అలాగా ఉండాలని ఉన్ అయితే నాతో పాటుపద అని చెప్పి కార్ ఎక్కు అని చెప్తుంది, కార్ ముందు సీట్ లో కూర్చో అని చెప్తుంది అప్పుడు కార్ లో సూన్రూఫ్ లో పైకి వచ్చి సంతోషంగా వెళ్తారు.
ప్రేమ్ తన భార్య ను ఆట పట్టిస్తుంటాడు ఈ రోజు నీకు సెలవు ఇంటిలో అంత అని నేనే చేస్తాను, అని చెప్తాడు ఆఫీస్ లేదా అని అడిగితే లేదు మా బాస్ లీవ్ పెట్టాడు అని చెప్తాడు. నందు ఇంటికి వస్తాడు తులసి గురించి ఆలోచిస్తుంటాడు ఇంతలో లాస్య వస్తుంది.
ఏమైంది నందు అని అడుగుతుంది తులసి గురించి చెప్తాడు తన ఫ్రెండ్ ఆఫీస్ లో జరిగిందంతా చెప్తాడు అప్పుడు లాస్య చెంప పగల గొట్టింటే అని అంటుంది. అప్పుడు నందు నేను ఎందుకు కొడతాను అని అంటాడు, అప్పుడు లాస్య నువ్వు కాదు తులసి నీ చంప అని అంటుంది.
అదేంటి అల అంటావ్ అని అంటాడు నందు అప్పుడు లాస్య నువ్వెందు రేకంమేండ్ చేసావ్ జాబు తనకు అని అంటుంది, ఏదో మంచి తనానికి పై చేయి చేసాం అని అంటదు నందు, ఎందుకు ఇంకా తన వెనక పడుతున్నావ్ అని లాస్య నందు తో అంటుంది తులసి గురించి మరిచి పో అని లాస్య నందుకి వార్నింగ్ ఇస్తుంది.
ప్రవల్లిక అండ్ తులసి డాక్టర్ ని కలుస్తారు, డాక్టర్ రిపోర్ట్స్ ని చూసి చాల ఆశ్చర్య పోతుంది. మీలో ఏదో జరుగుతోంది మీ ఆరోగ్యం చాల బాగా తగ్గుతుంది అని చెప్పుతుంది. అప్పుడు తులసి మందుల ప్రభావం ఏమో డాక్టర్ అని అంటే అప్పుడు డాక్టర్ లేదు మందులు ఒక స్టేజి వరకే నయం చేయగలవు అని చెప్తుంది.
మన లైఫ్ స్టైల్ మన పట్టుదల మన నమ్మకం ఏ రోగాన్నైన నయం, చేయగలవు ,మీరు ఎప్పుడు ఎల్లాగే ఉన్నంది ఇంకొన్ని రోజులు ఈ మందుల్ వాడంది, ఇంకా జబ్బు నయం అవుతుంది ఇంకా మీరు హాస్పిటల్ కి రావాల్సిన అవసరం ఉండదు అని డాక్టర్ చెప్తుంది.
ప్రవల్లిక తులసి ఇద్దరు బయటకి వస్తారు, ప్రవల్లిక అంటుంది చూసావా నీ ఆరోగ్యం తొందరగా నయం అయ్యిందో అని అప్పుడు తులసి చెప్తుంది, నా మందు నువ్వే కదా అని అప్పుడు ప్రవల్లిక అంటుంది నేను కాదు నువ్వే నీ మనసుకు మందు అని అవును అని తులసి అనుకుంటుంది.
తులసి మారే ప్రయత్నం లో ఉంది అని చెప్తుంది, అప్పుడు ప్రవల్లిక ఆలోచన విధానం మారితే జీవిత విధానం కూడా మారుతుంది అని చెప్తుంది. నీకు పాటలు అంటే ఇష్టం పాడటం అంటే ఇష్టం దాన్నే ప్రోఫ్ఫెసన్ గ ఎందుకు మర్చుకోలేవు. అని ప్రవల్లిక అడుగుతుంది. తులసితో అది అంత ఈజీ కాదు అని చెప్తుంది, తులసి నాకు వయసు అయిపోయింది అని చెప్తుంది అప్పుడు ప్రవల్లిక పాడటానికి వయసుతో సంబంధం లేదు పద అని తనని తిస్కోని వెళ్తుంది.
ప్రేమ్ వంట చేస్తుంటాడు, ప్రేమ్ వాళ్ళ ఇంటికి ఇల్లు అద్దెకు ఇచ్చిన అతను వస్తాడు, ఇద్దరు కలిసి డాన్స్ చేస్తుంటారు వాళ్ళ భార్య కూడా వస్తుంది. నేను నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించాను అని అడుగుతుంది, నువ్వు చేస్తున్నదేంటి అని అడుగుతుంది, ఇద్దరు అద్దె అడుగుతారు రెండు రోజులు టైం అడుగుతాడు ప్రేమ్, ఆమె కోపం తేచుకొని వెళ్ళిపోతుంది.
ప్రోమో: నందు, లాస్య, తులసి దగ్గరకి వస్తారు. నడుం బిగించి మన ముందు నిలుచుకున్న వీరేనారి కొద్దిరోజులక్రితం బస్తిమేసవాల్ అని ఛాలెంజ్ చేసింది. ఒక బియ్యం బస్తనే మోయలేని ధీ సంసారాన్ని ఎలా మోస్తుంది అంటాడు. నందు ఇద్దరు తనని యగాతాలి చేస్తుంటారు.