ఈ డ్రింక్ తాగితే చాలు ఒంట్లో వేడి ఉండదు, మూత్రంలో మంట ఉండదు, లివర్ క్లీన్ అవుతుంది.

0
Urine infection home remedy in telugu
Urine infection home remedy in telugu

Urine infection home remedy in telugu | మూత్రంలో మంట తగ్గాలంటే ఏం చేయాలి

మోస్ట్ పవర్ ఫుల్ డ్రింక్ ఎసిడిటీ కోసం!!
బాడీ టెంపరేచర్ ని వేగంగా తగ్గిస్తుంది!!
ఒంట్లో వేడి మరియు యూరిన్ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది !!!

సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీలు ఉండాలి. ఈ విధంగా ఉంటూ శరీరంలోని ప్రతి అణువూ వేడిని విడుదల చేస్తూ శరీరాన్ని నిర్దిష్టమైన ఉష్ణోగ్రతలో ఉంచుతుంది. ఇది ఆరోగ్య లక్షణం.

ప్రస్తుతం చాలామంది నీళ్లు తాగితే మాటిమాటికీ మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది అనే ఉద్దేశంతో నీళ్లు తాగకుండా ఉంటారు. దీని కారణంగా శరీరంలోని కణాలు హీట్ ను రెగ్యులేట్ చేసేటటువంటి ప్రాసెస్ అంతా కూడా దెబ్బతింటుంది.

కాబట్టి ప్రతి రోజు మంచి నీరు బాగా తాగాలి. శరీరాన్ని నిర్దిష్టమైన ఉష్ణోగ్రతలో ఉంచుకోవాలి.
నీళ్లు తాగిన తర్వాత రక్తంలో త్వరగా కలిసిపోయి శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తాయి.

ఇలా కాకుండా కూల్డ్రింక్స్ వంటివి తాగితే ఇవి అరగడానికి సుమారుగా గంటలపాటు సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇలాంటివి అస్సలు తీసుకోకూడదు.

కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, పుచ్చకాయ జ్యూస్, బూడిద గుమ్మడి రసం, సొరకాయ రసం మరియు కీరదోస వీటన్నింటిలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. మీ కడుపు లో ఉండే ఎసిడిటిని వెంటనే తగ్గిస్తాయి.

నీటిని అధికంగా తీసుకోవడానికి ఇబ్బంది పడే వారు తప్పనిసరిగా పైన తెలియజేసిన పళ్ళరసాలు తాగాలి. ఇవి శరీరంలో నీటి కంటెంట్ ను పెంచి ఎసిడిటీని తగ్గిస్తాయి. మరియు యూరిన్ ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంటాయి.

సహజంగా కొంతమంది నీళ్లలోకి చెక్కర కలుపుకొని తాగుతూ ఉంటారు ఈ సమస్య నివారణ కోసం! అయితే చక్కెర ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది సమస్యను ఇంకా ఎక్కువ చేస్తుంది కానీ తగ్గించదు.

మంచినీళ్లు బాగా తాగితే మంచిది. మంచి నీళ్లు తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎలాంటి డ్రింక్స్ తాగాల్సిన అవసరం లేదు. నీరు ఎక్కువగా ఉన్న ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి.

దీని ద్వారానే శరీరాన్ని చల్లబరచవచ్చు. కాబట్టి పైన తెలియజేసిన పళ్లరసాలు తాగుతూ యూరిన్ ఇన్ఫెక్షన్ ను, శరీరంలో వేడిని మరియు ఎసిడిటీ తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి :-

  1. తెల్ల జుట్టు నల్లగా రావడానికి ఏం చేయాలి ?
  2. నిమ్మకాయతో పాటు ఈ పండ్లు తింటే ఇక చావు తప్పదు
  3. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
  4. ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here