ఇదేం ట్విస్ట్ రా బాబు ! వసు కి తన ప్రేమని చెప్పేసిన రిషి !

0
guppedantha manasu serial today episode

గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ | Guppedantha Manasu Today Episode

గుప్పెడంత మనసు 449 ఎపిసోడ్ ( 13 may, 2022 – శుక్రవారం): వసుధార తనకు ఇచిన ప్రేమ లేఖ మరియు తనకు డ్రా చేసి ఇచిన తన బొమ్మ గురించి ఆలోచించుకుంటూ ఈ రెండింటికి ఏదో సంబందం ఉంది అని అలోచిస్తూ ఉంటుంది. ఒకరేమో అద్భుతంగా పరమ లేఖ రాసారు, ఇకోకరేమో ఈ బొమ్మ ని గీసారు రెండిటి లోను ఏదో తెలియని అభిమానం కనిపిస్తోంది అని అనుకుంటుంది.

ఎవరా ఇద్దరు, ఇద్దరు ఒకరేన అని అలోచిన్చుకుంటుంది. మేడం దగ్గరకి  ఈ ప్రేమ లేఖ ఎలా వచ్చిందా అని అలోచిస్తూ, ప్రేమ లేఖని ఎవరు రాసార అని తనలో తాను మాట్లడుకుంటుంది. ఈ అక్షరాలను చూస్తుంటే నాకు తెలిసిన వారి హ్యాండ్ రైటింగ్ లాగా ఉంది అని అనుకుంటుంది.

రిషి సర్ హ్యాండ్ రైటింగ్ ల ఉంది అని అనుకుంటుంది. రిషి సర్ ని అడగదమా అనుకుంటుంది, కాని వద్దు లే అని ఆగిపోతుంది. రిషి సర్ ని గుర్తు తెచ్చుకుంటుంది ”రిషి సర్ చాల మారిపోయాడు నాగురించి చాల కేరింగ్ తిస్కుంటాడు. ఎందుకు నేను రిషి సర్ గురించి ఇంతల ఎందుకు ఆలోచిస్తున్నాను. నా మనసులో ఎవరు ఉన్నారా అని తలో తాను చాల ప్రశ్నలు వేస్కుంటుంది.

”రిషి సర్ చెప్పిన మాటలను గుర్తు  తెచ్చుకుంటుంది. ఇంతలో ఒక పిల్లాడు వచ్చి ‘అక్క నాకు లెక్కల బుక్ కావాలని అని అడుగుతాడు. అక్కడ ఉంది తీస్కో అని చెప్తుంది, అప్పుడు ఆ పిల్లడు తన బొమ్మ చూసి చాల బాగుంది అక్క అని చెప్పి అచ్చం నీలాగే ఉంది అని చెప్తాడు. ఈ బొమ్మని అందరికి చూపిస్తా అని తిస్కేల్తడు.

ఆ పిల్లడు ఆ బొమ్మని పిల్లల దగ్గరకి తిస్కేల్తడు ఆ పిల్లలు వసుధారని ఆట పట్టిస్తుంటారు. వాళ్ళు ఆ బొమ్మని చిమ్పెస్తారు వసుధార చినిగిపోయిన బొమ్మని చూసి చాల ఏడుస్తుంది. అప్పుడు అక్కడికి రిషి సర్ వస్తాడు ఎందుకు ఏడుస్తున్నావ్? ఈ మాత్రం దానికే ఏడుస్తావ అంటే, నామీద ఎంత అభిమానం ఉంటె ఎలా గీస్తారు? చాల కస్టపడి గీసారు కదా సర్ అని అంటుంది.

అందుకే భాదేస్తుంది సర్ అని అంటుంద. ,ప్లీజ్ వసుధార ఏడవకు అని చెప్తాడు. ఈ బొమ్మకి చాల ఎమోషనల్ గ కనెక్ట్ అయ్యాను సర్ చాల భాదేస్తుంది సర్ అని చెప్తుంది. ఎవరో గీసిన బొమ్మకి ఎందుకు ఎలా ఏడుస్తున్నావ్ అని అడిగితే, ఎవరో గీసారూ కాని తన మీద నాకు చాల గౌరవం ఉంది సర్ అని చెప్తుంది.

రిషి ఇంటికి వచ్చి వసుధార బొమ్మని గీస్తుంటాడు. వసుధార చినిగిపోయిన బొమ్మని చూస్తూ ఎవరో మనసుతో గీసారు, పిల్లలు అనవసరంగా చించేశారు అని చాల భాధ పడుతుంటుంది. దాన్ని అతికించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మనిషికి బొమ్మకి కళ్ళే అందమంటారు.

కళ్ళే చినిగిపోయాక బొమ్మని అతికించి ఏం లాభం అని అనుకుంటుంది వసుధార. రిషి వసుధార బొమ్మని గీస్తూ ” నీ కళ్ళు నా మనసులో ముద్రించుకుపోయాయి అని అనుకుంటూ బొమ్మని గీస్తుంటాడు”. వసుదార కి సాక్షికి చాల తేడా ఉంది అని ఆలోచిస్తుంటాడు.

సాక్షికి రిషికి ఎంగేజ్మెంట్ అయిన కూడా వాళ్ళు ఒకరి గురిచి ఒకరు ఏం తెలుస్కులేకపోయారు. తప్పు నాద సాక్షి ద అని రిషి ఆలోచిస్తుంటాడు. ఇ లాంటి ప్రశానలకి సమాధానం తొందరగా తెలుస్కోవాలి అని అనుకుంటాడు. వసుధార రెస్టారెంట్ లో వర్క్ చేస్తుంటుంది. రిషి అక్కడికి వస్తాడు, తను గీసిన బొమ్మని తిస్కోని, ఒక పిల్లాడిని రమ్మని ఆ బొమ్మని తీసుకెళ్ళి వసుధరకి ఇమ్మని చెప్తాడు.

ఆ పిల్లడు బొమ్మని తిస్కోని వెళ్లి వసుధరకి ఇస్తాడు. వసుధార చాల ఆశ్చర్య పోతుంది ఎవరు ఇచ్చరు అని ఆ పిల్లాడిని అడుగుతుంది. ఎవరో ఇచారులే అని ఆ పిల్లడు అంటాడు. ఎవరు ఇచ్చరో చూడటానికి బయటకి వెళ్తుంది అప్పుడు రిషి సర్ రెస్టారెంట్ లో కి వచ్చి ఉంటాడు.  కాఫీ తిస్కురంమని చెప్తాడు.

అప్పుడు వసుధార మీకు ఈ రోజు ట్రీట్ ఇస్తాను సర్ అని చెప్తుంది. బిల్ కూడా నేనే కడతాను సర్ అని చెప్తుంది రిషి సర్ కి బొమ్మని చూపిస్తూ, ఎవరో నా బొమ్మని గీసి పంపించారు అని చెప్తుంది. ఎవరో చాల గొప్పవారు అని చెప్తుంది, చాల సంతోష పడుతుంది.

బొమ్మ గీసిన వాలకి చాల పెద్ద థాంక్స్ చెప్పలని అంటుంది. స్పెషల్ థాంక్స్ చెప్తావ అని అడిగితే లేదు సర్ అని చెప్తుంది బొమ్మని ఎవరు గీసారో అని తెలుస్కోవల్నుకుంటుంది.  ఆ పిల్లాడిని పిలిచి అడగాలనుకుంది రిషి కి చెప్తుంది.

ప్రోమో :- గీసిన బొమ్మ గురించి ఆలోచించుకుంటూ ” ఇంకు తో గీసిన బొమ్మ కాదు మనసుతో గీసిన బొమ్మ అని అనుకుంటుంది. రిషి సర్ కి బొమ్మ కి ఏదైన సంబంధం ఉంద అని ” నడుచుకుంటూ వేల్తుంటుంది.

ఇంతలో రిషి సర్ వస్తాడు ఈ బొమ్మలో ఏం ఉంది అని అడిగితే ఒక కలాకారిడి మనసు ఉంది అని చెప్తుంది. అప్పుడు రిషి ఒకవేళ ఆ బొమ్మని నేనే గీసాను అని తెలిస్తే ఏం చేస్తావ్ అని అడుగుతాడు అప్పుడు వసుధార రిషి ని హాగ్ చేస్కుంటుంది.

ఇది కూడా చదవండి :- కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్