Smile Quotes in Telugu 2022 | చిరునవ్వు సూక్తులు
Smile quotes in Telugu : ప్రపంచములో ప్రతి మనషి బాధలో లేదా సమస్యలో ఉంటారు. కాని ప్రతి చిన్న విషయానికి కోపాలు ఇతర కారణాలు ఉంటాయి. కాని ఎన్ని సమస్యలు ఉన్న జీవితములో ఎన్ని కష్టాలు వచ్చిన నవ్వు అనేది మన ముఖం మీద ఎప్పుడూ ఉండాలి.
ఈ క్రింద చిరునవ్వు సూక్తులును రాయడం జరిగింది. ఈ కింది smile quotations telugu లో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోని మీ ఫ్రెండ్స్ తో తప్పకుండ షేర్ చేసుకోండి.
- పెదాల మీద చిరునవ్వుని క్షణమైన చెదర నివ్వకు అప్పుడే ప్రపంచములో నీకన్న ఎవరు అందంగా ఉండరు.
- చిరునవ్వు ప్రతికుల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులగా మారుస్తుంది.
- నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం.
4. మీ చిరునవ్వు కారణంగా, మీరు మీ జీవితాన్ని మరింత అందంగా మార్చుకోగలరు.
5. మీ చిరునవ్వు ఇతరుల చిరునవ్వుకి కారణం”కావాలి.
6. నవ్వుతున్న ముఖం అందమైన ముఖం, నవ్వుతున్న హృదయం సంతోషకరమైన హృదయం”
7. నవ్వడం అంటే మీరు సంతోషంగా ఉన్నారని అర్థం కాదు. కొన్నిసార్లు మీరు బలంగా ఉన్నారని అర్థం.
8. మనం జీవితంలో నవ్వడం నేర్చుకున్నప్పుడు, మనం ఎదుర్కొనే సమస్యలు కరిగిపోతాయని మనం నమ్ముతాము.
9. ప్రశాంతత చిరునవ్వుతో ప్రారంభమవుతుంది.
10. ఒక చిరునవ్వు ఎల్లప్పుడూ పరిపూర్ణ జీవితానికి నాంది.
11.చిరునవ్వు అనేది ఎన్నో కోపతాపాలను దూరం చేస్తుంది.
12. ప్రతికూలంగా ఉండటానికి చాలా శక్తి అవసరం. నేను నా శక్తిని నవ్వుతూ ఖర్చు చేస్తాను.
13. ప్రపంచములో మీ దగ్గర ఏమి లేకపోయిన ఎంత మందికి అయిన పంచగల్గేది మీ చిరునవ్వు మాత్రమే.
14. ఎప్పుడు చిరునవ్వుని కలిగి ఉండడి, ఎందుకంటే ఇది ఇతరుల చిరునవ్వుకు ఒక కారణము అవుతుంది.
15. “చిరునవ్వుని వ్యక్తం చేసినంత బాగా ప్రపంచంలోని మరే భాషా ఆత్మీయతను వ్యక్తం చేయలేరు”
16. నవ్వడం ఖచ్చితంగా ఉత్తమ సౌందర్య సాధనాల్లో ఒకటి. మీకు మంచి హాస్యం మంచి అందాన్ని ఇస్తుంది.
17. మనం ఎప్పుడూ ఒకరినొకరు చిరునవ్వుతో కలుసుకుందాం, ఎందుకంటే చిరునవ్వు అనేది ప్రేమకు నాంది.
18. మీ చిరునవ్వు కంటే మీరు ధరించేది ఏదీ ముఖ్యం కాదు.
19. నిజమైన చిరునవ్వుకి మూలం మేల్కొన్న మనస్సు.
20. జీవితంలోని అన్ని ఔషధల్లో , చిరునవ్వు అత్యుత్తమ ఔషధం.
21. “నేను ప్రతిరోజూ నా ముఖం మీద చిరునవ్వుతో మేల్కొంటాను.
22. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉంటాను.
23. ప్రేమ చిరునవ్వుతో మొదలవుతుంది.
24. చిరునవ్వు ఒత్తిడిని దూరం చేస్తుంది.మనస్సుని తేలిక చేస్తుంది.
25. మీ చిరునవ్వు మీ జీవితాన్ని విలువైనదిగా చేస్తుంది.
26.మీరు మీ నవ్వుతో మీ జీవితాన్ని మరింత అందంగా మార్చుకుంటారు.
27. ఆమె చిరునవ్వు ప్రపంచాన్ని జయించేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది.
28. ఒక స్త్రీ చిరునవ్వు ఆమె అందాన్ని మరింత పెంచుతుంది.
29. మీ చిరునవ్వుకు మార్పును సృష్టించే శక్తి ఉంది.
30. మీకు వచ్చే ప్రతి కష్టాన్ని చిరునవ్వుతో అంగీకరించండి.
31. ఎప్పుడు బాధ పడుతూ ఉంటె బ్రతుకు భయ పెడుతుంది, అదే ప్రతి క్షణము నవ్వుతు ఉంటె జీవితము తల వంచుతుంది.
32. మానసిక ప్రశాంతత ఉంటె మనస్సుకి సంతోషంగా ఉంటుంది.
33. నేను నీ నుండి ఆశించేది రెండే రెండు ఒకటి నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, ఆ నవ్వు నీకు జీవితాతం ఉండాలి.
34. జీవితములో ఎన్ని ఆడంబరాలు ఉన్న మఖములో చిరునవ్వు లేక పోతే అది వ్యర్థం.
35. నీవు నవ్వే ఒక చిరునవ్వు, నీవు మాట్లాడే మాట ఒకరికి రోజు అంత చిరునవ్వు కలిగిస్తుంది.
36. మన జీవితములో వృధా అయ్యే రోజులు ఏవి అంటే అవి మనం నవ్వని రోజులు.
37. బాగా ఉండటం అంటే ఆస్తి లేదా ఉద్యోగము ఉండటం కాదు, నలుగురితో కలిసి నవ్వడం.
38. ఎదుటి వారిని చూసి నువ్వు ప్రేమపూర్వకముగా నవ్వ గల్గితే అదే వారికి నువ్వు ఇచ్చే పెద్ద బహుమతి.
39. ఈ ప్రపంచములో ఎన్నో రోగాలకు ఔషదం ఒక చిరునవ్వు మాత్రమే.
40. ఎటువంటి సమస్యనైన చిరునవ్వుతో ఎడుర్కొగల్గితే అదే మనకి విజయాన్ని అందిస్తుంది.
41. ఈ ప్రపంచములో అతి కష్టమైన పని ఏంటో తెలుసా గుండెలో బాధ పెటుకొని పైకి చిరునవ్వు నవ్వడం.
42..ఒంటి నిండా నగలు లేక్కున పరవాలేదు కాని ముఖం మీద చిరునవ్వు మాత్రం ఎప్పుడు ఉండాలి.
43. నవ్వడం నవ్వించడం అలవాటు అయితే జీవితములో వచ్చే ఒడిదుడుకులు నిన్ను ఏమి చేయలేవు.
44. ఎంత కష్టం వచ్చిన నవ్వుతు ఉండు ఎందుకంటే నీ చిరునవ్వే నీకు ఆయుధం.
45. ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకొన్న ముస్తాబు కానట్టే.
46. ఎంత కష్టం వచ్చిన నవ్వుతూ ఉండు ఆ కష్టమే నీ నుంచి విసుగు చెంది వెళ్లి పోతుంది.
47.నీ చిరునవ్వే నీకు వెలకట్టలేని ఆస్తి.
48. నువ్వు సంతోషంగా ఉంటె నేను సంతోషంగా ఉంటాను.
49. చిరునవ్వుతో ఉన్న స్త్రీ మరింత అందంగా కనిపిస్తుంది.
50. మీకు వచ్చే ప్రతికష్టాన్ని చిరునవ్వుతో అంగీకరించండి , ఖచ్చితముగా విజయం సాదిస్తారు.
51. నవ్వుతున్న హృదయాన్ని ఏ బాధ కదిలించలేదు.
52. చిరునవ్వు నుండి పొందే ఆనందం మరే దాని నుండి పొందలేరు.
53. నవ్వడం అనేది ఖచ్చితంగా ఉత్తమ సౌందర్య సాధనాల్లో ఒకటి.కాబట్టి చిరునవ్వుతో జీవించండి.
54. మనం ఎల్లప్పుడు ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకుందాం, ఎందుకంటే చిరునవ్వు మొదటి ప్రేమకు నాంది.
55. మీ చిరునవ్వు కంటే మీకు ఏదీ ముఖ్యం కాదు.
56. నువ్వు కుంగిపోయే ముందు, ఒక్కసారి నీ చిరునవ్వుని గుర్తుకుతెచ్చుకో అదే నీకు విజయాన్ని సాదింఛగలిగే శక్తిని ఇస్తుంద
57. ప్రపంచాన్ని మార్చడానికి మీ చిరునవ్వును ఉపయోగించుకోండి కానీ ప్రపంచం మీ చిరునవ్వుని ఉపయోగించేలా చేసుకోకండి.
58. చిరునవ్వు అనేది అన్ని కష్టాలు దూరం చేస్తుంది.
59. ¨మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చిరునవ్వుతో ఉంటే,మీ అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు.
60. నవ్వే ముఖం అందమైన ముఖం. నవ్వుతున్న హృదయం సంతోషకరమైన హృదయం.
61. చిరునవ్వు అనేది ప్రతికష్టాన్ని ఇష్టంగా చేసేలా చేస్తుంది.
62. మీరు మీ చిరునవ్వును ఉపయోగించకపోతే, మీరు బ్యాంక్‌లో మిలియన్ డాలర్లు మరియు చెక్‌బుక్ లేని వ్యక్తిలా ఉంటారు.
63. మనం చిరునవ్వుతో ఉండకపోతే, ప్రపంచానికి శాంతి ఉండదు.
64. జీవితం అనేది అద్దం లాంటిది. దాన్ని చూసి నవ్వండి, అది మిమ్మల్ని చూసి తిరిగి నవ్వుతుంది.
65. నడవడం కొనసాగించండి మరియు నవ్వుతూ జీవించండి.
66. ఎవరైతే మనల్ని చూసి నవ్వుతారో, వారె మనకు ఇష్టమైన వ్యక్తులు.67. మీరు మీ మనస్సుకి అయిన గాయాన్ని గుర్తుంచుకుని బాధపడటం కంటే మరచిపోయి నవ్వడం మంచిది.
68. “నిశ్శబ్దం మరియు చిరునవ్వు రెండు శక్తివంతమైన సాధనాలు.
69. చిరునవ్వు మీ అందాన్ని మరింత పెంచుతుంది.
70. “ప్రపంచంలోని గణాంకాలు ఏవి చిరునవ్వుని కొలవలేవు.
71. పూలకు సూర్యరశ్మి ఎంత అవసరమో, మానవాళికి చిరునవ్వు కూడా అంతే అవసరం.
72.నీ ముఖంలోని చేరగని చిరునవ్వు నీ చుట్టూ ఉన్న వారిని ఎల్లప్పుడు సంతోషంగా ఉంచుతుంది.
73.నవ్వడం అనేది మీ పెదవులతో మీరు చేయగల రెండవ ఉత్తమమైన పని.
74. మీ చిరునవ్వు మీకు సానుకూల ముఖాన్ని ఇస్తుంది, అది మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు ఆనందంగా ఉంచుతుంది.
75. ఎవరైనా మీతో కోపంగా ప్రవర్తించినప్పుడు, మీ ముఖంపై చిరునవ్వును ఉంచండి.
76. నవ్వడం అంటే మీరు సంతోషంగా ఉన్నారని అర్థం కాదు. కొన్నిసార్లు మీరు బలంగా ఉన్నారని అర్థం.
77. చిరునవ్వు అనేది మీకు ఎలాంటి ఖర్చు లేకుండా మీరు ధరించగలిగే విలువైన ఆభరణం.
78. ఆమె తన చిరునవ్వుతో ప్రేమను మరియు కళ్ళతో మాయాజాలాన్ని రాసింది.
79. నేను ప్రతిరోజూ నా ముఖం మీద చిరునవ్వుతో మేల్కొంటాను.
80.చిరునవ్వు కంటే అందమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు.
81. మిమ్మల్ని నవ్వించే మరియు ప్రేమించే వ్యక్తులతో మీ జీవితాన్ని గడపండి.
82. నాకు జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. కానీ అది నా పెదవులకు తెలియదు. అందుకే అవి ఎప్పుడు నవ్వుతూ ఉంటాయి.
83. పిల్లలు తమ చిరునవ్వులతో అందరిని సంతోషపరుస్తారు.
84. మన ముఖంలో అందం అని పిలుస్తున్నది చిరునవ్వునే అని నాకు అనిపిస్తోంది.
85.ప్రతి చిరునవ్వు మిమ్మల్ని ఇంకా యవ్వనంగా చేస్తుంది.
86. మీరు పని చేయవలసి వచ్చినప్పుడు, చిరునవ్వుతో పని చేయండి.
87. నిజమైన చిరునవ్వుకి మూలం మేల్కొన్న మనస్సు.
88. నీవు నవ్వే చిన్న చిరునవ్వు నీవు మాట్లాడే ఒక మంచిమాట ఒకరికి రోజంతా హాయిని ఇస్తుంది.
.
89.అనునిత్యం సంతోషంగా ఉండగలిగే వారే… ఇతరులను ఆనందంగా ఉంచగలరు.
90. ప్రపంచంలో నీ దగ్గర ఏమి లేకపోయినా ఎంతమందికైనా పంచగల్గేది ఒక చిరునవ్వు మాత్రమే.
91. సంతోషంగా ఉండడానికి ధనంతో సంబంధం లేదు.తృప్తిపడే మనసుంటే చాలు.
92. నిరంతరం ఏదో పనిలో నిమగ్నమై ఉన్నవారి జీవితాల్లో కన్నీళ్ళకు చోటు ఉండదు.
93. మన జీవితంలో వృధా అయిపోయే రోజులు ఏవి అంటే…!మనం కొంచం కూడా నవ్వని రోజులు.
94. ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యలకు ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం మీ చిరునవ్వు keep smiling
95. ఎప్పుడు బాధపడుతుంటే బ్రతుకు భయపెడుతుంది.అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటె జీవితం తలవంచుతుంది.
96.చిరు నవ్వుల వరమిస్తావా…?చితి నుంచి లేచివాస్త…మరు జన్మకు కరుణిస్తావా…?ఈ క్షణమే మరణిస్తా..
97. నీ చూపులు నా చెక్కిలిపై ఎరుపు వర్ణాన్ని పూయిస్తే నీ నవ్వు నా హృదయంలో హరివిల్లు సృష్టించింది.
98.నవ్వడం నువ్వే నేర్చుకో,బాధపడటం ఎలాగో బయట చాలా మంది నేర్పిస్తారు.
99. నవ్వడం నాకు ఇష్టమే.కానీ నా నవ్వుకు నువ్విస్టమే!!.
100. నా భాద ఒకరిని నవ్వించిన పర్వాలేదు .. కానీ నా నవ్వు ఒకరిని భాదించరాదు.
ఇవి మనమందరం ఫ్రెండ్స్ తో సరదాగా షేర్ చేసుకోవడానికి పనికి వచ్చే Best Smile Quotes In Telugu 2022. ఇవే కాకుండా ఇంకా ఇలాంటి తెలుగు కోట్స్ కోసం మా సైట్ లో వెతకండి. చాల దొరుకుతాయి. మచ్చుకకు కింది కొన్ని తెలుగు సూక్తులు ఇచ్చాము, ఒక్కసారి చదవండి.
ఇంకా చదవండి:-