తెలుగు పండుగలు 2022 ( Telugu Festivals List )
Festivals List In Telegu : తెలుగు పండుగలు అనగా చాల రకాలు ఉన్నవి అందులో ఒక్కోపండుగాకి ఒక్కోప్రతేకం కలదు. పండుగలు అంటేనే అందరికి ఇష్టం ఎందుకు అనగా, పండుగ అంటేనే ఉదయానే లేచి తలఅంటూ సాన్నం చేసి కొత్తదుస్తులు ధరించి ఇష్టమైన దైవానికిపూజచేసి, రకరకాలు వంటలు వండుకొని అందరు కలిసి భోజనం చేసి ఏంతో ఆనందంగా మనతేలుగు పండుగలు జరుపుకొంటారు
మనతెలుగు పండుగలు తెలుగు వాళ్ళ కోసం క్రింద ఇవ్వబడినది :-
సీరియల్ నెంబర్ | నెల | పండుగలు |
జనవరి-14-2022 | సంక్రాంతి | |
2. | మార్చి-01-2022 | మహాశివరాత్రి |
3. | మార్చి-17-2022 | హోళీ |
4. | ఏప్రిల్-02-2022 | ఉగాది |
5. | ఏప్రిల్-10-2022 | శ్రీరామనవమి |
6. | జూలై-13-2022 | గురుపౌర్ణమి |
7. | ఆగస్ట్-05-2022 | వరలక్ష్మివ్రతం |
8. | ఆగస్ట్-11-2022 | రాఖిపండుగ |
9. | ఆగస్ట్-19-2022 | గోకులఅష్టమి |
10. | ఆగస్ట్-31-2022 | వినాయకచవితి |
11. | అక్టోబర్-05-2022 | విజయదశమి |
12. | అక్టోబర్-24-2022 | దీపావళి |
పైనా పేర్కొన్న మన తెలుగువారి పండుగలు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో విషయాలను మన వెబ్ సైట్ లో పొందుపరిచాము. రోజు visit చేసి మీకు కావాల్సిన దాన్ని చదివి తెలుసుకోండి.
ఇవి కూడా చదవండి :- శ్రీ రామ నవమి రోజు ఏప్రిల్ 10 న ఈ ఒక్క మాట మనసులో తప్పకుండ అనుకోండి.