” క ” అక్షరం తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు – వాటి అర్థాలు

0
Baby girl names with ka in telugu
Baby girl names with ka in telugu

Baby Girl Names With KA In Telugu | KA Names In Telugu Girl

క అక్షరాలతో ఆడపిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు | అమ్మాయిల పేర్లు

కనకదుర్గ – బంగారు దుర్గ
కనకవల్లి – బంగారు తీగ
కన్యక – పెళ్లి కాని యువతి
కనకేశ్వరి – బంగారు దుర్గ
కమలాంబ – లక్ష్మి
కమల కాంతిని – లక్ష్మీదేవి
కమనీయ – ఆనందమైన
కరుణశ్రీ – దేవి,
కమలలోచన- పద్మాక్షి
కనకాంజలి – బంగారు వదనము,
కపిల- ధేనువు
కుసుమ – పుష్పం, తియ్యటి ధ్వనులు చేసే పక్షి కవితామయి- సరస్వతి కళ కలిగిన,
కళాధరి- కళకలిగిన,
కాజరి – నల్లని కురులు గలది,
కమలాక్షి – లక్ష్మి
కాదంబరి – పూలమాల
కమలిని – తామర కొలను
కపలిని – దుర్గ,
కర్పూర – హారతి ఇచ్చినది
కర్ణమి – పూర్ణచంద్రుడు
కరుణ – జాలి,
కాళింది – యమున
కళావతి – కళలలో ఆరితేరిన
కాంక్ష – కోరిక
కామిని – అందమైనది
కాదంబిని – ప్రముఖ పేరు,
కవిత – కవిత గేయం,పద్యము
కరుణ – దయ
కస్తూరి – గంధం,
కాంత – స్త్రీ
కాంతామణి – స్త్రీ
కాంతి – వెలుగు
కాంతిని – వెలుగు గల
కాంచనమాల – లక్ష్మి
కావ్య – సుందరి, సరస్వతి
కావ్య కుసుమ – సరస్వతి
కామ్యన – కోరిక తీర్చేది,
కావ్య – కావ్యము
కామిని – అందమైన అమ్మాయి
కాళింది – కాళింది నది
కుంకుమ – ఎర్ర బొట్టు
కుమారి – పెండ్లి కాని యువతి,
కాంతిమతి – లక్ష్మి
కాంతి – వెలుగు
కావ్యామృత – సరస్వతి
కలహ కంటి – కాలకేశకుని భార్య,
కావ్య రూపిని – లక్ష్మి
కాకళి – తీయని స్వరము
కాత్యాయని – పార్వతి
కాంతా రత్నం – మగువ
కాదంబరి – మేఘమాల
కాంతి ప్రియ – వెలుగు పై ప్రియ
కావేరి – ఒక నది
కాంచనములు – లక్ష్మి
కాదంబరి – సంస్కృత,
కాళి – ఉమాదేవి పేరు
కావ్యమాల – సరస్వతి
కాందిని- అక్రూరుని తల్లి
కావ్య లత -సరస్వతి
కామాక్షి – దుర్గ,
కావ్య ప్రియ – సరస్వతి,
కళ – కశ్యపుని భార్య
కావ్య సుమ -కావ్యమనే పుష్పము
కారుణ్య – దయ గలది
కాత్యాయని – దుర్గ
కళ రాణి -అందమైనది
కళంకిత – కళలకు అంకిత
కనకాంబరి – బంగారం,
కనక ప్రియ – బంగారం ప్రీతిగా కలది
కనకవల్లి – అమ్మవారి పేరు
కరిష్మా – చమత్కారం , కమ్మని అందమైన కర్పూర వల్లి – దేవి రూపం
కలువ రేఖ – తామరరేఖ
కాళేశ్వర – కాళికాదేవి,
కాంచన – బంగారము
కనకలత – బంగారుతీగ
కల్పన – ఊహ
కల్పలత – ఇంద్ర భవనం లోని ఒక తీగ
కళ్యాణి – దేవత
కలిక – మొగ్గ
కళా జోష్ణ – కళ అనే ప్రకాశము
కాంత – భూమి వలె అందమైనది,
కల హంస
కల్లోల – పెద్ద అల,
కల్మష – యమున,
కనక – లతిక , బంగారు తీగ
కామిని – సుమ స్త్రీ
కామేశ్వరి – భైరవి
కిన్నెర – వీణ, విశేషము,
కారుణ్య – దయగల దేవి
కాలజ్ఞ – కోయిల,
కాంక్ష – కోరిక
కిరణ్ మహి – ప్రకాశము గలది,
కిరణ్మాల – వెలుగు కిరణం
కిరణాంజలి – వెలుగు కిరణము
కావేరి – కావేరి నది
కౌసల్య – శ్రీరాముని తల్లి,
కనకము – బంగారము
కదలి – అరటి
కిరణ దీప్తి – దీపము
కీర్తన – పాట
కీర్తి – ప్రతిష్ట
కీర్తి మతి – శకుని కూతురు
కీర్తి మయ – ప్రశంస
కీర్తి ప్రియ – ప్రశంస,
కీరబాల – చిలుక,
కుంతీకుమారి – పాండు రాజ భార్య
కుందన – స్వచ్ఛమైన బంగారం
కుందన గౌరీ – బంగారు పార్వతి,
కుశల – క్షేమము,
కుంభీనస – సుమాలి కూతురు,
కుశలేశవరి – క్షేమము,
కుమారి – వృక్ష పర్వతము మీద నది,
కుముద్వతి – వింధ్య పర్వతము లో ఒక నది, కుముద – లక్ష్మి , సుమ లక్ష్మి
కుహ దేవి – దత భార్యలలో ఒకరు, కుసుమాంబ – సుమ లక్ష్మి,
కుముద – కలువ,
కాత్యాయని – దేవి,
కైకేయి – కైక రూపం,
కేత కై – కేతకీ పుష్పం
కుసుమ ప్రియ – సుగంధ పుష్పం,
కర్మ నిర్మూలని – తన భక్తుల కర్మలను నిర్మూలించేది,
కస్తూరి – సుగంధభరితమైనది,
కరీంద్ర – మనోహర గమనం కలది,
కపిల – కపిల వర్ణం కలది,
కుశావతి – కుషి ని రాజధాని,
కూజిత – కోకిల,
కృత్తిక – ఒక నక్షత్రం
కృత మాలా – హిమాలయ పర్వతముల నందలి నది,
కృపా – దయ,
కృష్ణకుమారి – కృష్ణునిపై భక్తి,
కృష్ణ శ్రీ – కృష్ణుని పట్ల భక్తి,
క్రుపి – సత్య ధృతి కూతురు,
కృష్ణవేణి – కృష్ణా నది
కృష్ణ – ద్రౌపది పేరు
కృపకాంతా – పరమేశ్వరి
కళాంజలి – కళ కలిగిన
కళోదాయ – కళ
కళావతి – కళల రూపము
కనక – కనకం, బంగారం
కుంతల – అందమైన కేశములు గలది
కర్ణిక – ఒక అప్సరస
కపిల – ఒక ఉపనది
కన్య – రాశి పేరు
కిషోరి – యవ్వనవతి
కుముదిని – పద్మము, కమలం
కోమలి – కోమలి, మృదువు
కుసుమిత – వికసించు
కౌముది – చంద్రకాంతి
కిరణ్మయి – కిరణం, కాంతి
కాన్యల – తామర
కమల – కమలము, లక్ష్మి
కపర్తిని – దుర్గ
కావ్యసుధ – లక్ష్మీ సరస్వతి
కాంతమణి – ఉన్నతమైన స్త్రీ
కమల – లక్ష్మీదేవి
కంసవతి – ఉగ్రసేనుని కూతురు
కృష్ణాంగన – నైరుతిలో ఒక రాజధాని
కృష్ణప్రియ – కృష్ణుని మీద భక్తి
కేతు మతి – ఒక గంధర్వ స్త్రీ
కేదారేశ్వరి – పార్వతి
కేదార్మయి – పార్వతి
కేశిని – దమయంతి
కేలిక – ఖాళీ
కాత్యాయని – దేవి రూపం,
కామిత – ఇష్టం కలది
కాలజ్ఞ – ఉత్తమమైన,
కాంక్ష – అభిలాష కలిగినది
కాదంబరి – పుష్పం,
కాంతి మతి – వెన్నెల వెలుగు,
కోమలి – సుకుమారమైనది,
కోకిల – చక్కని కంఠము కలది
కౌశిని – జమదగ్ని తల్లి
కౌశికి దేవి – చాముండా దేవి,
కౌశల – చురుకైన,
కౌసల్య – రాముని తల్లి,
కౌశాంబి – ఒక నగరం,
కౌస్తుభ – మణి,
కౌటిల్య – చాణక్యుని మరో పేరు,
కౌమారి – కుమారి,
కౌమది – వెన్నెల,
క్షమ – దక్ష ప్రజాపతి కూతురు,
కైవల్య – మోక్షము,
కైలాసిని – పార్వతి,
కోకిలాంబ – కోకిల పాట,
కోటేశ్వరి – లక్ష్మి,
కోవెల -గుడి
కోమల కుమారి – మృదువైన,
కోమలాంగి – మృదువైన అంగములు గలది, క్రాంతి – విప్లవం,
క్రాంతి లత – తీగ,
కంచుకి – స్వర్ణం లాంటిది,
కన్నాంబ – తల్లి
కనకరత్న – బంగారం,
కనకమహాలక్ష్మి – లక్ష్మి రూపం,
కన్య శ్రీ – కన్య
కనకవల్లి – బంగారం
కరుణామయి – దయగలది,
కళ్యాణి – శుభం కలది,
కరుణశ్రీ – దయ కలది,
కల హంస – హంస వంటి నడక కలది,
కల్పిత – కల్పించబడినది,
కళ నాట్య – కళలు కలది,
కపిల – ఉత్తమమైన,
కర్ణిక – దేవి,
కవిత – కవిత
కనిష్క – చిన్నది
కనక – దుర్గ శక్తి రూపం
కనక శ్రీ – బంగారం
కశ్యపి – ఉత్తమమైన
కవీశ్వరి – కవయిత్రి,
కవితాంజలి – కవిత,
కంచి కామాక్షి – శక్తి రూపం,
కర్ణ – మంచిది , మల్లేశ్వరి దేవి రూపం
కమల హాసిని – అందమైన నవ్వు కలది కమలేక్షణ – చల్లని చూపులు కలది
కమలావతి – పుష్పం,
కమల రాణి – పువ్వులకు రాణి
కమల శ్రీ – తామర పువ్వు
కమల కాంతి – పుష్పాల కళ
కళాధరణి – కలలకు ప్రతిరూపం,
కనక లక్ష్మీ – బంగారం
కాంతి – వెలుగు
కాంభోజి – రాగం పేరు
కల్పలత – పుష్పము
కర్తవ్య – బాధ్యత కలిగిన
కార్మరి- జ్ఞానం గలది
___

అలాగే ఈ కింది పేర్లను కూడా గమనించగలరు.

  1. ” అ ” అక్షరంతో ఆడపిల్లల పేర్లు , వాటి అర్థాలు
  2. ” ఆ ” అక్షరం తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు
  3. ” ఇ ” మరియు ” ఈ ” తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు
  4. ” ఏ ” మరియు ” ఐ  ” అక్షరాలతో అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు
  5. ” గ ” అక్షరం తో వచ్చే ఆడపిల్లల పేర్లు – వాటి అర్థాలు
  6. 50 బెస్ట్ అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు
  7. 50 బెస్ట్ అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు