వంజరం చేప పరిచయం |Vanjaram Fish In Telugu 2022
ఈ చేప భారతదేశం లో అనేక ప్రాంతాలలో రుచికరమైనది, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ చేపను వంజరం అని అలాగే దఖ్నీ ప్రజలలో “షెర్మై” అని పిలుస్తారు మరియు ఇది సాధారణంగా లభించే అత్యంత ఖరీదైన రకం.
వంజరం చేప మార్కెట్ లో ఏ ధరకి అమ్ముతారు
మార్కెట్ లో ఒక్కో చేపకి ఒక్కోరకంగా ధర అనేది ఉంటది, అలాగే ఒక్కోదానికి ఒక్కో డిమాండ్ అనేది ఉంటది. ఈ చేపలు ఎక్కువగా సముద్రం ఉండే ప్రాంతాలలో ఈ చేపలు మనకి లభిస్తాయి. PRICE : 150 నుండి 200 దాక ఉండవచ్చు. ఈ విధంగా మనకు ఈ చేపలు ఈ ధరకు మనకు లభిస్తాయి.
వంజరం చేప తినడం వలన కలిగే ప్రయోజనాలు
ఈ చేప లో వివధ రకాల పోషకాలు లభిస్తాయి, ఈ చేపలో మనకు అవసరం అయ్యిన ప్రోటిన్స్, విటమిన్స్ ఉంటాయి.
రక్తపోటును తగ్గిస్తుంది వంజరం చేప యొక్క ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి. కొవ్వు నుండి నాళాన్ని క్లియర్ చేయడానికి అసంతృప్త కొవ్వు యొక్క సామర్ధ్యం వలె, ఇది సాధారణ రక్తపోటును కలిగి ఉండడానికి సాధ్యపడుతుంది.
జింక్
ఈ చేపలలో ఉండే జింక్ జుట్టు రాలిపోకుండా మరియు చుండ్రును నివారించడానికి పిల్లలలో ఎదుగుదలకు తోడ్పడుతుంది.
హిమోగ్లోబిన్
మన రక్తంలో హిమోగ్లోబిన్ అభివృద్ధికి ఇనుము దోహదపడుతుంది. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. మన శరీరంలో ఆక్సిజన్ లోపిస్తే శరీరం తీవ్రమైన అలసటకు గురి అవుతుంది.
శక్తిని అందిస్తుంది
జీవక్రియ ప్రక్రియ మీకు తగినంత శక్తిని అందిస్తుంది. ఈ సందర్భంలో, వంజరం చేపలను తినడం వల్ల రోజంతా గడిపే శక్తిని పొందవచ్చు. ఎందుకంటే చేపలలో విటమిన్ బి ఉంటుంది, ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఆహారాన్ని త్వరగా శక్తిగా మారుస్తుంది.
ఫైబర్
వంజరం చేపలో ఉండే ఫైబర్ శరీరాన్ని శుభ్రపరుస్తుంది, శరీరంలో ఏర్పడే మలినాలను తొలగిస్తుంది. ఫైబర్ శరీరములో అధిక బరువును నివారిస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడానికి, జీర్ణ సంబంధమైన సమస్యలను తొలగించడానికి ఫైబర్ ఉపయోగపడుతుంది.
కళ్ళ కు మంచిది చేస్తుంది
ఈ చేపలలో ఎక్కువగా మన కాళ్ళకి రక్షణగా ఉంటది, అలాగే మన కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్ళకి కావాల్సిన ప్రోటిన్స్ ఈ చేపలు అందిస్తాయి. వంజరం చేపలో ఒమేగా-3 మరియు విటమిన్ ఎ. ఒమేగా-3 అధికంగా ఉండటం వల్ల కంటికి చాలా మేలు చేస్తుంది మరియు రెటీనాపై దాడి చేసే మాక్యులార్ డీజెనరేషన్ వ్యాధిని నివారించగలదు. ఇది అస్పష్టమైన దృష్టిని కూడా నివారిస్తుంది.
విటమిన్ బి 12 or విటమిన్ B6
మన శరీరంలోని నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి కొత్త ఎర్ర రక్తకణాలు పుట్టడానికి vitaminB12 అవసరం. ఈ విటమిన్ లోపించినడు మనకు నిరస, యురియన్ ఆపుకోలేక పోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి అన్నింటిని నిర్మూలన చేయడానికి ఈ చేపలో ఉండే విటమిన్ B 12 సహాయపడుతుంది.
మన శరీరం లో అవసరం అయ్యిన మరొక విటమిన్ B6, ఇది నీటిలో కరిగే విటమిన్. ముఖ్యంగా ప్రోటీన్లు మెటబాలిజం కు, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావడానికి, vitamin b6 ఎంతగానో ఉపయోగపడుతుంది. మన శరీరం వీటిని స్వతహాగా తయారు చేసుకోలేదు. ఆహారం ద్వారానే దీనిని మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ చేప తినడం వలన ఈ విటమిన్ పొందవచ్చు.
నష్టం నుండి సెల్ రక్షించాబడటo
వంజరం చేపలో అధిక ప్రొటీన్లు ఉంటాయి. మనకు తెలిసినట్లుగా, కణాన్ని దెబ్బతినకుండా రక్షించడానికి మరియు దెబ్బతిన్న కణాన్ని సరిచేయడానికి ప్రోటీన్ శక్తివంతమైనది.
కాల్షియం
ఈ చేపల వండి తినడం వలన మనకు కాల్షియం మన ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచడానికి రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. క్యాల్షియం వలన వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళనొప్పులను నుండి ఉపశమనం పొందవచ్చు.
వంజరం చేప తినడం వలన కలిగే దుష్ప్రభావాలు
ఈ చేపలను ఎక్కువగా తినడం వలన ఇతర రోగాలు వంటివి రావడం జరుగుతాయి, ఈ చేపలు ఎక్కడ అంటే అక్కడ ఉండటం జరుగుతుంది, చేపలు ఆహరం తీసుకొనే దాని బట్టి మనం తినవలసి ఉంటది ఎందుకు అంటే ఆహరం వలన కూడా మనకు ఇబంది రావచ్చు. గర్భానిలు కూడా వీటిని తినకూడదు. ముసలి వాళ్ళకి కూడా ఈ చేపలు ఎక్కువగా తినకూడదు.
ఇవి కూడా చదవండి