రాత్రి పూట ఎక్కువగా మూత్రం రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

0
How to stop frequent urination at night naturally in telugu 2021
How to stop frequent urination at night naturally in telugu 2021

How to stop frequent urination at night naturally in telugu

నిద్రలో పక్క తడపడం సమస్యతో మీరు బాధ పడుతున్నారా? రాత్రిపూట నిద్ర లో మీకు తెలియకుండానే మూత్రం పారిపోతున్నదా?

నిద్రలో పక్క తడపడం అనేది ఒక నిర్దిష్టమైన వయస్సు వచ్చేంత వరకు కొంతమందికి సహజంగా జరుగుతూ ఉంటుంది. పిల్లలను బంధువుల ఇళ్లలో వదలాలన్నా, ఎక్కడైనా హాస్టల్లో చేర్చాలన్నా తల్లిదండ్రులకు ఇది ఒక సమస్యగా బాధపడుతుంటారు.

అతి మూత్ర విసర్జన కారణాలు

మూత్ర నాళాల కు సంబంధించిన కండరాలు వీరి ఆధీనంలో లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. జన్యు పరమైన కారణాలు కూడా ఉండవచ్చు.

మానసిక వ్యాకులత, ఆందోళన, పోషకాహార లోపం మరియు కడుపులో నులి పురుగులు ఉండడం, ఇలాంటి కారణాల అన్నింటి వలన నిద్రలో మూత స్రావం సమస్య జరుగుతూ ఉంటుంది. నిద్రలేమి సమస్య లేదా ఎక్కువ సమయం నిద్రపోవడం కూడా కారణం కావచ్చు.

ప్రకృతి వైద్యం నివారణ సూచనలు :-

మొదటి ఔషదం:-

ఆవాలు మిక్సీలో వేసి చూర్ణంచేసి గాజుసీసాలో ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని చిన్నపిల్లలకు అయితే ఒక గ్రాము స్వచ్ఛమైన నెయ్యి వేసి రాత్రిపూట ఆహారం లో మొదటి ముద్దగా తినిపించాలి. పెద్ద పిల్లలు అయితే రెండు గ్రాములు తీసుకున్నా పర్వాలేదు.

రెండవ ఔషధం:-

ఉసిరిక ముక్కలు, ఆమ్ల చూర్ణం అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో కలదు. ఈ ఔషదానికి అవసరమైన రెండవ పదార్థం పేరు నల్లజిలకర. ఈ నల్ల జీలకర్ర దోరగా వేయించి మిక్సీలో వేసి చూర్ణం చేసుకోవాలి.

ఉసిరిక చూర్ణాన్ని పది గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా నల్ల జీలకర్ర చూర్ణాన్ని పది గ్రాములు తీసుకోవాలి. ఈ రెండింటి చూర్ణాలను బాగా కలిపి రోజు రాత్రి పూట మూడు లేదా నాలుగు చిటికెలు చూర్ణాన్ని ఒక ప్లేట్లో వేసి దానికి స్వచ్ఛమైన తేనెను కలపాలి. రాత్రి భోజనంలో మొదటి ముద్దగా తీసుకోవాలి.

ఈ ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రాశయ కండరాలు బలపడి నిద్రలో మూత్ర సమస్యలు తొలగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి :-

  1. ఒక్క నిమిషంలో పసుపు పచ్చగా ఉండే మీ పళ్ళను తెల్లగా మార్చుకోండి
  2. ఇలా చేస్తే పుచ్చి పోయిన పళ్ళ నుండి పురుగులు వెంటనే పోతాయి
  3. ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
  4. ఇలాంటి వారికి నిద్ర లోనే ప్రాణం పోతుంది
  5. ఈ రసం తాగితే 50 రకాల జబ్బులు మీ దరి చేరవు
  6. ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !