Paracetamol Dolo 650 టాబ్లెట్ ఎక్కడ తయారుచేస్తారు ?
Paracetamol Dolo 650 టాబ్లెట్ మన భారతదేశంలోనే తయారుచేస్తారు. అవి హైదరాబాదు, తెలంగాణ, మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ వారు ఈ paracetamol Dolo 650 ని తయారుచేస్తారు. paracetamol Dolo 650 టాబ్లెట్ 15లో పారాసెటమాల్ 650ఎంజి ఉంటుంది, దీనిని ఎసిటమినోఫెన్ అని కూడా అంటారు.
Paracetamol Dolo 650 టాబ్లెట్స్ ఉపయోగాలు :-
- Paracetamol Dolo 650 టాబ్లెట్స్ వాడడం వలన జ్వరాన్ని, జలుబు, తలనొప్పి వంటివి తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఎక్కువ వాపు ఉన్న తగ్గిస్తుంది.
- Dolo 650 టాబ్లెట్స్ లో జ్వరాన్ని తగ్గించే యాంటిపైరేటిక్ పదార్థం ఉన్నందువలన మనకి తొందరగా జలుబు, తలనొప్పి, తగ్గించడానికి మేలుచేస్తుంది.
- యాంటిపైరేటిక్స్ కారణంవలన హైపోథాలమస్ ఉష్ణోగ్రతలో ప్రోస్టాగ్లాండి ప్రేరిత పెరుగుదలను ఏర్పాటు చేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది, ఫలితంగా జ్వరం తగ్గుతుంది.
- Paracetamol Dolo 650 టాబ్లెట్స్ తరచుగా జ్వరం, నరాల నొప్పి మరియు పీరియడ్స్ సమయంలో నొప్పి, వెన్నునొప్పి, పంటి నొప్పి, గొంతు నొప్పి, కండరాల నొప్పులు మరియు సాధారణ జలుబు, మైగ్రేన్, దీర్ఘకాలిక తేలికపాటి నుండి పడుతున్న నొప్పి, ఆర్థరైటిస్ కారణంగా మంట వంటి లక్షణాల నుండి ఉపశమనానికి ఒంటరిగా లేదా ఒకటి లేదా రెండు మందులతో వేసుకోవాలి.
- paracetamol Dolo 650 టాబ్లెట్‌లో అనాల్జేసిక్ పదార్ధం కలిగి ఉంటుంది.
- పైనపేర్కొన్నరసాయనపధార్థాలు ఒకమనిషి నొప్పిని తగ్గించడానికి కారణం అవుతుంది.
DOLO 650 ధర:
2022 సంవత్సరానికి గరిష్ట రిటైల్ ధర- రూ. ఒక స్ట్రిప్‌కు 30.91 <ప్రతి స్ట్రిప్‌లో 15 మాత్రలు>. డోలో 650mg ఎక్కువగా ప్రతి ఫార్మసీలలో అందుబాటులో కలదు.
DOLO 650 టాబ్లెట్స్ఎలా ఉపయోగించాలి: డోలో 650 టాబ్లెట్స్ మనంఉదయం తిఫ్ఫెన్ తిన్నతర్వాత వేసుకోవాలి,మధ్యాహం భోజనం తిన్నతర్వాత మరియు రాతికి భోజనంఅయ్యిన తర్వాతఈ డోలో650 ని వేసుకోవాలి.
Dolo 650 టాబ్లెట్స్ వలన కలిగే దుష్ప్రభావాలు :
- కడుపు నొప్పి, అజీర్ణం
- అస్వస్థత (వ్యాధి నొప్పి, అలసట లేదా కార్యకలాపాల్లో ఆసక్తి లేకపోవడంతో బాగా లేదనే భావన)
- వికారం, వాంతులు
- అల్ప రక్తపోటు
- మైకము, మగతమొదలైనవి.
- DOLO 650 టాబ్లెట్స్ ఎక్కువరోజులు నిల్వఉండచ ? ఉండకుడద ?
Dolo650 టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ కీ కాలం గడువు అనేది ఉంటది. ఆ గడువు ఉన్నంతవరకే మనంఈ టాబ్లెట్స్ నీ ఉపయోగించాలి కాలంగడువుపూర్తిఅయ్యిన తర్వాతమనంఈ టాబ్లెట్స్ఉ పయోగించరాదు.ఒకవేళవాడినట్టు అయ్యితే వైదుడిని సంప్రదించాలి.