Praja Sadhikara Survey – పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

0
ap praja sadhikara survey
ap praja sadhikara survey 2021

Praja Sadhikara Survey Status Check Online 2021

AP praja sadhikara survey status ను ఆన్‌లైన్‌లో ఎలా తెలుసుకోవాలి? ప్రజా సాధికార సర్వే అంటే ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ ఆర్టికల్ లో మీకు లభిస్తాయి. మీ కుటుంబ సభ్యుల స్థితి వివరాలు గురించి ఈ prajasadhikarasurvey.ap.gov.in సైట్లోకి వెళ్లి తెలుసుకొనవచ్చును.

Ap smart pulse survey అనేది అన్ని గృహాల యొక్క భారీ సర్వే కు సంబంధించినది. ముఖ్యంగా, పరిపాలనకు అవసరమైన సామాజిక-ఆర్థిక డేటాను సేకరించడానికి ఉద్దేశించినది. Smart pulse survey ద్వారా ఆన్‌లైన్ ధ్రువీకరణలతో నేరుగా డిజిటల్ రూపంలో ప్రతి కుటుంబ వివరాలు చెక్ చేసుకోవచ్చు. ప్రజా సాధికర సర్వే లో భాగంగా, మీ ఆధార్ కార్డు నెంబర్ ను ప్రజా సాధికార సర్వేతో లింక్ చేయడం గురించి ఈ ఆర్టికల్ లో వివరిస్తున్నాను.

Praja Sadhikara Survey 2019 : పూర్తి వివరాలు

ప్రజ సాధికార సర్వే చెక్ చేయడం గురించి అవసరమైన వెబ్సైట్ లింకులను తెలుపుతున్నాను. మీ కుటుంబ వివరాలను ప్రజా సాధికార సర్వే (స్మార్ట్ పల్స్ సర్వే) 2016 లో ఆధార్ నంబర్ ఉపయోగించి / మీ స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి వివరాలు తెలుసుకోండి.

Smart pulse survey కి సంబంధించిన ఫీల్డ్ సర్వేయర్లు, బయోమెట్రిక్ కు అనుసంధానించబడిన టాబ్లెట్ ద్వారా సంబంధిత పోర్టల్‌ను యాక్సెస్ చేయడం ద్వారా డేటాను నమోదు చేయవచ్చు. దీని ద్వారా డేటా ధ్రువీకరణలు ఆన్‌లైన్‌లో సక్రమంగా జరుగుతాయి. ముఖ్యంగా తప్పులకు అవకాశం లేకుండా ఉంటుంది. మరియు ఫీల్డ్ సర్వే పూర్తయిన 2 వారాల్లో డేటా యొక్క unification మరియు analysis పూర్తవుతుంది.

AP Praja Sadhikara Survey Official website link : praja sadhikara survey ap gov in

AP స్మార్ట్ పల్స్ సర్వే కుటుంబ స్థితిని ఎలా పొందాలి?
1) ఇందుకోసం అధికారిక AP పల్స్ సర్వే వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి. www.prajasadhikarasurvey.ap.gov.in
2) తర్వాత చెక్ సర్వే స్టేటస్ option పై క్లిక్ చేయాలి.
3) కుటుంబ సభ్యుడు, తన 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత , confirm బటన్‌పై క్లిక్ చేయండి.
4) చివరకు మీ కుటుంబ సభ్యుల పల్స్ సర్వే స్టేటస్ ని పొందుతారు.

ప్రజా సాధికర సర్వే – మీ ఆధార్ సంఖ్యను ప్రజా సాధికారా సర్వేతో లింక్ చేయండి : How to Get AP Smart Pulse Survey Family Status

 • Visit Official AP Pulse Survey Website : www.prajasadhikarasurvey.ap.gov.in
 • Next Click on Check Survey Status Tab
 • Then Enter Family Member 12 Digit Aadhaar Number
 • Then Click on Verify Button
 • Finally you get your Family Member Pulse Survey Status

ప్రజా సాధికార సర్వే లో ఎవరైతే తమ ఆధార్ నెంబర్ ను యాడ్ చేసుకోలేదో, అటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Link Your Aadhar Number with Praja Sadhikara Survey

సర్వేకు మీ ఆధార్ లింక్ చేసుకునే విధానం
1. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
2. ఎంటర్ చేసి, సబ్మిట్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది.
3. OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే, మీ వివరాలు సాధికార సర్వే కి లింక్ చేయబడతాయి.
4. మీ వివరాలు మీ ఫోటో తో సహా మీరు verify చేసుకునే అవకాశం కలదు.

AP praja sadhikara survey registration 2021

ఫ్రెండ్స్, అన్నింటికంటే ముఖ్యంగా మీరు, (ఈ-కేవైసీ) e- KYC చేసుకుంటేనే ఉచిత రేషన్‌ మీకు అందుతుంది.
5 సంవత్సరాల లోపు పిల్లల కు ప్రస్తుతం బయోమెట్రిక్ వీలు కాదు కాబట్టి, వాళ్లకు e -KYC చేయడం ఒక్కటే మార్గం.
5 సంవత్సరాల లోపు పిల్లలు కు ఈ-కేవైసీ వివరాలు ఎంటర్ చేసేటప్పుడు, ఒక్కొక్కసారి E-kyc నందు Errors రావచ్చు. వీటికి గల కారణాలు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రజా సాధికార సర్వేలో నమోదుకాని వారు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ చాలా క్లియర్ గా చెపుతున్నది.

ఇక చాలామంది రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో అనేక మంది సాధికార సర్వేలో వివరాలు ఎంటర్ కాలేదు. దాంతో అలాంటి వ్యక్తులు జీవించి ఉన్నారా?.. లేరా?.. అనే అనుమానాలు నెలకొన్నాయి. కాబట్టి, praja sadhikara survey లో మీరు, మరియు మీ కుటుంబ సభ్యులు ఎంటర్ అయ్యారో లేదో check చేసుకోండి.

ఒకవేళ ఇప్పటివరకు ఎంటర్ కాకపోతే, మీరు అధికారిక వెబ్సైట్ ద్వారా సర్వే కోసం Request పంపితే వారే వచ్చి, మన వివరాలు ఎంటర్ చేస్తారు. ఇందుకోసం ఈ క్రింది వెబ్ సైట్ లోకి వెళ్లి, మీ ఆధార్ నెంబర్ తో చెక్ చేసుకోవచ్చు.

( Link for to check smart pulse survey status )

Documents Required For Praja Sadhikara Survey 2021

 1. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు ఐడి
 2. ఆస్తిపన్ను, విద్యుత్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ , గ్యాస్ బుక్
 3. బ్యాంక్ ఖాతా పుస్తకం, శారీరకంగా వికలాంగుల సర్టిఫికేట్, నీటి బిల్లు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం
 4. కిసాన్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్ ప్రూఫ్, ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ జాబ్ కార్డ్, డ్వాక్రా హోల్డర్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్.

వీటిని కూడా తెలుసుకోండి :-

 1. వైఎస్ఆర్ నవశకం సర్వే అంటే ఏంటి ? లాభం ఏంటి ? పూర్తి వివరాలు తెలుసుకోండి
 2. AP Grama volunteer – వాలంటీర్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
 3. ysr bheema status ని online లో ఇలా చెక్ చేసుకోండి
 4. Amma Vodi Payment Status ని Online లో ఇలా చెక్ చేయండి

ఈ ఆర్టికల్ లో ఇచ్చిన సమాచారం మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇలా ఉపయోగపడే సమాచారాన్ని మీరు ఇతరులకు షేర్ చేయండి.