ముఖం తెల్లగా కావాలి అంటే ఏమి చేయాలి ? ముఖం తెల్లగా కావడానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి !

0
ముఖం తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి

ముఖం తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి | Face Introduction In Telugu

ముఖం తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి :- ముఖం అనేది మన శరీరంలో ఉండే ఒక భాగం. ముఖం తెల్లగా కావాలి అంటే చాల మది వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తారు. వారి మొఖం తెల్లగా చేసుకోవాలి అని బ్యూటీ పార్ల‌ర్ కి వెళ్ళుతు ఉంటారు.

అలాగే వాళ్ళకి తెలిసిన పేస్ మాస్క్ గాని తయారు చేసుకొని వాళ్ళు ఉపయోగించుకొంటారు.కొందరు ముఖం లో న‌లుపును త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఏవేవో క్రీములు వాడ‌తారు.

అయ్యితే నల్లగా ఉన్నవారు వారికి కూడా నేను తెల్లగా ఉండాలి లేదా తెల్లగా కావాలి అని అనుకొంటారు, ఇలా అనుకొన్నా వారందరికీ కొన్ని మంచి టిప్స్ ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం.

మీకు ఒక్క సారిగా తెల్లగా అవ్వాలని లేదు కానీ నిధానము మీ పేస్ లో తెల్లగా కావడనికి సహయంచేస్తుంది, అలాగే మీ పేస్ లో మంచి గ్లౌ రావడానికి కూడా కారణం అవుతుంది.

మీరు త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతూ వేల‌కు వేలు త‌గ‌లేస్తుంటారు. కానీ, కొన్ని కొన్ని ఇంటి చిట్కాల‌ను ఫాలో అయితే చాలా సుల‌భంగా ముఖాన్ని తెల్ల‌గా, కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు.

ముఖం తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి | What To If The Face Is White

మీరు మీ పేస్ ని తెల్లగా చేసుకోవాలి అని అనుకొంట్టునారా ఇంకా ఎందుకు అలస్యం కింద ఇచ్చిన టిప్స్ ఉపయోగించి మీ పేస్ ని తెల్లగా మెరిసేలగా చేసుకోండి.

  • ముందుగా మీరు నీటితో ముఖం బాగా కడుక్కోవాలి. తర్వాత మీరు పాలు మరియు పసుపు ని తీసుకొని రెండు కలిపి మీ పేస్ కి రాసుకొంటే మీ ముఖం తెల్లగా కావడానికి అవకాశం ఉంది.
  • మీరు ఒక చెంచా కాఫీ పొడి, అర చెంచా కలబంద గుజ్జు, అర చెంచా రోజ్ వాటర్, ఒక చెంచా నిమ్మ రసం అవసరం. ఒక బౌల్ తీసుకొని పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ముందుగా చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

ఇప్పుడు పైన చెప్పుకున్న ప్యాక్ ముఖాన్ని రాసుకుని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తరవాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి.  మీపై ఉన్న నల్లటి మచ్చలు, నలుపుదనం పోయి ముఖం ను కాంతివంతం చేస్తుంది.

  • ఇంట్లో డెఫినిట్ గా కాఫీ పౌడర్ ఉంటుంది, లేదా టీ పౌడర్. ఒక టేబుల్ స్పూన్ కాఫీ / టీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె తీసుకోండి. ఈ రెండింటినీ బాగా కలిపి మృదువుగా స్క్రబ్ చేసుకోండి. ఇది రోజు విడిచి రోజు చెయ్యచ్చు. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
  • మీరు ముందుగా ఒక బాక్స్ తీసుకొని అందులోకి శనగ పిండి, పాలు, పసుపు వేసుకొని స్నానం చేసే ముందుగా మీ పేస్ కి రాసుకొని పేస్ కడుకొంటే మీ ముఖం అనేది తెల్లగా ఉంటది.
  • మీరు రోజ్ వాటర్ తో రోజు పేస్ ని శుభ్రం చేసుకొంటే ముఖం లో ఉండే దుమ్ము వెళ్లి పేస్ అనేది గ్లౌ గా ఉంటది.
  • మీరు ముల్తాని మట్టి లోకి పాలు, రోజ్ వాటర్ వేసుకొని రోజు పేస్ కి రాసుకోవడం ద్వారా మీ ముఖం అనేది నైస్ గా ఉంటది.
  • మీ ఇంటి వద్ద ఉండే కలబంద తీసుకొని అందులోకి ఒక చెంచ పసుపు వేసుకొని మీ ముఖానికి రాసుకొంటే మీ పేస్ లో ఉండే మొటిమలు రాకుండా ఉంటాయి.
  • మీరు ఉదయానే లేచిన తర్వాత మీరు ఒజ్క కప్ లో పెరుగు, పసుపు తీసుకొని రెండు కలుపు కొని మీ ముఖానికి రాసుకొంటే నల్లగా ఉండే మచ్చలు పోతాయి.
  • మీరు పడుకొనే ముందుగా ఒక చిన్న బాక్స్ లోకి పాలు తీసుకొని ఆ పాలని మీ ముఖానికి పడుకొనే ముందు రాసుకొంటే ఉదయానే మీ ముఖం అనేది మెరుస్తుంది.
  • మీకు ఎప్పుడు ఫ్రీగ్ ఉండే అప్పుడు ఒక టమోటా, పసుపు, పంచదార ఈ మూడు పేస్టు లాగా చేసుకొని మీ పేస్ కి పట్టించుకోని కొంత సేపు ముఖానికి మసాజ్ చేయడం వలన ముఖం అనేది కాంతివంతంగా మెరుస్తుంది.
  • మీ ఇంట్లో ఉండే బియ్యం పౌడర్ గా చేసుకొని ఆ పిండి లోకి పాలు వేసుకొని కలుపుకొని మీ పేస్ కి రోజు రాసుకొంటే మీ ముఖంలో నలుపుదనం వెళ్లి తెల్లగా అవుతారు.
  • సాయంత్రం పుట్ట మీరు ఒక నిమ్మపండు, పసుపు తీసుకొని మీ ఫేక్ కి రాసుకోవడం ద్వారా మీ లో వచ్చే మొటిమలు రాకుండా నివారిస్తాయి.
  • మీరు ముందుగా ఒక బ్లోల్ తీసుకొని అందులోకి కొంచెం శనగ పిండి, రాగి పిండి, పాలు ఈ మూడు పదార్థాలు కలిపి మీ పేస్ కి రాసుకొని కొంత సేపు మసాజ్ చేయడం ద్వారా మీ ముఖం లో ఉండే దుమ్ము, ధూళి వెళ్లి మీ పేస్ ఒక మంచి కాంతివంతంగా మెరుస్తుంది.

ముఖం తెల్లగా కావాలి అంటే ఎలాంటి ఆహరం తీసుకోవాలి | How To Eat Food For Glowing Skin      

అయితే వాతావరణం కలుషితం అవుతుండటంతో మన ముఖం కూడా పాడవుతోంది. ఏవేవో పనికిరాని క్రీమ్​లు పెట్టి కాలం వెళ్లదీస్తున్నారు చాలామంది. ఇక కొంతమందైతే ఆ క్రీమ్ లు లేకుండా బతకలేం అన్నంతగా వాడుతారు.

అలాంటి వారు ముఖానికి ఏదో ఒకటి కెమికల్​ క్రీమ్​ లు వాడందే బయట పడరు. ఇక వారిని ఆ క్రీమ్​లు లేకుండా చూస్తే మాత్రం గుర్తే పట్టలేం. అయితే ఆరోగ్య కరమైన ఆహారం తీసుకుంటే మనలో అందం వికసిస్తుందంట. మంచి ఆహారం మన చర్మాన్ని అందంగా మార్చుతుందట. కాంతివంతంగా చేసుకోవచ్చంట. అయితే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

బాదం పప్పు :-

బాదం కూడా చర్మానికి చాలా మంచిది. ఇక బాదంలో విటమిన్ ఎ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ పేస్ ఎండనుంచి దెబ్బతినకుండా ఎంతగానో కాపాడుతుంది. ఇంకా అలాగే అలాగే ఇవి రక్తహీనతను త్వరగా తగ్గిస్తాయి.

మీ  ముఖం ఎప్పుడూ కూడా చాలా హైడ్రేట్‏గా ఉంచుతాయి. వాటిలో కొవ్వు ఆమ్లాలు ఇంకా అలాగే విటమిన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి మచ్చలను కూడా చాలా ఈజీగా తగ్గిస్తాయి.

చియ గింజలు :-

చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ చియా గింజలు ముఖం ఎప్పుడూ కూడా చాలా చక్కగా మెరుస్తూ ఉండేలా ఎంతగానో సహయపడతాయి. ఇక ఇందులో ఖనిజాలు ఇంకా విటమిన్స్ అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి.

స్ట్రాబెరీ :-

స్ట్రాబెరీలు లేదా బ్లూబెర్రీస్ వంటి బెర్రీ లు కూడా తీసుకోవడం వలన మీ పేస్ చాలా అంటే చాలా మంచిదని చెప్పాలి. ఇవి  చర్మాని ఎప్పుడు కాంతివంతంగా ఉండేలాగా చూస్తాయి. అంతేగాక ఇవి శరీరంలోని విషాన్ని కూడా చాలా త్వరగా తొలగిస్తాయి. ఇక వీటిని బ్రేక్ ఫాస్ట్ గా కూడా మనం తీసుకోవచ్చు.

  • మీరు తీసుకొనే ఫుడ్ లో ప్రోటిన్స్ ఉండే లాగా చూసుకోండి అవి మీ ముఖాని మెరిసేలగా చేస్తాయి.
  • మీరు తినే ఆహారంలో మంచి పోషకాలు ఉండే ఫుడ్ తినాలి.
  • అలాగే తాజా పండ్లు, దానిమ్మపండు, ద్రాక్షపండు, అరటిపండు, జమకాయ, నారింజ, సపోటా మొదలైన తాజా కూరగాయలు తీసుకోవడం వలన మీ ఫేసు తెల్లగా కావడానికి అవకాశం ఉంది.
  • మీరు వండుకొనే ఫుడ్ లోకి తాజా ఆకుకూరలు వండుకొని తినాలి అప్పుడే మీ పేస్ లో గ్లౌ అనేది ఉంటది.
  • పండ్డ్లు రసాలు తాగాలి అది మీ ఇంటిలోనే చేసుకొని తాజాగా తీసుకోవాలి, బయట రసాలు తగకుడదు.
  • మీరు ఉదయానే ముఖానికి సంభందించిన వ్యాయమలు చేయాలి, ఇలా చేయడం వలన మీ లో గ్లౌ గా ఉంటది.

ముఖం నల్లగా కావడనికి కారణం ఏమిటి |What Causes The Face To Turn Black

  • ముఖం నల్లగా మారడానికి కారణం ఎక్కువగా ఎండలో తిరగడం వలన నల్లగా మారడం.
  • మనం నివసించే ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండడం వలన నల్లగా కావడం.
  • పేస్ కి కావలసిన పోషకాలు లేకపోవడం వలన ముఖం నల్లగా మారడం.
  • పండ్డ్లు, కూరగాయలు తినకపోవడం ద్వారా కూడా ముఖం నల్లగా కావడం.
  • ముఖం ఎప్పుడు కడుగోకుండా ఉండడం.
  • ముఖానికి సరైన సదుపాయాలు లేకపోవడం వలన కూడా నల్లగా మారడం.

ముఖానికి కావలసిన క్రీంస్ రకాలు | Face Cream For Women 

ఫేస్ క్రీమ్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మీ చర్మంలో తేమ మరియు స్థితిస్థాపకతను ఉంచుతుంది, ఇది ముడతలు, వయస్సు మచ్చలు మరియు ఇతర ఫైన్ లైన్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది . ఫేస్ క్రీమ్‌లు మీ చర్మానికి రక్షణగా కూడా పనిచేస్తాయి.

పేస్ క్రీం వాడడం వలన ఉపయోగాలు :-

  • సూర్యుడు, గాలి, చలి నుండి చర్మాన్ని రక్షించండి.
  • చర్మానికి పోషణ ఉంచడం.
  • చర్మం తేమ ఉండేలాగా చూసుకోవడం.
  • చర్మం నాణ్యతను మెరుగుపరుస్తుంది.
  • సహజ తేమ నష్టాన్ని నెమ్మదిస్తుంది.
  • చర్మం నిర్జలీకరణాన్ని నివారిస్తుంది.
  • పొడి మరియు పగుళ్లు నిరోధించడానికి.
  • చర్మం నునుపుగా మరియు మృదువుగా ఉంచుతుంది
  • నైట్ క్రీమ్ మీ ముఖం యొక్క పొడి భాగాలకు తేమను అందిస్తుంది. అందువల్ల, మీ ముఖం హైడ్రేటెడ్‌గా ఉంచబడుతుంది.
  • ఇది మీ ముఖాన్ని శాంతపరుస్తుంది.
  • ఇది మీ చర్మం చక్కటి చర్మ ఆకృతిని కలిగి ఉండటంతో పాటు మరింత రంగును కలిగి ఉండేలా చేస్తుంది.
  • మీ నైట్ క్రీం మీ చర్మంలో కొల్లాజెన్‌ని పెంచుతుంది.
  • క్రీమ్ మెరుగైన రక్త ప్రసరణకు కూడా సహాయపడుతుంది.
  • మీ ముఖం మీద ముడతలు మరియు ఇతర గీతలు తగ్గుతాయి.
  • నైట్ క్రీమ్ పోషించే ఒక ప్రధాన పాత్ర ఏమిటంటే ఇది మీ చర్మం కుంగిపోకుండా చేస్తుంది.
  • ఇది మీ చర్మాన్ని మృదువుగా మరియు మృదువుగా చేస్తుంది.
  • మీ వృద్ధాప్య చర్మం ఇప్పుడు పాతదిగా కనిపించకపోవచ్చు.
  • ఇది మీ చర్మం దాని స్థితిస్థాపకతను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
  • కణాల పునరుద్ధరణలో సహాయపడుతుంది మరియు మీ చర్మానికి పోషక అందిస్తుంది.

Face Creams List :-

  • Revlon Touch and Glow.
  • L’Oreal Paris Skin Perfect Cream.
  • Himalaya Oil-Free Radiance Gel Cre
  • Kiehl’s Ultra Facial Oil-Free Gel Cream. .
  • O3+ Radiant Whitening Day Cream SPF 30.
  • Clinique Moisture Surge Extended Thirst Relief.
  • Pond’s Dry Skin Cream.
  • VLCC Honey Moisturizer.

మీకు పేస్ కి సంభందించిన క్రీం కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

 Face Cream Online Link 

 గమనిక :- పైన ఇచ్చిన క్రీంస్ మీరు ఉపయోగించే ముందుగా డాక్టర్ ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-