తెలంగాణ రైతు బంధు పేమెంట్ ని ఎలా చెక్ చేసుకోవాలి ?

0
rythu bandhu status 2020
rythu bandhu status 2020

Rythu Bandhu Status 2021 : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సిఎం కెసిఆర్ గారు, వైయస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రైతులు మరియు పేద ప్రజల కోసం మరికొన్ని పథకాలను ప్రారంభించారు. అందులో తెలంగాణా ప్రజలకోసం కెసిఆర్ గారు తెచిన ఒక మంచి పతకమే ఈ రైతు బంధు.

TS Rythu Bandhu Status 2021 : How To Check Online Payment Status

రైతు బంధు, స్కాలర్‌షిప్‌లు , పెన్షన్, ఫీజు రీఇంబర్స్‌మెంట్, మొదలైనవి ఇస్తామని ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. అలాగే సిఎం కెసిఆర్ అన్ని పథకాలను ప్రారంభించి,  తెలంగాణ ప్రజలకు అందించారు. అతను రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ  పథకాన్ని ప్రారంభించాడు.

Telangana Schemes List 2021

ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ గారు ప్రారంభించిన పథకాల లిస్ట్  క్రింద వివరించబడింది. దయచేసి అన్ని పథకాలను ఒకసారి చెక్  చేయండి.

  1. Mission Bhagiratha
  2. Haritha Haram
  3. Kalyana Lakshmi/ Shaadi Mubarak
  4. Arogya Lakshmi
  5. Aasara pensions
  6. Housing for the poor
  7. Land distribution to Dalits
  8. Rice distribution
  9. TS Rythu Bhima Pathakam
  10. Telangana Meeseva Portal
  11. Strengthening the security apparatus
  12. SHE Teams
  13. Sheep distribution
  14. Dharani Telangana Portal
  15. SoFTNET
  16. TASK
  17. T-Fiber
  18. WE Hub – Women Entrepreneurs Hub
  19. Kanti Velugu
  20. TS Free Ration Scheme
  21. Rythu Bandhu’ Scheme
  22. KCR KitMission Kakatiya
  23. TS Rythu Runa Mafi Scheme
  24. CCLA MAA Bhoomi Telangana scheme

పైన తెలియజేసిన అన్నిరకాల స్కీముల గురించి ఈ వెబ్సైట్లో త్వరలోనే పబ్లిష్ చేస్తాం.

Rythu Bandhu Scheme Details 2021

రైతు బంధు భారతదేశంలో రైతులకు  అత్యంత ప్రసిద్ధ పథకాలలో ఒకటి. భారతదేశంలో మొదటిసారిగా , సిఎం కెసిఆర్ గారు మాత్రమే 2014 లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2014 నుండి 2019 వరకు రైతు లకు 20,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ rythu bandhu  పథకం Telangana రాష్ట్రంలో మాత్రమే ప్రారంభమైంది. 2019 అక్టోబర్ నుండి సిఎం కెసిఆర్ గారు ఈ పథకం రూపురేఖలను  మార్చారు.

ప్రతి సీజన్‌లో, విత్తనాలు, పురుగుమందులు మరియు ఎరువులు  మొదలైన వాటి అవసరాలను కొనుగోలు చేయడానికి Telangana  రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ .5000 ఉచితంగా ఇస్తుంది. 10 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారికి ఈ పథకం ప్రయోజనం లభిస్తుంది. ప్రతి ఎకరానికి రూ .5000 ప్రకారం రైతుకు ఆర్థిక సహాయం అందుతుంది. కాబట్టి 10 ఎకరాల లోపు ఉన్న లబ్ధిదారులకు రైతు బంధు మొత్తం లభిస్తుంది. 

ఇది కూడా తెలుసుకోండి : TS Dharani Portal ద్వారా మీ Land Registration పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

 పథకం యొక్క ఉద్దేశ్యం: విత్తనాలు, పురుగుమందులు  కోసం డబ్బును పెట్టుబడి పెట్టడానికి కరీఫ్ సీజన్‌లోని రైతు ప్రజలకు సహాయం చేయడం. ఇప్పటికే సిఎం కెసిఆర్ ప్రభుత్వం  2020 జనవరి 19 న రైతు బంధు బడ్జెట్‌ను విడుదల చేసింది. కొంతమందికి ఇప్పటికే రైతు బంధు డబ్బు వారి అకౌంట్లోకి వచ్చింది.

 సీజన్స్: IFMIS / ఖరీఫ్ / రబీ సీజన్స్

Telangana Rythu Bandhu Payment Status 2021

ఇప్పుడు రైతు బంధు యొక్క స్టేటస్ ని తెలుసుకోవాలనుకునే రైతులు  దయచేసి క్రింద ఇచ్చిన సూచనలను అనుసరించండి మరియు మీ రైతు బంధు  స్టేటస్ ని చెక్ చేయండి. 

  1.  Rythubandhu.telangana.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా రైతు బధు స్టేటస్ ని చెక్  చేయవచ్చు.
  2.  తెలంగాణ రాష్ట్ర రైతులు,  www.rythubandhu.telangana.gov.in అనే రైతు బధు ప్రభుత్వ వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు మరియు మొత్తం వివరాలను తెలుసుకోవచ్చు.
  3. వివరాలు తెలుసుకునే ముందు మీరు జిల్లా, మండలం, Cheque Distribution Date, Venue సెలెక్ట్ చేయాలి.
  4. అప్పుడు మీ rythu bandhu status ని ఈజీ గ చెక్ చేసుకోవచ్చు.

రైతులందరికీ ఉపయోగపడే ఈ సమాచారాన్ని ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి