Table of Contents
రూప్‌చంద్ చేప పరిచయం | Roopchand Fish In Telegu 2022
అతి రుచికరమైన చేపలలో ఈ చేప ఒకటి. ఈ రూప్ చంద్ చేపను ప్రపంచమంతా చాలా ఎక్కువగా తింటారు. ఇది చాలా తక్కువ నీచు వాసనను కలిగి ఉంటుంది. ఇది మనకు అన్ని రకాల మార్కెట్లలో దొరుకుతుంది.
ఈ చేపలు మంచి నీటి చేపలు.వీటిని మామూలుగా చెరువులలోను, కొలనులోను, నదులలోనూ, పెద్ద పాటి కుంటలలోను గుర్తించవచ్చు. ఈ చేపను ఉప్పునీటి ప్రాంతాలలో కూడా తరచుగా చూడవచ్చు. ఇది ఎక్కువగా భారత దేశము మరియు చైనాలో దొరుకుతుంది.
రూప్ చంద్ చేప మార్కెట్ లో ఏ ధరకి అమ్ముతారు
మార్కెట్ లో ఒక్కో చేపకి ఒక్కోరకంగా ధర అనేది ఉంటుంది. అలాగే ఒక్కోదానికి ఒక్కో డిమాండ్ అనేది ఉంటుంది. ఈ చేపలు ఎక్కువగా సముద్రం ఉండే ప్రాంతాలలో లభిస్తాయి. MRP : 833 PRICE : 641. ఈ విధంగా మనకు ఈ చేపలు లభిస్తాయి.
రూప్ చంద్ చేప తినడం వలన మనకి కలిగే ప్రయోజనాలు
ప్రపంచవ్యాప్తంగా ఈ చేపను అధికంగా ఆహారంగా తీసుకున్నప్పటికి చాలామంది దీనిని తినుటకు నిరాకరిస్తారు. దీనికి కారణం ఇది లవణాలను కలిగివుండటం. కానీ ఉప్పు నీటి చేపలతో పోలిస్తే మంచి నీటిలో దొరికే ఈ చేపలలో ఈ విషపూరిత లవణాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మనుషులకి అవసరమైన ఐరన్, కాపర్, కోబాల్ట్, జింక్, మాంగనీస్ బాగా పుష్కలంగా ఉండటం వల్ల ఈ చేపను తినుటకు చాలామంది ఇష్టపడతారు.
ఇది ఎక్కువ రుచి మరియు అధిక మోతాదులో పోషకపదార్థాలను కలిగి ఉన్నందున ఈ చేపకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో ఎక్కువ మంది రైతులు ఈ చేపను కృత్రిమంగా పెంచుటకు సహకరిస్తారు. ఈ చేపలు 10 నుంచి 15 కేజీల వరకు పెరుగుతాయి.
ఈ చేపను తినడం వలన మనకి చాల విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి.మనకి అవసరం అయ్యే పోషకాలు ఇందులో కలవు.
రూప్ చంద్ చేపని తినడం వలన కలిగే దుష్ప్రభావాలు
ఈ చేపని ఎక్కువగా తిసుకోకుడదు.ఈ చేపని మనం జాగ్రతగా చూసుకొని తినాలి.ఈ చేపని పిల్లలకి పెట్టకుండా ఉండడం మంచిది.ఈ చేపలను గర్భానిలు తినకూడదు.ఒక్కోసారి ఈ చేపలను అలాగే నిల్వ ఉంచుకొని తినడం వలన మన శరీరం లో దద్దులు వంటివి రావచ్చు. లేదా చర్మ వ్యాదులు రావడానికి దారి తీసే అవకాశం కూడా ఉంది.
FAQ:
- Is roopchand fish smell?
ఈ చేప ఒక్క ఎముక మంచినీటి చేప. మరియు అంత వాసన ఉండదు. - Is roopchand a fish carnivore?
అవును.ఇది మాంసాహార చేప. - Where is Rupchanda fish found?
ఈ చేపలు సముద్ర తీరాలకు సమీపంలో 100 మీటర్ల లోతులో ఉన్న బురద అడుగున కనిపిస్తాయి. . సాధారణంగా ఇవి గుంపులుగా కదులుతాయి. కొన్నిసార్లు ఇవి ఈస్టూరైన్ ఉప్పునీటిలో కూడా కనిపిస్తాయి. - Is roopchand white fish?
అవును.ఇది సెంట్రల్ మరియు సైడ్ ఎముకలతో అందమైన తెల్లని మాంసాన్ని కలిగి ఉంటుంది. - What is roopchand fish called in English?
పాంఫ్రెట్, సిల్వర్ పాంఫ్రేట్ మరియు చైనీస్ పాంఫ్రెట్ రూప్‌చంద్ చేపలకు గల ఆంగ్ల పేర్లు.
ఇవి కూడా చదవండి