Table of Contents
గుమ్మడి కాయ గింజలు అనగా ఏమిటి ? | Pumpkin Seeds In Telugu
Pumpkin Seeds In Telegu : ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మంచి ఆహారం తినాలి. బాడీకి అన్ని రకాల పోషకాలూ అందించాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి ఉద్దేశంతో ఉన్నవారు గుమ్మడికాయ గింజల్ని తినడం మేలు. వాటిలో మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్స్, జింక్ వంటి పోషకాలుంటాయి. అందు వలన మనం ఆరోగ్యంగా ఉంటాము.
గుమ్మడి కాయ గింజలు ఎలా నిల్వ ఉంచాలి ?
ఈ గుమ్మడి గింజలను ఎలాంటి తేమ ప్రేదేశం లో నిల్వ ఉంచరాదు. పోరాపడిన బాక్స్ లేదా ఇతర డబ్బా లలో నిల్వ ఉంచవచ్చు. గాలి పోకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు తగిలితే ఈ గింజలకి బుజు పట్టే అవకాశం ఉంది.అందుకనే మనం వీటిని బాక్స్ లో నిల్వ ఉంచడం వలన మనం కొద్ది గా ఎక్కువ రోజులు మనం ఉపయోగించవాచు.
గుమ్మడి కాయ గింజలు ఎలా తినాలి
ఈ గింజలు మనం ఎండి పెట్టుకొని వాటిని కరం పుడిగా చేసుకొని మనం తినవాచు. లేదా ఎండి పెట్టి వాటిని లోపల ఉండే తెల్లటి విత్తనం తినవాచు.
గుమ్మడి కాయ గింజలు ఎంత మోతాదులో తినాలి ? | Dosage OF Pumpkin Seeds
ఈ గుమ్మడి గింజలు అనేవి ఎక్కువ మోతాదులో ఉపయోగించరాదు, ఈ గింజలు ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బరం రావడం, కడుపు నొప్పి అనేది రావడం జరుగుతుంది. అయ్యితే ఈ గింజలు గర్భనిలు తినకూడదు. చిన్న పిల్లకు కూడా దూరంగా ఉంచాలి వీటిని తినపించాకుడదు.
గుమ్మడి కాయ గింజల వలన ఉపయోగాలు ? Pumpkin Seeds Benefits In Telugu
Pumpkin seeds in Telugu : కొంతమందికి రాత్రిళ్లు నిద్ర పట్టదు, కళ్లు ముయ్యగానే ఏవేవో ఆలోచనలు మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ఏం చెయ్యాలో తెలియక నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లు ఈ గుమ్మడికాయ గింజలు తింటే మేలు వీటిలో ట్రైప్టోఫాన్ ఉంటుంది. అది నిద్ర వచ్చేలా చేస్తుంది మనకి.
గుమ్మడికాయ విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. అది బరువు పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. కొన్ని గింజలు తిన్నా చాలు పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. అందువల్ల . ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు ఈ గింజలు జీర్ణక్రియను కూడా మంచిగా చేస్తాయి.
Reduce blood sugar level : చాలా మంది డయాబెటిస్‌తో బాధపడేవారికి బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండవు. ఈ చిన్న గింజలు తింటే మాత్రం ఫలితం ఉంటుంది. ఎలుకలపై ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు వాటి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయి. అందువల్ల మనుషులపైనా ఇవి చక్కగా పనిచేస్తాయంటున్నారు డాక్టర్లు.
Good for heart health : ఈ గింజల్లో యాంటీఆక్సిడెంట్స్, మెగ్నీషియం, జింక్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయిగా అవన్నీ గుండెకు మేలు చేస్తాయి. ఈ గింజల్లో నీటిలో కరిగిపోయే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
Help to lose weight : ఈ గింజల్లో ఫైబర్ ఉంటుంది. అది బరువు పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది. కొన్ని గింజలు తిన్నా చాలు పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. అందువల్ల ఇతరత్రా తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు ఈ గింజలు జీర్ణక్రియను కూడా మంచిగా చేస్తాయి.
Improve your sleep quality : కొంతమందికి రాత్రిళ్లు నిద్ర పట్టదు. కళ్లు ముయ్యగానే ఏవేవో ఆలోచనలు మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ఏం చెయ్యాలో తెలియక నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లు గుమ్మడికాయ గింజలు తింటే సరి. వీటిలో ట్రైప్టోఫాన్ ఉంటుంది. అది నిద్ర వచ్చేలా చేస్తుంది. ఇన్సోమ్నియా (నిద్రలేమి) సమస్యకు చెక్ పెట్టాలంటే పంప్కిన్ సీడ్స్ తినెయ్యడమే.
గుమ్మడి కాయ వలన కలిగే దుష్ప్రభావాలు | Pumpkin seeds side effects in Telegu
- కడుపు నొప్పి.
- పోషకాలు లేకపోవడం.
- మూత్రవిసర్జన మందులు వాడేవారికి మంచిది కాదు.
- శిశువులకు సురక్షితం కాదు.
- గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలకు సురక్షితం కాదు.
- గుమ్మడికాయ గింజలకు అలెర్జీ.
- అవాంఛిత బరువు పెరగడానికి కారణం కావచ్చు.
అలాగే గుమ్మడి గింజలు బీపీ సుగర్ లాంటి సమస్యలున్న గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మాత్రం డాక్టర్ల సూచన మేర తీసుకోవాలి. లోసుగర్ ఉన్నవాళ్లు లో-బీపీ సమస్య ఉన్నవారు తీసుకోకుండా ఉంటే మంచిది. ఈ విత్తనాలను మరీ ఎక్కువగా తింటే అజీర్ణ సమస్యలొచ్చే అవకాశం ఉందనేది తెలుసుకోవాలి.
ఎందుకంటే ఫైబర్-సమృద్ధిగా ఉన్న విత్తనాలు ప్రేగులలో మంటను పెంచుతాయి మరియు కడుపు నొప్పి, విరేచనాలు, నొప్పి, ఉబ్బరం మరియు ఇతర లక్షణాలకు కారణం కావచ్చు ఈ గింజలు.
ఇవి కూడా చదవండి :-
- తులసి గింజల వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు ఏమిటి !
- poppy seeds in గసగసాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
- Sesame Seeds In నువ్వుల నువ్వులు తినడం వల్ల లాభాలు
- అవిసె గింజలు – ఆరోగ్య ప్రయోజనాలు