Table of Contents
Pangasius Fish In Telugu | పంగాసియస్ చేప అంటే ఏమిటి?
పంగాసియస్ అనేది దక్షిణ మరియు ఆగ్నేయాసియాలోని మంచినీటికి చెందిన షార్క్ క్యాట్‌ఫిష్‌ల జాతికి చెందినది. ఇప్పుడు మనం ఈ చేపలను తింటే ఏమి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
పంగాసియస్ చేప ధర | Pangasius Fish At Market Price
వీటి ధర మార్కెట్లో అతి తక్కువగా ఉంది. ఇవి 1 kg సుమారుగా 120 నుంచి 250 రూపాయలకు అందు బాటులో ఉన్నాయి. ఇవి ఎక్కువగా తీర ప్రాంతాలలో లభిస్తాయి. వీటిని ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసు కోవచ్చు.
పంగాసియస్ చేప వాటి ఉపయోగాలు | Pangasius Fish Benefits
- ప్రొటీన్లు సమృద్ధిగాఉంటాయి. కావున వీటిని మనము తినవచ్చు
- వీటిలో కొవ్వు పదార్థాలు కూడా తక్కువగా ఉంటాయి కావున ఇవి తినటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.
- తక్కువ కార్బోహైడ్రేట్లు కల్గి ఉంటుంది.కావున వీటిని ఎక్కువ తిన్న మనకు సమస్య రాదు.
- తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది.
- సోడియం శాతము తక్కువగా ఉంటుంది. కావున షుగర్ ఉన్నవారు తిన్న మనకు సమస్య ఉండదు.
- 60% కేలరీలు ప్రోటీన్ నుండి ఇవి లభిస్తాయి. కావున వీటిలో ప్రోటీన్ మనకు శక్తి ని ఇస్తుంది.
పంగాసియస్ చేప వాటి దుష్ప్రభావాలు | Pangasius Fish Side Effects
- చేపలు తినడం వల్ల పోషక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది సంభావ్య ప్రమాదాలను కూడా కలిగి ఉంటుంది.
- చేపలు నీరు మరియు తినే ఆహారం నుండి హానికరమైన రసాయనాలను తీసుకోవచ్చు.
- పాదరసం మరియు పిసిబిలు వంటి రసాయనాలు కాలక్రమేణా వాటి శరీరంలో పేరుకుపోతాయి. అధిక స్థాయి పాదరసం మరియు PCB లు మెదడు మరియు నాడీ వ్యవస్థకు హాని కలిగిస్తాయి.
- కావున వీటిని అల్లెర్జి, గుండె ఇతర సమస్యలు ఉన్నవారు తీసుకోకపోవటం మంచిది.
FAQ:
- Is pangasius fish taste?
దీని మాంసం తేలికైన, దృఢమైన ఆకృతిని కలిగి ఉంటుంది.ఇది తేలికపాటి చేపల రుచిని కలిగి ఉంటుంది. - Is pangasius fish high in mercury?
ఈ చేపలలో పాదరసం సాంద్రత ఎక్కువగా ఉంటుంది. - Is pangasius fish good for heart?
అవును.ఇది గుండె మరియు హృదయ సంబంధ వ్యాధులను నివారిస్తుంది. - Is pangasius oily fish?
అవును.ఇందులో కొద్దిగా కొవ్వు ఉంటుంది. - Does pangasius fish have bones?
ప్రతి ఒక్కరూ పంగాసియస్‌ను ఇష్టపడతారు.ఎందుకంటే ఇది ఎముకలు లేనిది.వాస్తవంగా వాసన కూడా ఉండదు.