ఉల్లిపాయ గింజలు వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
onion seeds in telugu

ఉల్లిపాయ గింజలు అంటే ఏమిటి | What Is Onion Seeds In Telugu

Onion Seeds In Telugu : ఈ గింజలు ఉల్లిపాయ నుండి ఏర్పడుతుంది, ఈ గింజలు వలన ఉల్లిపాయ వస్తాయి, ఈ ఉల్లిపాయలు మనం వంటకల్లోకి ప్రతిరోజు ఉపయోగిస్తాము. వీటినే ఉల్లి గింజలు  అంటాము.

ఉల్లిపాయ గింజలు పెరగడం ప్రారంభించని ఉల్లిపాయలు.  ఉల్లిపాయ గింజలు సెట్ల కంటే చాలా తక్కువ ధరతో ఉంటాయి మరియు  చాలా పెద్ద రకాన్ని కలిగి ఉంటాయి.

ఉల్లిపాయ గింజలు(కలంజి) దాని పేరుకు వేరేగా కూడా పిలుస్తారు, ఉల్లిపాయ విత్తనాలు ఉల్లిపాయ కుటుంబానికి చెందినవి కావు.
నల్ల జీలకర్ర యొక్క అదే కుటుంబానికి చెందినది, ఉల్లిపాయ గింజను కలోంజి, నల్ల ఉల్లిపాయ గింజలు, నల్ల కారవే మొదలైనవి అని కూడా పిలుస్తారు. ఉల్లిపాయ గింజలో 38% నూనె ఉంటుంది.

ఉల్లిపాయ గింజలు ఎలా నిల్వ చేయాలి ?

ఈ గింజలు ముందుగా నానపెట్టి తర్వాత వీటిని ఒక గిన్నిలోకి వేసి ఆ నిరు అంత వీలిపోయే దాక నిల్వ చేసి తర్వత వాటిని ఒక సంచిలోకి వేసి ముటా కటాలి. లేదా ఆ గింజలు అరపెట్టి వాటిని ఒక డబ్బా లోకి వేసుకొని తేమలేని దానిలోకి వేసి నిల్వ చేయాలి.

ఉల్లిపాయ గింజలు  ఎలా తినాలి ? | How To Eat onion seeds ?

ఈ ఉల్లిపాయ గింజలు మనం తినలెం ఎందుకు అంటే ఈ గింజల వలనే ఉల్లిపాయ లు వస్తాయి, మనం ఉల్లిపాయలు తినగలం.

ఉల్లిపాయ గింజలు ఎంత మోతాదులో తీసుకోవాలి | Dosage of onion seeds

ఈ ఉల్లిపాయ గింజలు ఎంత కావాలో అంతే మనం వాడుకోవాలి, ఎక్కువగా వీటిని వాడుకోడుకుడదు, ఈ గింజలు మనం ఎక్కువ మోతాదులో వాడుకోకూడదు. వీటికి అంటూ ఒక నిర్దిష్ట పరిమాణం ఉంటది అంతే పరిమాణం లో వాడుకోవాలి.

ఉల్లిపాయ గింజలు వలన ఉపయోగాలు | Onion seeds benefits in telugu

  • చర్మ ఆరోగ్యంగా ఉంచడానికి సహయంచేస్తుంది.
  • పెద్దప్రేగు కాన్సర్ ఉన్నవాళ్ళకి ఈ గింజలు ఉపయోగకరం.
  • ఎక్కువగా ఆందోళన చెందే వాళ్ళకి ఈ గింజలు ఉపశమనం తగిస్తుంది.
  • జుట్టు రాలకుండా నివారిస్తుంది.
  • కొన్ని రోజులుగా ఎదియ్యిన వ్యాది తో బాధ పడుతుంటే ఈ గింజలు సహయంచేస్తుంది.
  • ఈ ఉల్లిపాయ మనం కోస్తేనే మన కంటిలోనే నిరు వస్తుంది, అలంటి ఉల్లిపాయ పెద్దలు చెప్పినారు ఈ ఉల్లిపాయ చేసే మేలు తల్లి కూడా చేయదు అని తెలియచేసారు. అంతగా మనకు ఉపయోగపడుతుంది.

శరీర ఆరోగ్య లో ఉండే రక్తని శుద్ధీచేయడం లో ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఉల్లిగడ్డ ఆస్త్మా ఉన్న వారికి రాకుండా నివారించగలుగుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది. కళ్లకు మంచి టానిక్‌లా పనిచేస్తుంది.

ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అతి తక్కువ ధరకు దొరికే దొరకుతాయి, మన ఇళ్లలో ఉల్లిపాయను వాడకుండ ఉన్న వారు చాలా తక్కువగా వుంటారు. ఉల్లిపాయలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమైన ఆహారవిలువలు కూడా ఎన్నో ఉన్నాయి.

మనం మాంస ఆహరం తిన్నపుడు ఈ ఉల్లిపాయ లు ఆ మాంసని జీర్ణం చేయడానికి చాల బాగా సహయంచేస్తుంది. అలాగే మన బాడీ లో ఉండే కొలస్త్రాల్ ను తాగించడం లో కూడా ఉపయోగకరంగా ఉంటది. మన బాడీ లో ఎం అయ్యిన చెడు క్రిములు వంటివి ఉన్న ఈ ఉల్లిపాయ నాశమచేస్తుంది.

ఉల్లిపాయ గింజలు వలన దుష్ప్రభావాలు ఏమిటి | Onion Seeds side effects in Telegu

ఉల్లిపాయల గింజలను అధికంగా తింటే గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య ఏర్పడుతుంది. కొందరికి  శ్వాసవాయువు అనేది ఎక్కువగా వస్తుంది కావలిసిన దాని కంటే ఎక్కువగా వస్తుంది. కొందరికి కడుపులో నొప్పి వస్తుంది. కొందరిలో గుండెల్లో మంట కు వస్తుంది.

  • ఈ ఉల్లిపాయ గింజలు ఎక్కువగా తినడం వలన టైఫాయిడ్‌ వంటి వ్యాధులకు కారణం అవుతుంది.
  • ఈ గింజలు మోతాదుకు మించి ఎక్కువగా తీసుకొంటే మనకి వంతులు, కడుపు నొప్పి వస్తాయి.
  • ఉల్లిపాయ గింజలు అధికంగా తింటే గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య ఏర్పడుతుంది.
  • ఉల్లిపాయల గింజలు అధికంగా తినడం వల్ల కొందరికి అలర్జీలు వస్తాయి.
  • కనుక ఉల్లిపాయ గింజలు మోతాదులో మాత్రమే తినాలి. మోతాదకు మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఇవి కూడా చదవండి :-