అల్లం గింజలు వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
gingelly seeds in telugu

అల్లం గింజలు అంటే ఏమిటి | What Is Gingelly Seeds In Telugu

Gingelly Seeds In Telugu : అల్లం గింజలు అనేది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం, చైనా దేశాలలో చాలా ముఖ్యమైనది. చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్రా వస్తోంది.

అల్లం గింజ ఒక పుష్పించే మొక్క దీని బెండు, అల్లం రూట్ లేదా అల్లం, మసాలా మరియు జానపద ఔషధంగా  ఉపయోగించబడుతుంది. ఇది ఇది ఒక మీటరు ఎత్తులో ఇరుకైన ఆకు బ్లేడ్‌లను కలిగి ఉండే వార్షిక సూడోస్టెమ్‌లను పెంచుతుంది.

అల్లం గింజలు ఎలా నిల్వ చేయాలి ?

అల్లం గింజలు ఒక గ్లాస్ బాక్స్ లో చల్లగా ఉండే ప్రేదేశం లో అంటే ఫ్రీజ్ వంటి దానిలో పెట్టితే ఎక్కువ కాలం చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ చేయవచు.

అల్లం గింజలు ఎలా తినాలి | How to eat gingelly seeds ?

ఈ గింజలు మనం తాగే కాఫీ లేదా పాలు లోకి పూడి చేసుకొని రోజువారిగా తగవాచు, లేదా మనం వండే వంటకల్లోకి ఈ గింజలు పూడి చేసుకొని అందులోకి వేసుకోవాచు, అలాగే మనం కషాయం లోకి కూడా వేసుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ గింజలను ఉపయోగించవచు.

అల్లం గింజలు ఎంత మోతాదులో తీసుకోవాలి | Dosage OF Gingelly Seeds In Telugu

మనం వండే ఆహార వంటకల్లోకి ఈ గింజలు తక్కువగా వాడుకోవాలి. ఇవి ఎక్కువగా వాడితే కడుపులో అలజడి వంటిది జరుగుతుంది, లేదా కడుపు నొప్పి వస్తుంది. అలాగే మనం తాగే వాటిలోకి కూడా తక్కువగా ఉపయోగించాలి. తక్కువ మోతాదులో ఉపయోగించుకోవాలి.

అల్లం గింజలు వలన ఉపయోగాలు | Gingelly Seeds Benefits In Telugu

రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగకరం :

కరోనా వైరస్ విజృంభిస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి రోజూ అల్లాన్ని తీసుకోండి. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

బరువును తగించడానికి ఉపయోగిస్తుంది :

లాక్‌డౌన్ పడినపుడు అందరు చాలా బరువు పెరగడంవలన బాధపడుతున్నారు. అందు వలన ఈ అల్లం గింజలు వేడి నిటి లోకి వేసుకొని రోజు తాగడం వలన బరువ్లు తగ్గే అవకాశం ఉంది.

బ్లడ్ సుగర్‌ను నియంత్రిస్తుంది :

మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తీసుకోవాలి. అల్లం రక్తంలోని చక్కెర శాతాన్ని తగిస్తుంది. అలాగే మధుమేహం రోగులు ఉన్న వారికి అల్లం ఉపయోగపడుతుంది. అయితే, దీన్ని మీరు డైట్‌గా తీసుకోవాలంటే వైద్యుల సూచన తీసుకోండి.

 కండరాలో నొప్పికి మందుగా ఉపయోగపడుతుంది :

వ్యాయమం వల్ల కలిగే కండరాల నొప్పిని తగ్గించడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ఇది వెంటనే ఫలితాన్ని చూపించదు. నెమ్మది నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తుంది. కీళ్లు నొప్పిని తగ్గించడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది.

 జలుబు, దగ్గుకు ఉపశమనం ఇస్తుంది: 

ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఒక అల్లం టీ తాగితే చాలు అన్నీ క్షణాల్లో మాయమై మంచి ఉపశమనం కలుగుతుంది.

 అజీర్ణ సమస్యలకు నిర్మూలన :

కడుపు ఖాళీ కావడానికి అల్లం బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నవారికి అల్లం చాలా మంచిది. కడుపులో ఏర్పడే నొప్పులను ఇది తగ్గిస్తుంది. వికారంతో బాధపడుతున్నవారికి ఇది మంచి మందు కూడా.

అల్లం గింజలు వలన దుష్ప్రభావాలు | Gingelly seeds side effects in Telegu

  • అల్లం గింజలు అనేది సహజ ములిక దినిని ఎక్కువగా ఉపయోగించడం వలన కడుపులో మంట రావడం జరుగుతుంది.
  • ఈ అల్లం గింజలు తినడం వలన డయాబెటిక్ ఉన్న వారికి కడుపు సమస్యలు ఏర్పడుతాయి.
  • రక్తపోటు ఉన్న వారు, రక్త పోటుకి సంభందించిన టాబ్లెట్స్ వాడుతుంటే వారు ఈ అల్లం ని వాడకుండా ఉండడం మంచింది.
  • మీరు వేరే ఔషదని వాడుతుంటే ఈ అల్లం ని వాడడానికి ముందు వైదుడిని సంప్రదించి తర్వత ఉపయోగించాలి.
  • గర్భానిలు ఈ అల్లం వాడుతుంటే గర్భధారణ సమయం లో దినిని వాడడం తగ్గించాలి.

ఇవి కూడా చదవండి:-