100 బేబీ బాయ్స్ పేర్లు వాటి అర్థాలు 2022

0
మగ పిల్లల పేర్లు లిస్ట్ 2022
మగ పిల్లల పేర్లు లిస్ట్ 2022

100 మగ పిల్లల పేర్లు లిస్ట్ 2022 || Abbayila Perlu In Telugu || అబ్బాయిల పేర్లు తెలుగులో

మీరు మీ చిన్న పిల్లలకు మంచి పేరు పెట్టాలి అని చూస్తునారా ? అయితే ఈ క్రింది పేర్లు  మీకు నచ్చుతాయి ఏమో చూడండి. ఆడ పిల్ల అయిన మగ పిల్ల వాడు అయిన పేరు పెట్టడానికి తిక మక గా ఆలోచిస్తూ ఉన్నారా అయితే మీకు ఒక మంచి పేరు కావాలంటే మీ చిన్న పిల్లలకు కరెక్ట్ అయిన పర్ఫెక్ట్ అయిన పేరు సెలెక్ట్ చేసుకోండి.

మగ పిల్లల పేర్లు లిస్ట్ 2022

S.NO.పేర్లు అర్థాలు 
1.అవినాష్ వినాశనం లేని వాడు 
2.ఆశ్రిత విష్ణువు, రాజు 
3.భార్గవ్ అదృష్టం, ఈశ్వరుడు 
4. భరత్ ఇండియా,దేవుడు,రాముని అన్న 
5. బద్రి శివుడు 
6.భవిత ఆకట్టుకొనే స్వభావం 
7.భాస్కర్ సూర్యుడు 
8.బద్రీనాథ్ శివుడు 
9.చార్విక్ తెలివైన వాడు 
10.చేతన్ అవగాహన ఇచ్చే వాడు 
11  .భరద్వాజ్ పక్షి 
12.చరణ్ వినయపుర్వక మైన వాడు 
13.చంద్ర చంద్రుడు 
14.చైత్విక్ ఆలోచన గల వాడు, ప్రతిబింబం 
15.సియోన్ ఉదయించే సూర్యుడు 
16.చైతన్య మనసాక్షిగల వాడు, తెలివైన వాడు,అర్థం చేసుకొనే వాడు 
17.చేక్రేశవిష్ణువు 
18.చిరంజీవి విష్ణువు, శాశ్వత మైన 
19.చంద్రన్ మెరిసే చంద్రుడు 
20.చంద్రమౌళి శివుడు, 
21.దీపక్ వెలుగు, ప్రకాశించే, దీపం 
22.ధీరజ్ ప్రశాంతత, ఓరిమి 
23.దేవన్క్ దేవుని వ్రాత 
24.గోరక్ గోవుల కాపరి 
25.హితేంద్ర 
శ్రేయోభిలాషి
26.జస్విక్ వేంకటేశ్వరుడు
27.కేతన్ నినాదం,జెండా, బంగారు గుర్తు
28.నీరజ్ కమలం
29.నిశాంత్ ఉదయించే వాడు
30.రిషి సన్యాసి
31.సాకేత్ కృష్ణుడు
32.సృజన మార్గ దర్శకుడు, మూలకర్త
33.ఉద్బవ పెరిగేవాడు
34.రోచన ఎర్ర కమలం
35. ఒమాన్స్ పవిత్రమైన
36.ఓంకార్ స్వచ్చమైన
37.కరణ్ తెలివైన వాడు
38.కుశాల్ తెలివైన వాడు, ఖచ్చితత్వం కల వాడు
39.దినకర్సూర్యుడు
40.హృతిక్హృదయం లో నిజం కల వాడు
41.హిమాన్ష్చంద్రుడు
42.ఇంద్రుడుస్వర్గం లో ఉండే వాడు
43.జయంత్ఇంద్రుని కొడుకు, విజయుడు
44.కళ్యాణ్వేంకటేశ్వరుడు
45.కుందన్అందమైన, మెరుస్తున్న ఆభరణాలు
46.కుషాద్తెలివైన వాడు
47.లోకేష్లోకాలకు ప్రభువు
48.లోహిత్ఎరుపు వర్ణం కల వాడు
49.లక్ష్మణ్రాముని తమ్ముడు
50.లోహితాక్షఎరుపు రంగు కళ్ళు  కల వాడు, విష్ణువు
51.మోక్షిత్విముక్తి కల వాడు
52.మనస్యుకృతజ్ఞత కల వాడు
53.నికిల్మొత్తం
54.నిచ్చల్నిలకడైన వాడు,
55.నియన్స్హృదయ సౌందర్యయం కల వాడు
56.ప్రభాస్ఉదయించే సూర్యుడు
57.రాజేష్పరిపాలకుడు, రాజులందరికీ రాజు
58.రవికిరణ్సూర్య కిరణాలూ
59.శివఈశ్వరుడు
60.సోపెన్అందమైన
61.సుహాస్అందమైన నవ్వు కల వాడు
62.శ్రీయంసంపద గల వాడు, విష్టువు
63.శ్రీహన్అందమైన, విష్ణువు
64.శివంశుభప్రదమైన పేరు కల వాడు
65.శ్రిహిత్మహా విష్ణువు
66.సహర్శ్సంతోసమైన, ఆనందమైన మనసు కలవాడు
67.సత్యంనిజం చెప్పే వాడు, నిజాయితి కల వాడు
68.శ్రీయన్స్దేవుని యెక్క స్మృతి కల వాడు
69.శ్రీ హర్షసంపద మరియు ఆనందం కల వాడు
70.ఉత్పలక్షవిష్ణువు
71.వికాస్పురోగతి కల వాడు, వృద్ది చెందే వాడు
72.వినోద్నవ్వించే వాడు
73.విక్రాంత్పరాక్రమవంతుడు
74.విశాల్బ్రహండ మైన రూపం కల వాడు
75.వంశివేణువు
76.వేదంష్వేదాలలోని ఒక భాగం
77.వర్షిత్సంతోషం గా
78.విజ్ఞేశ్గణపతి నామం కల వాడు
79.వెంకట్శ్రీనివాసుడు
80.వైశాక్శివుడు
81.విహారికృష్ణుడు, విహరించే వాడు
82.వేడంశుజ్ఞానం కల వాడు
83.మల్లికార్జునమల్లె పువ్వు రూపం కల వాడు మరియు తెల్ల వర్ణం కల వాడు
84.నలేశ్పువ్వు లన్నిటి కే రాజు, పులా రాజు
85.రోచనఎర్ర తామర
86.పుష్పాజ్పూలలో నుంచి పుట్టిన వాడు, అమృతం
87.చంద్రకాంత్రత్నం మరియు చంద్రుని తో సమన మైన వాడు
88.హేమంత్ప్రారంభ శీతాకాలం, బంగారం
89.ప్రియంశ్నుసూర్య కాంతి
90.అర్హన్పాలకుడు
91.విరాజ్విశ్వం
92.కియాన్ప్రాచీనా లేదా సుదూర
93.ఆద్విక్ఎక్కైక
94.వియాన్సజీవమైన
95.తనిష్ఆభరణాలు కల వాడు
96.ప్రాంజేల్నిజాయితి
97.విహన్ఉదయం
98.రేయాన్కీర్తి
99.యువన్శివుడు
100.ధృవధ్రువ నక్షత్రం

 

ఇవి కూడా చదవండి :